బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం
(బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°22′48″N 77°52′48″E |
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బాన్స్‌వాడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 14 | బాన్సువాడ | జనరల్ | పోచారం శ్రీనివాసరెడ్డి | పు | భారత రాష్ట్ర సమితి | 76278 | ఏనుగు రవీందర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 52814 |
2018 | 14 | బాన్సువాడ | జనరల్ | పోచారం శ్రీనివాసరెడ్డి | పు | టిఆర్ఎస్ | 77943 | కాసుల బాల్‌రాజ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 59458 |
2014 | 14 | బాన్సువాడ | జనరల్ | పోచారం శ్రీనివాసరెడ్డి | పు | టిఆర్ఎస్ | 65868 | కాసుల బాల్‌రాజ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 41938 |
2011 | ఉప ఎన్నిక[2] | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TRS | 83245 | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 33356 |
2009 | 14 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 69857 | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 43754 |
2004 | 235 | బాన్సువాడ | GEN | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 61819 | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 49471 |
1999 | 235 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 72179 | Kishan Singh | M | INC | 40495 |
1994 | 235 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 77495 | Srimathi Beena Devi | F | INC | 20023 |
1989 | 235 | బాన్సువాడ | GEN | కత్తెర గంగాధర్ | M | TDP | 44377 | Reddygari Venkatarama Reddy | M | INC | 41934 |
1985 | 235 | Banswada | GEN | Suryadevara Venkata | M | TDP | 44904 | Venkatarama Reddy | M | INC | 35804 |
1983 | 235 | Banswada | GEN | Kishan Singh | M | IND | 36346 | M. Srinivasa Rao | M | INC | 24459 |
1978 | 235 | Banswada | GEN | M. Sreenivasa Rao | M | INC (I) | 31178 | Narayan Rao Jadav | M | IND | 11940 |
1972 | 231 | Banswada | GEN | Sreenivasarao | M | INC | 20279 | Rajaiah | M | IND | 17687 |
1967 | 231 | Banswada | GEN | M.S. Rao | M | INC | 24198 | K.L.N. Goud | M | IND | 15208 |
1962 | 240 | Banswada | GEN | Sreenivasa Reddy | M | INC | 21418 | Narla Rajiah | M | IND | 18395 |
1957 | 37 | Banswada | GEN | ఎల్లాప్రగడ సీతాకుమారి | F | INC | Uncontested |
2004 ఎన్నికలు[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలలో బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బజిరెడ్డి గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై 12304 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గోవర్థన్‌కు 61733 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌కు 42429 ఓట్లు వచ్చాయి.
==2023 ఎన్నికలు[మార్చు]
2023 ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ పోటీ చేశారు[3].
ఇవి కూడా చూడండి[మార్చు]
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు[మార్చు]
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (11 November 2023). "ఉద్యమ నాయకులు..ప్రస్తుత ప్రత్యర్థులు". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.