తెలంగాణ ప్రభుత్వ పథకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ఆసరా పింఛను పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.[1]

ప్రభుత్వ పథకాల పట్టిక

[మార్చు]

రైతు సంక్షేమ పథకాలు

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మిషన్ కాకతీయ 2015 మార్చి 12 నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో
2 మిషన్ భగీరథ 2016, ఆగస్టు 7 గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో
3 గ్రామీణ సంచార పశువైద్యశాల 2017, సెప్టెంబరు 15
4 రుణ మాఫీ పథకం
5 రైతుబంధు పథకం మే 10, 2018 కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌
6 రైతుబీమా పథకం ఆగస్టు 15, 2018
7 తెలంగాణ పల్లె ప్రగతి పథకం 2015, ఆగస్టు 23 కౌడిపల్లి, మెదక్ జిల్లా
8 మన ఊరు - మన ప్రణాళిక (పథకం) నల్గొండ
9 మన ఊరు - మన కూరగాయలు పథకం

స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్య

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబరు 2
2 అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం 2017, జూన్ 3 హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో
3 ఆరోగ్య లక్ష్మి పథకం 2015, జనవరి 1
4 కంటి వెలుగు 2018, ఆగస్టు 15
5 తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు 2022, మార్చి 5 ములుగు జిల్లా కేంద్రం
6 తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ 2022, మే 11 హైదరాబాద్‌లోని నార్సింగి ఆస్పత్రిలో
7 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం 2022, డిసెంబరు 21
8 ఆరోగ్య మహిళ 2023, మార్చి 8 రాష్ట్రవ్యాప్తంగా
9 గృహలక్ష్మి పథకం 2023, జూన్ 9 మంచిర్యాల

బడుగు బలహీన వర్గాల సంక్షేమం

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణ ఆసరా పింఛను పథకం 2014, నవంబరు 8 కొత్తూరు
2 ఆహార భద్రత పథకం 2015, జనవరి 1 చెల్పూరుహుజూరాబాద్ మండలం, కరీంనగర్
3 డబుల్ బెడ్రూమ్ పథకం 2015, అక్టోబరు 22 సూర్యాపేట, మెదక్
4 తెలంగాణ గ్రామజ్యోతి పథకం 2015, ఆగస్టు 17 వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో
5 చేనేత లక్ష్మి పథకం 2016, ఆగస్టు 7 రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో
6 గొర్రెల పంపిణీ పథకం 2017, జూన్ 20
7 నేతన్నకు చేయూత పథకం 2017, జూలై 24 భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా
8 చేనేత మిత్ర పథకం 2017, నవంబరు 18 వరంగల్లు
9 నేతన్న బీమా పథకం 2022, ఆగస్టు 07 హైదరాబాదు
10 బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం 2023, జూన్ 9 మంచిర్యాల
11 తెలంగాణ చేనేత మగ్గం పథకం 2023, ఆగస్టు 07 హైదరాబాదు

ఇతర పథకాలు

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణకు హరితహారం 2015 జూలై 3 చిలుకూరు బాలాజీ దేవాలయంలో
2 షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబరు 2
3 తెలంగాణ దళితబంధు పథకం[2] 2021, ఆగస్టు 5[3] వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
4 మన ఊరు - మన బడి[4] 2022, మార్చి 8
5 ముఖ్యమంత్రి అల్పాహార పథకం 2023, అక్టోబరు 6
6 ఎరుకల సాధికారత పథకం 2023, అక్టోబరు 5 జిల్లా కలెక్టరేట్, మెదక్, మెదక్ జిల్లా

ఐటి - పారిశ్రామిక విధానాలు

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మీ సేవ 2014 జూన్ 2
2 హాక్ఐ యాప్ 2014 ఫిబ్రవరి హైదరాబాదు
3 ఫైబర్‌ గ్రిడ్‌ పథకం 2015 మార్చి 12
4 టీఎస్ ఐపాస్‌ 2015, జూన్ 12 హైదరాబాద్
5 టీ హబ్ 2015 నవంబరు 5 గచ్చిబౌలి
6 టీ వాలెట్[5] 2017, జూన్ 1
7 టీఎస్‌ కాప్‌ 2018, జనవరి 1
8 వీ హబ్‌ 2018, మార్చి 8
9 హైదరాబాద్ ఫార్మా సిటీ 2018, మార్చి 24
10 టీఎస్ బిపాస్‌[6] 2019
11 టాస్క్
12 టీ హబ్ 2 2022, జూన్ 8 రాయదుర్గం
13 టీ వర్క్స్ 2022, ఆగస్టు రాయదుర్గం

ఇతర కార్యక్రమాలు

[మార్చు]
నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మెడిసిన్ ఫ్రమ్ ది స్కై 2021, సెప్టెంబరు 11[7][8] వికారాబాద్

మూలాలు

[మార్చు]
  1. Telangana Government web Portal నుండి సంగ్రహించిన విషయం
  2. Telangana State Portal, Hyderabad (18 July 2021). "దళిత సాధికారతకు 'తెలంగాణ దళిత బంధు'". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 August 2021). "హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల". andhrajyothy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  4. "మూడేండ్లలో మూడు దశల్లో." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  5. Telugu360, Telangana (4 June 2017). "Initial Review: T-wallet looks great but pay to use it". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 5 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hansindia, Hyderabad (16 November 2020). "KTR launches TS-bPASS website for building, layout permissions" (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 16 November 2020. Retrieved 28 December 2021.
  7. Telugu, TV9 (2021-09-11). "Medicine from the Sky: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ.. దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. నేడే శ్రీకారం". TV9 Telugu. Archived from the original on 2021-11-12. Retrieved 2021-12-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. India, The Hans (2021-09-12). "Telangana State pilots 'Medicines from the Sky'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-11. Retrieved 2021-12-28.