Coordinates: 15°59′19″N 81°01′20″E / 15.988742°N 81.022144°E / 15.988742; 81.022144

జరుగువానిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జరుగువానిపాలెం కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జరుగువానిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జరుగువానిపాలెం is located in Andhra Pradesh
జరుగువానిపాలెం
జరుగువానిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°59′19″N 81°01′20″E / 15.988742°N 81.022144°E / 15.988742; 81.022144
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

రవాణా సౌకర్యాలు:[మార్చు]

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

జరుగువానిపాలెం గ్రామం, లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

జరుగువానిపాలెం గ్రామంలో జరుగు వారి కుల దైవం అయినటువంటి అంకాలమ్మ తల్లి జాతర 22-5- 2011 నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.అప్పికట్ల వారి కులదైవం అయినటువంటి అమ్మగారమ్మ తల్లి సంబరాలు, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో సంబరం వాతావరణంతో సందడి నెలకొన్నది. భక్తులు ఆలయానికి వచ్చి, మ్రొక్కుబడులు తీర్చుకుంటున్నారు. [1]

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, చేపలపెంపకం, అపరాలు, కాయగూరలు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014;ఏప్రిల్-14; 1వపేజీ.