బ్రహ్మ మల్లిక
| బ్రహ్మ మల్లిక | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Baobab tree in Tanzania
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Adansonia digitata లి. |
|||||||||||||||
|
|
బ్రహ్మ మల్లిక అనునది ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం పేరు. ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ చెట్టు శాస్త్రీయ నామం : Adansonia digitata. దీనిని ఆంగ్లంలో baobab, dead-rat tree (from the appearance of the fruits), monkey-bread tree (the soft, dry fruit is edible), upside-down tree (the sparse branches resemble roots) and cream of tartar tree అని పిలుస్తారు.
విషయ సూచిక |
[మార్చు] పెరుగుదల
ఇవి చాలా పెద్ద వృక్షాలుగా పెరిగా సామాన్యంగా ఒంటరిగా కనిపిస్తాయి. చూచినవెంటనే గుర్తించేవిధంగా అనగా తిరగబడిన వృక్షం మాదిరిగా ఉంటాయి. ఇవి వేయి కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి.[1] దీని పుష్పాలు తెల్లని తెలుపు రంగులో పెద్దవిగా ఉండి వ్రేలాడుతుంటాయి. ఇవి మంచి సువాసన కలిగివుండి గబ్బిలాలు ద్వారా పరాగసంపర్గం జరుపుకుంటాయి. దీని పండ్లు తెల్లని గుజురు కలిగి ఎండి గట్టిపడి క్రిందపడి రొట్టె ముక్కలుగా కనిపిస్తాయి.[2] ఇది ఆఫ్రికాలో సాంప్రదాయపు ఆహార ప్రధానమైన మొక్క.[3]
దీని జాతి నామం digitata వీని ఆకుల ఆకారం ఆధారంగా వచ్చినది. ప్రతి దానిలో ఐదు ఆకులు కలిసి చేతివేళ్లలాగా కనిపిస్తాయి.
[మార్చు] పండు
ఆఫ్రికన్ బోబాబ్ పండు >
మూస:Convert/test/A పొడవుంటుంది. దీనిలో కాల్షియం, ఏంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉంటాయి.[4] It is sometimes called a superfruit.[4] దీని ఆకులు కూడా తింటారు. పండును పాలు లేదా నీటిలో కలుపుకుని పానీయంగా త్రాగుతారు. దీని విత్తనాల నుండి వంట నూనె తయారుచేస్తారు.
[మార్చు] మూలాలు
- ↑ Varmah, J. C. (1978). "Baobab - the historic African tree at Allahbad". Indian Forester 104 (7): 461–464.
- ↑ National Research Council (January 25, 2008). "Baobab", Lost Crops of Africa: Volume III: Fruits, Lost Crops of Africa. National Academies Press. ISBN 978-0-309-10596-5. Retrieved on July 15, 2008.
- ↑ National Research Council (October 27, 2006). "Baobab", Lost Crops of Africa: Volume II: Vegetables, Lost Crops of Africa. National Academies Press. ISBN 978-0-309-10333-6. Retrieved on July 15, 2008.
- ↑ 4.0 4.1 [http://www.independent.co.uk/news/world/africa/the-tree-of-life-and-its-super-fruit-869737.html Claire Soares 2008. The tree of life (and its super fruit), The Independent, Thursday, 17 July 2008
[మార్చు] బయటి లింకులు
- Description and cultural information
- Structured description
- PROTAbase on Adansonia digitata
- Adansonia digitata in Brunken, U., Schmidt, M., Dressler, S., Janssen, T., Thiombiano, A. & Zizka, G. 2008. West African plants - A Photo Guide. www.westafricanplants.senckenberg.de.