మిధున్ చక్రవర్తి

వికీపీడియా నుండి
మిధున్ చక్రవర్తి
Mitun-chakraborty.JPG
జన్మనామం గౌరంగ చక్రవర్తి
పుట్టినతేదీ 16 జూన్1950[1]
జన్మస్థలం కలకత్తా
భారత్
వృత్తి నటుడు
వ్యాపారవేత్త
భార్య/భర్త యోగితా బాలి
(1979–ఇప్పటి వరకు)

మిధున్ చక్రవర్తి' ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.

[మార్చు] మూలాలు

  1. 40వ జాతీయ చలనచిత్ర పురస్కారములు (PDF). iffi.nic.in. తీసుకొన్న తేదీ: 20 August 2011.

[మార్చు] బయటి లంకెలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు