Coordinates: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°E / 23.133; 73.6167

మహీసాగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mahisagar district
મહીસાગર જિલ્લો
district
Mahisagar district is located in Gujarat
Mahisagar district
Mahisagar district
Location in Gujarat, India
Coordinates: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°E / 23.133; 73.6167
Country India
రాష్ట్రంGujarat
Established26 January 2013
భాషలు
 • అధికారGujarati, హిందీ,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహిషానగర్ జిల్లా (గుజరాతీ:મહીસાગર જિલ્લો) ఒకటి. మహిషనగర్ జిల్లా 2013 జనవరి 26 న గుజరాత్ రాష్ట్ర 28 వ జిల్లాగా అవతరించింది. పంచ్‌మహల్స్, ఖేడా జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] లూనావాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.,[2]2013 ఆగస్టు 15 న గోద్రారోడ్ వాద్ద కలెక్టర్ కార్యాలయం తెరచిన తరువాత ఈ జిల్లా పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైంది..

తాలూకాలు[మార్చు]

మహిషాగర్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి.

  • కాంపూర్ (గుజరాత్)
  • కదన
  • విర్పూర్ (ఖెద)
  • సంత్రంపూర్
  • లూనావాడ
  • బాలాసినోర్

మూలాలు[మార్చు]

  1. "Mahisagar now a district in Gujarat". DNA. 14 August 2013. Retrieved 14 August 2013.
  2. "Lunawada Princely State (9 gun salute)". Archived from the original on 2015-06-02. Retrieved 2014-11-13.

వెలుపలి లింకులు[మార్చు]