నిమ్మకూరు
వికీపీడియా నుండి
నిమ్మకూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.
ఈ గ్రామములో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న ఒక గురుకుల పాఠశాల ఉంది.
ఈ గ్రామ టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
[మార్చు] గ్రామ ప్రముఖులు
- తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన నందమూరి తారక రామారావు ఇక్కడి వాడే.
|
|
|
|---|---|
| అద్దాడ · ఉండ్రాపూడి · ఉరుటూరు · ఐనంపూడి · కనుమూరు · కప్పవరం · కొమరవోలు · కొండిపర్రు · కురుమద్దాలి · జమిదగ్గుమిల్లి · జమిగొల్వేపల్లి · జుజ్ఝవరం · నిమ్మకూరు · నిమ్మలూరు · పాపర్రు · పసుమర్రు · పెదమద్దాలి · పోలవరం · ప్రాకర్ల · బల్లిపర్రు · మల్లవరం · మీర్ ఇమాంపల్లి · యెల్లకూరు · రాపాక · రిమ్మనపూడి · పెరిశేపల్లి |