తీగలగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తీగలగూడ
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500036
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం)
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

తీగలగూడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సైదాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1] హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలోని దిల్‍సుఖ్‍నగర్ సమీపంలో ఉంది.[2] మూసీనదిని ఆనుకొని ఉండే ఈ ప్రాంతంలో సుమారు 220 కుటుంబాలు నివసిస్తున్నాయి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో అరవింద్ నగర్, శాలివాహన నగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, అస్మాన్‌గఢ్, మలక్‌పేట ఎక్స్‌టెన్షన్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తీగలగూడ నుండి నగరంలోని ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, ఎన్జీవోస్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, న్యూ మారుతీ నగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] సమీపంలో మలక్‌పేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వేస్టేషను ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-08-09.
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2022-08-09.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-09. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "Teegala Guda Locality". www.onefivenine.com. Archived from the original on 2022-08-09. Retrieved 2022-08-09.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-08-09.

వెలుపలి లంకెలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=తీగలగూడ&oldid=4150133" నుండి వెలికితీశారు