ముదిగుబ్బ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముదిగుబ్బ
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో ముదిగుబ్బ మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో ముదిగుబ్బ మండలం యొక్క స్థానము
ముదిగుబ్బ is located in ఆంధ్ర ప్రదేశ్
ముదిగుబ్బ
ఆంధ్రప్రదేశ్ పటములో ముదిగుబ్బ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E / 14.3333; 77.9833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము ముదిగుబ్బ
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,212
 - పురుషులు 29,834
 - స్త్రీలు 28,378
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.86%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.65%
పిన్ కోడ్ 515511

ముదిగుబ్బ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే విస్తీర్నము దృష్ఠా అతి పెద్ద మండలము. ఇది అనంతపురం జిల్లాకు చెందిన మండలము. పిన్ కోడ్: 515511. పూర్వము ఇది కడప జిల్లలొ ఉండేది.

మండలంలోని గ్రామాలు[మార్చు]


ముదిగుబ్బ పాతఊరు నందు అంజనేయ స్వామి గుడి ఉన్నది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసము. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును. ముదిగుబ్బ గ్రామములో పెద్దమ్మ జాతర ఘనంగా జరుగును. 2 రోజులు కన్నుల పండుగగా జరుగును.

ముదిగుబ్బ సమిపమున (10 కి మి.) గొన్ది అను చిన్న ఊరు కలదు. శివాలయం కలదు. రేగు పల్లు ప్రసిద్ధి.

"http://te.wikipedia.org/w/index.php?title=ముదిగుబ్బ&oldid=1027611" నుండి వెలికితీశారు