ప్రపంచ తెలుగు మహాసభలు
వికీపీడియా నుండి
(ప్రపంచ తెలుగు మహాసభ నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.
- 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
- 1981 రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - కోలా లంపూర్, మలేషియా
- 1990 మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు - మారిషస్
- ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు - చెన్నై, తమిళనాడు
- 2011 మారిషస్
[మార్చు] 2011 మహాసభలు
మారిషస్ లో ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు మరియు తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[1]
[మార్చు] మూలాలు
- ↑ మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.