చర్చ:చిత్తూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జిల్లా వ్యాసంగా వున్నప్పటి చర్చలు[మార్చు]

కమ్మపల్లె/రామచంద్రాపురం[మార్చు]

ఏపీ ఆన్‌లైనులో చిత్తూరుకు 27వ నంబరుగల మండలము కమ్మపల్లెగా సూచిస్తుంది. కానీ జనాభా లెక్కలలో ఆ మండలము గురించి అసలు చెప్పలేదు. దానికి బదులుగా రామచంద్రాపురం అనే మండలం ఉంది. కాబట్టి జనాభా లెక్కలను అనుసరించి నేను కమ్మపల్లె బదులుగా రామచంద్రాపురాన్ని చేర్చాను. సభ్యులు ఎవరయినా ఈ రెండిటిలో ఏది ఉంచాలో నిర్ధారించి తగిన మార్పులు చేయగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:19, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

@Mpradeep గారు, నా ఇటీవలి కృషిలో రామాచంద్రపురం మండలంపేరు కాగా, కమ్మపల్లె మండల కేంద్రం అని తెలిసింది. అర్జున (చర్చ) 06:43, 4 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రముఖులు[మార్చు]

నాకు ఒక చిన్న సందేహం, జిల్లా లొ నగరం లొ ఉందే ప్రముఖులు పేర్లు వ్రాసి లోపలి లింకులు ఇస్తే ఎలా ఉంటుంది.--172.143.28.88 16:18, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును అలాగే చేయాలి ఇవన్నీ ఆయా పేజీలకు మార్చి ఇక్కడ లింకులు ఇవ్వాలి --వైఙాసత్య 17:37, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్తూరు నాగయ్య చిత్తూరు జిల్లాకు చెందినవారుకాదుకదా[మార్చు]

చిత్తురు నాగయ్య , చిత్తురు జిల్లా కు చెందినవారు కాదు కదా!!!!!!!!!!

చిత్తూరు నాగయ్య చిత్తూరు జిల్లాలో జన్మించకపోయినా కుప్పం, తిరుపతిలలో పెరిగినట్లు, చిత్తూరులో డిగ్రీ పూర్తిచేసి అక్కడే కొంతకాలం ప్రభుత్వోద్యోగం చేసినట్లు ఆంగ్ల పేజీలో వున్నది. ఇదే విషయం మా అమ్మమ్మ కూడా ధ్రువపరిచారు (ఆవిడ మాట ప్రామాణికం అని కాదు కానీ, నేను నమ్ముతున్నాను :) ). చిత్తూరులో ఇప్పటికీ (శిథిలావస్థలో) వున్న రామ విలాస సభ మండపం వద్ద వున్న చాలా పెద్దవాళ్ళను కదిలిస్తే చిత్తూరు నాగయ్య గురించి చెబుతారు. Sunny's 17:56, 1 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్తూరు పట్టణం కొరకు ఓ కొత్త పేజీ అవసరం[మార్చు]

ఈ పేజీ కు సరియైన పేరు చిత్తూరు జిల్లా, చిత్తూరు పట్టణం కొరకు చిత్తూరు పేరుతో ఓ పేజీ అవసరం. కారణం ఈ పేజీలో సమగ్రంగా జిల్లాకు సంబంధించిన విషయాలు ఉన్నవి, దీనివలన చిత్తూరు జిల్లా అనే వ్యాసం కొరకు సరిపోతాయి, కానీ చిత్తూరు పట్టణం (పట్టణ, గ్రామీణ, పురపాలిక) విషయాల లేమి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కావున నిర్వాహకులు, చిత్తూరు జిల్లా కు ఒక పేజీ చిత్తూరు కు ఒక పేజీ కేటాయిస్తే ఎలావుంటుందో కొంచెం చూడవలసినదిగా విజ్ఞప్తి. ఇదేవిషయం, అన్ని జిల్లాలకు వాటి కేంద్రాలకు అవసరమేమో చూడవలసినదిగా విజ్ఞప్తి. నిసార్ అహ్మద్ 14:38, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేయాలి. నిస్సార్ గారూ! మీరు కూడా చేయవచ్చును. ఏమైనా సవరణలుంటే చెబుతాను. ప్రస్తుతానికి చిత్తూరు పట్టణం, జిల్లాలను వేరు వ్యాసాలుగా విభజిస్తున్నాను. చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:41, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా సొంత ఊరైన చిత్తూరు పట్టణం పేజీని అభివృధ్ధిపరిచే బాధ్యత నేను తీసుకుందామనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పటికే ఆ పని చేస్తున్నట్లైతే తెలుపగలరు. Sunny's 17:44, 1 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతానికైతే చిత్తూరు పట్టణ వ్యాసాన్ని ఎవరూ అభివృద్ధి పర్చడం లేదు. దీన్ని మీరు అభివృద్ధి పర్చడానికి బాధ్యత తీసుకోవడం సంతోషం. అలాగే వ్యాసంలో అవసరమైన చోట బొమ్మలు పెట్టడానికి మీరు స్వయంగా తీసినవి ఉంటే అప్లోడ్ చేయండి. వ్యాసం సమాచారంలో ముఖ్యమైన వాక్యాలకు రెఫరెన్స్ ఇవ్వండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:06, 1 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో సాధారణంగా ఏవ్యాసాలైన అందరూ కలిసి అభివృద్ధిపరిచేవే. మీ ఆసక్తితో మీ వంతు అభివృద్ధి పరచండి.--అర్జున 04:26, 2 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాయవారి పల్లి చరిత్ర[మార్చు]

వ్యాసంలోని రాయవారి పల్లి చరిత్ర ఉపశీర్షికలోని వివరణ వికిపీడియ స్థాయిలో లేదు. స్వగతం లావున్నది.అందువలన దీనిని తెవికీ అనుగుణ్యంగా మార్చి వ్రాయాలి.పుటవ్యాసం చిత్తూరు పట్టణం గురించి వ్రాసారు,కాని పుటలో చిత్తూరుజిల్లాకు చెందిన(తిరుపతి)పొటొలు,ఇతరప్రాంతదేవాలయ వర్ణనవున్నది.వ్యాసాన్ని సంస్కరించవలసిన అవసరమున్నది.పాలగిరి (చర్చ) 18:24, 6 అక్టోబర్ 2013 (UTC)

చిత్తూరు#రాయవారి పల్లి చరిత్ర ను వాడుకరి:Ramineni48 గారు వికీపీడియా శైలిలో రాయవలసినది. --అర్జున (చర్చ) 04:14, 8 అక్టోబర్ 2013 (UTC)
ఈ వ్యాసంలో తొలగింపుకు గురైనది. రాయవారిపల్లె#రాయవారి_పల్లి_చరిత్ర లో చూడండి.--అర్జున (చర్చ) 06:38, 4 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]