దాసరివారిపాలెం
Jump to navigation
Jump to search
దాసరివారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°34′22.584″N 80°11′28.680″E / 15.57294000°N 80.19130000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | నాగులుప్పలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523183 |
దాసరివారిపాలెం. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది ఒంగోలుకు 27 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈ గ్రామంలో కాపు కులస్తులు ఎక్కువగా కలరు. ఈ ఊరిలో గొల్లకారం, ఇందుర్థి, సాగి, పులకం, దాసరి, తెలగనేని ఇంటి పేరు కలవారు ఎక్కువగా కలరు. ఈ గ్రామంలో అంకమ్మ, ఎల్లమ్మ, రాములవారి గుళ్ళూ ఉన్నాయి. ఈ ఊరికి 6 కి.మీ.దూరంలో అందమైన సముద్ర తీరం ఉంది. ఈ ఊరిలో గొల్లకారం ఛిన వెంకయ్య నాయుడు, బ్రహ్మయ్య నాయుడు ప్రముఖ వ్యక్తులు. ఈ గ్రామంలో గ్రామ దేవర కొలుపులు జరుగుతాయి.ఈ గ్రామంలో పెద్దవాకిలి ప్రముఖమైనది.ఈ గ్రామంలో వరి బాగా పండుతుంది.
మూలాలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |