భైంసా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భైంసా
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో భైంసా మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో భైంసా మండలం యొక్క స్థానము
భైంసా is located in Telangana
భైంసా
తెలంగాణ పటములో భైంసా యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము భైంసా
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 2.1 km² (0.8 sq mi)
జనాభా (2001)
 - మొత్తం 75,768
 - పురుషులు 38,233
 - స్త్రీలు 37,535
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.78%
 - పురుషులు 68.25%
 - స్త్రీలు 41.20%
పిన్ కోడ్ 504103

భైంసా (ఆంగ్లం: Bhainsa), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504103. ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.

వ్యవసాయం, పంటలు[మార్చు]

భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

ఇతర సౌకర్యాలు[మార్చు]

వార్తలలో[మార్చు]

అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • భైంసా

ఇవి కూడా చూడండి[మార్చు]

  • "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.

మూలాలు[మార్చు]

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333

బయటి లింకులు[మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=భైంసా&oldid=1431503" నుండి వెలికితీశారు