అక్షాంశ రేఖాంశాలు: 16°30′43″N 80°44′01″E / 16.511826°N 80.733681°E / 16.511826; 80.733681

దోనె ఆత్కూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోనెఅతుకూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
దోనెఅతుకూరు is located in Andhra Pradesh
దోనెఅతుకూరు
దోనెఅతుకూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°30′43″N 80°44′01″E / 16.511826°N 80.733681°E / 16.511826; 80.733681
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,206
 - పురుషుల సంఖ్య 3,094
 - స్త్రీల సంఖ్య 112
 - గృహాల సంఖ్య 93
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దోనె ఆత్కూరు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉన్నది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

దోనె ఆత్కూరు వంటకాలు

[మార్చు]

ఆవకాయ, అరిసెలు, గోంగూర పచ్చడి, కాకినాడ ఖాజ, మసాలా దోశ, పాలతాళికలు, అప్పడములు, పూర్ణాలు, పూతరేకులు, పులిహోర, రసం, సాంబార్, సున్నిండలు, ఉలవచారు, రాగి సంగటి, గోంగూర మటన్, చేపల పులుసు, వడ, పాయసం, చక్కెర పొంగల్, బొబ్బట్లు, పెసరట్టు ఉప్మా, జంతికలు మొదలైన అనేక రకాలు వంటకాలలో కొన్ని దోనె ఆత్కూరు వంటకాలు నందు ఉన్నాయి.

వ్యవసాయం

[మార్చు]

ఈ గ్రామంలో వ్యవసాయం చేసి పొగాకు, వరి, చెరకు, వేరుశెనగ ఎక్కువగా సాగు చేసే ప్రధానమైన పంటలు.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

దోనె ఆత్కూరు సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కనక దుర్గ ఆలయం-ఇంద్రకీలాద్రి, మంగళగిరి, బీసెంట్ రోడ్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం, రాజీవ్ గాంధీ పార్క్, కొండపల్లి కోట, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గుణదల మేరీ మాతా పుణ్యక్షేత్రం, హజరత్‌బల్ మసీదు, లెనిన్ విగ్రహం, గుణదల (హిల్) కొండ, విక్టోరియా మ్యూజియం, రాధా కృష్ణ టెంపుల్ , పాపీ హిల్స్, అక్కన్న, మాదన్న గుహలు, మహాత్మా గాంధీ హిల్స్ ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

సమీప హోటల్స్

[మార్చు]

ఈ గ్రామంనకు సమీపములో విజయవాడ లోని గేట్‌వే హోటల్, ఫార్చ్యూన్ మురళి పార్క్, హోటల్ దక్షిణ గ్రాండ్, హోటల్ శశి పారడైజ్, హోటల్ మార్గ్ క్రిష్ణయ్య, హోటల్ ఐలాపురం, హోటల్ కృష్ణ రెసిడెన్సీ, హోటల్ మెడిసిటీ, హోటల్ గోల్డెన్ వే ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)