మహేంద్ర కపూర్
వికీపీడియా నుండి
| మహేంద్ర కపూర్ | |
|---|---|
| జననం | జనవరి 9 1934 |
| ప్రాంతము | అమృత్‌సర్, భారతదేశం |
| మరణం | సెప్టెంబర్ 27 2008 |
| సంగీత రీతి | నేపథ్య గేయాలు |
| వృత్తి | గాయకుడు |
| వాయిద్యం | Vocalist |
| క్రియాశీలక సంవత్సరాలు | 1956–1999 |
మహేంద్ర కపూర్ (ఆంగ్లం :Mahendra Kapoor) (జనవరి 9, 1934, అమృత్‌సర్, పంజాబ్ - సెప్టెంబరు 27 2008, ఒక భారతీయ నేపథ్య గాయకుడు.
దాదాపు ఐదు దశాబ్దాలు క్రియాశీలకంగా వుండి, అనేక ప్రాంతీయ భాషలలో కొన్ని వేలకు పైగా పాటలు పాడాడు. ఇతని పాటలలో 'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనోఁ' (గుమ్రాహ్), 'నీలే గగన్ కే తలే' (హమ్రాజ్) ముఖ్యమైనవి. మనోజ్ కుమార్ కొరకు పాడిన పాట "మెరే దేశ్ కీ ధర్తీ" (ఉప్‌కార్) దేశభక్తి గీతం, ఇటు మనోజ్ కుమార్ కు అటు మహేంద్ర కపూర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. [1]
సెప్టెంబరు 27, 2008 న గుండెపోటుతో మరణించాడు. ఇతనికి, భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు వున్నాడు.[2].
[మార్చు] ప్రఖ్యాత పాటలు
- నీలే గగన్ కే తలే - Hamraaz (1967)
- చలో ఎక్ బార్ - Gumrah (1963)
- కిసీ పత్థర్ కీ మూరత్ సే - Hamraaz (1967)
- లాఖోఁ హైఁ యహాఁ దిల్ వాలే - Kismat (1968)
- మెరే దేశ్ కి ధర్తీ - Upkar (1967)
- ఇక్ తారా బోలే - Yaadgar (1970)
- ఔర్ నహీఁ బస్ ఔర్ నహీఁ - Roti Kapada Aur Makaan (1974)
- భారత్ కా రెహనే వాలా హూఁ - Purab Aur Paschim (1970)
- బదల్ జాయే అగర్ మాలీ - Baharen Phir Bhi Aayengi (1966)
- మెరా ప్యార్ వో హై - Yeh Raat Phir Na Aayegi (1965)
- తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో - Hamraaz (1967)
- అబ్ కే బరస్ - Kranti (1981)
- తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తా హూఁ - Dhool Ka Phool (1959)
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మహేంద్ర కపూర్ పేజీ
- Pay tribute and know more about Mahendra Kapoor