నందమూరి హరికృష్ణ

వికీపీడియా నుండి
నందమూరి హరికృష్ణ
Harikrishna actor.jpg
జన్మ నామం నందమూరి హరికృష్ణ
జననం సెప్టెంబర్ 02 1956 (1956-09-02) (వయసు 55)
ఇతర పేరు(లు) ఆంధ్రా టైగర్
క్రియాశీలక సంవత్సరాలు 1970 - ఇప్పటువరకు
భార్య/భర్త లక్ష్మీ(1972-Present) ,
శాలిని

నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు. ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే.

[మార్చు] నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1967 శ్రీకృష్ణావతారం బాల కృష్ణుడు బాలనటుడు
1970 తల్లా పెళ్ళామా బాలనటుడు
1974 తాతమ్మకల నటుడు
1998 శ్రీరాములయ్య సత్యం, శ్రీరాములయ్య రాజకీయ గురువు నటుడు
1999 సీతారామరాజు నటుడు
2002 లాహిరి లాహిరి లాహిరిలో నటుడు
శివరామరాజు నటుడు
2003 సీతయ్య సీతయ్య నటుడు
టైగర్ హరిశ్చంద్రప్రసాద్ హరిశ్చంద్రప్రసాద్ నటుడు
2004 స్వామి నటుడు
2005 శ్రావణమాసం నటుడు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు