దళపతి
వికీపీడియా నుండి
| దళపతి (1992) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | మణిరత్నం |
| నిర్మాణం | ఆర్.వి.రావు |
| తారాగణం | రజనీకాంత్, ముమ్మూటి, శ్రీవిద్య |
| సంగీతం | ఇళయరాజా |
| గీతరచన | రాజశ్రీ |
| కళ | తోట తరణి |
| కూర్పు | గౌతంరాజు |
| భాష | తెలుగు |
దళపతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన "తళపతి" చిత్రం
నటీనటులు [మార్చు]
- రజనీకాంత్ - సూర్య
- ముమ్మూటి - దేవరాజ్
- అరవింద స్వామి - అర్జున్
- శోభన - సుబ్బలక్ష్మి
- శ్రీవిద్య - కళ్యాణి
- అమ్రేష్ పురి - కలివర్ధన్
- భానుప్రియ - పద్మ
- గీత - సెల్వి
- నగేష్ - పంతులు
పాటలు [మార్చు]
- ఆడ జన్మకు - పి.సుశీల
- చిలకమ్మా చిటికేయంగా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర
- ముద్దబంతి పువ్వులో - మనో మరియు స్వర్ణలత
- యమునా తటిలో - స్వర్ణలత
- సింగారాల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరియు జేసుదాస్
- సుందరి నువ్వే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర
