వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా ఆలోచనకు విలువ ఇచ్చినందుకు ధన్య వాదాలు[మార్చు]

రాక్షసుడు (Rakshasudu) సినిమా ఆర్టికల్ క్రియేట్ చేస్తున్నాను .

(అరుణ (చర్చ) 14:52, 12 ఆగస్టు 2019 (UTC))[ప్రత్యుత్తరం]

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 16:22, 10 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 20:10, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2020: IRC today[మార్చు]

{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2020: IRC today[మార్చు]

Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.

The details of the IRC are

Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.

This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగర సామ్రాజ్యం పేజిలో మార్పుల తొలగింపు[మార్చు]

విజయనగర సామ్రాజ్యం పేజిలో నేను చేసిన మార్పులు మీరు తొలగించడం జరిగింది. దయచేసి ఎందుకు తొలగించారో నాకు తెలియజేయగలరు. ఒక వేళ నేను పొరపాటు చేసివుంటే మరొకసారి అది జరగకుండా జాగ్రత్త పడతాను.🙏 Juice Bucket Jr (చర్చ) 13:28, 22 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Juice Bucket Jr గారూ, ముందుగా.. మీ మార్పును రోల్‌బ్యాక్ కాకుండా, దిద్దుబాటును రద్దుచెయ్యి అనే పద్ధతిలో రద్దు చేసి ఉండాల్సింది. తద్వారా ఎందుకు రద్దు చేసానో చెప్పే వీలుండేది. మొదటి పద్ధతిని మామూలుగా అజ్ఞాతల కోసం మాత్రమే వాడుతాను. పైగా లాగినై ఉన్న వాడుకరుల రచనలను రద్దు చెయ్యడం లాంటివి, ముందు వారితో చర్చించాకే చేస్తూంటాను. ఈసారి ఎలా మిస్సయ్యానో అయ్యాను (అజ్ఞాత చేసిన దిద్దుబాట్లు అనే అనుకుని ఉంటాను. కానీ అలా ఎందుకు అనుకున్నానో తెలీడంలా). అందుకు మన్నించండి. నేనలా చేసి ఉండాల్సింది కాదు. ఇక, ఎందుకు చేసానంటే.., ఆ దిద్దుబాటులో చాల ఎర్ర లింకులు కనిపించాయి. అజ్ఞాతలు అలా ఎర్ర లింకులను చేర్చేసి వెళ్ళిపోవడం, ఆ ఎర్రలింకులు ఎప్పటికీ అలాగే ఉండి పోవడం జరుగుతూ ఉంటుంది. అంచేత తొలగించాను. ఒకవేళ మీకు లింకులతో పాటు, సంబంధిత పేజీలను కూడా సృష్టించే ఆలోచన ఉంటే, కానివ్వండి.. లింకులను చేర్చండి, ఆయా పేజీలనూ సృష్టించండి. వీలైతే నేనూ ఈ పనిలో పాలుపంచుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 09:18, 23 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, నా సవరణలు ఎందుకు తొలగించారో చెప్పినందుకు ధన్యవాదాలు. నేను లింకుల కోసం వెతికాను కాని ఒక లింక్ మాత్రమే అందుబాటులో ఉండింది మిగతావి తరువాత తయారు చేద్దాం అనుకుని సృష్టించ లేదు. మరోకసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను. మీ విలువైన సమయo అందచేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు సహాయం చేస్తానని అన్నందుకు కృతజ్ఞుడిని. మీ సహాయం అవసరం ఐతే తప్పకుండా మిమ్మలిని అడుగుతాను. ధన్యవాదాలు 🙏

[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey[మార్చు]

This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.

MediaWiki message delivery (చర్చ) 05:10, 12 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సంభోగం పేజీని ఎడిట్ చేయటానికి నన్ను ఎందుకు బ్లాక్ చేశారు??[మార్చు]

నిరోధిత వాడుకరి తనపై ఉన్న నిరోధాన్ని సమీక్షించమని కోరుతున్నారు:

Chaduvari (నిరోధాల లాగ్అమల్లో ఉన్న నిరోధాలుసార్వత్రిక నిరోధాలుఆటోనిరోధాలురచనలుతొలగించబడ్డ రచనలుదుర్వినియోగ వడపోతల లాగ్సృష్టి లాగ్నిరోధ సెట్టింగులను మార్చండినిరోధాన్ని ఎత్తివెయ్యండిచెక్‌యూజరు (లాగ్))


విజ్ఞప్తికి కారణం:

I Am not good at Typing Telugu from Keyboard, So I am Going with English But Can I Know Why I was blocked on 'సంభోగం' page?? Does the Real Intercourse Pics bother you? Why do you behave that Sex is a Taboo and secret thing? Does It must not be known for everyone and is only a explicit thing? Aren't everyone including you and me aren't born from that and Now really adding those Intercourse pics will bother you? Doesn't the Intercourse involves Penis and a Vagina and Intimacy between two people and a little bit of explicit? Then why the hell are you constantly removing them? Do you actually know How to Edit Wikipedia?

Even Students from the Science Groups are actually having anatomy describing the Female buttocks, Male buttocks and Reproduction Lessons involving Intercourse, Pregnancy images which some of them appear explicit and some text books even Openly shows the Sample Images of Vagina, Penis & Semen and their structures. Even english pages of this 18+ Aged Articles Have so many Explicit Images on their page that don't actually bother you? They are not a Explicit thing, So they were In English version of wikipedia and Now When I am adding images for some Visual representation which is a main part of wiki, that images actually bother you, This completely makes no sense and even doubt that what's the point of Having text only Articles and make even think that does Telugu Editors have any Idea about Wikipedia, when a page having Images related to that article feels you insecure and pic of Sexuality related to a Sexual act bother you too much.

Above all these, Now what's the point of sensible blocking me? Showing DeepakVarma31 (చర్చ) 19:32, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గమనికలు:

DeepakVarma31 గారూ, నేను తెలుగు వచ్చిన వారితో తెలుగులోనే సంభాషిస్తాను. మీరు నా చర్చ పేజీలో మొదటిసారి రాసారు కాబట్టి, ఇంగ్లీషులో రాసినా, సమాధానం ఇస్తున్నాను. ఇకపై తెలుగులోనే రాయగలరు.
మీరు రాసినదానిలో రెండు విషయాలున్నాయి -ఒకదానితో ఒకటి సంబంధమున్నవి.. 1. బొమ్మలు పెడితే తప్పేంటి? 2. నన్ను ఎందుకు నిరోధించారు?
బొమ్మలు పెడితే తప్పేంటి?:
  • దీనికి అనుకూలంగా వాదిస్తూ మీరు చూపిన "మీరూ నేనూ పుట్టింది అక్కడినుండి కాదా", "సెక్సు రహస్యం అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు" లాంటి వాక్యాలు అనుచితం, మీ వాదనకు సమర్ధనగా పనికిరావు కూడా. వ్యక్తిగత విషయాలు అనవసరం. ఇక ముందు అలాంటివి రాయకండి.
  • ఇంగ్లీషు వికీలో ఉన్నాయన్నారు.. సంభోగం పాత కూర్పు, సెక్సువల్ ఇంటర్‌కోర్సు ఇంగ్లీషు పేజీ రెండూ చూసానిప్పుడు.. తెలుగు పేజీలో మీరు పెట్టిన బొమ్మలు ఇంగ్లీషు పేజీలో లేవు. ఆ విధంగా మీ వాదనలో పస లేదు. అక్కడ ఉంటే ఇక్కడా పెట్టవచ్చు అనేది నా భావం కాదు. ఎందుకంటే ఎన్వికీ, తెవికీల స్థాయి ఒకటి కాదు, వాటి పాఠకులు వేరు, వారి సామాజిక నేపథ్యాలు వేరు. ఆ బొమ్మలతో కూడిన తెలుగుపేజీలు చూసినవారిలో కొందరికి తెవికీపై కలిగే అభిప్రాయం తెవికీకి అంత మంచిది కాకపోవచ్చు కూడా.
  • సచిత్ర వివరణ కోసం బొమ్మలు పెడుతున్నానన్నారు. మీరు పెట్టిన బూతు బొమ్మలు ఆ భావంలో లేవు. ఇంకా ఆ పేజీలో మరికొన్ని బొమ్మలున్నై, వాటిని తీసెయ్యలేదు, గమనించండి.
  • "..లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్‌ప్లిసిట్" అన్నారు.. ఉందా లేదా అనే దాని గురించి కాదు మనిద్దరి వాదన, ఎంత అనే దాని గురించి. కూసింత అని మీరంటున్నారు, అనుచితమైనంత అని నేనంటున్నాను.
  • పాఠ్య పుస్తకాల్లో కూడా ఇలాంటి బొమ్మలు ఉంటాయంటున్నారు. నేను ఎక్కడా చూళ్ళేదు. ఏ స్థాయి చదువులో ఉంటాయవి? ఏ పుస్తకాల్లో ఉంటాయి ఈ బూతు బొమ్మలు, వీడియోలు? నాకైతే తెలియదు. ఏ పుస్తకాల్లో ఉంటాయో చూపెడుతూ రచ్చబండలో రాయండి, సముదాయం పరిశీలన కోసం.
  • బొమ్మల్లేకుండా ఉత్త పాఠ్యంతో కూడిన పేజీలు పెట్టడం చూస్తే తెలుగు ఎడిటర్లకు వికీపీడియా గురించి అసలు అవగాహన ఉందా అనే ఆలోచన కలగవచ్చు అని రాసారు. అలా భావించే వారు తెవికీలో ఎవరూ లేరు. సముచితమైన బొమ్మలు ఉండాలనే విషయమై ఎన్నో చర్చలు జరిగాయి, బొమ్మలు పెట్టారు, పెడుతున్నారు. మీకు ఆ విషయాలేమీ తెలియకుండా చులకనగా మాట్లడుతున్నారు. అది తప్పు.
  • అసలు వికీలో రాయడం తెలుసా మీకు అని అడిగారు. నాకు బోల్డు తెలుసు అని ఎప్పుడూ అనుకోను. తెలిసింది బిందువు, తెలియనిది సింధువు అనే అనుకుంటాను.
  • "వై ద హెల్లార్యూ .. రిమూవింగ్ దెమ్?" అని రాసారు. ఈ వాక్యానికీ, "వయార్యూ రిమూవింగ్ దెమ్?" అనే వాక్యానికీ తేడా ఏంటో తెలుసా... "మర్యాద"! -అదొకటుంది, మరువకండి.
నిరోధం ఎందుకు? - బొమ్మలను తీసేసాక, ఆ బొమ్మల ఉచితానుచితాల గురించి మీ చర్చ పేజీలో రాసాను. స్పందన లేదు. మరో సారి రాసాను. మీనుండి ఒక్కసారీ సమాధానమూ రాలేదు. రెండు సార్లూ బొమ్మలను తిరిగి పెట్టారు. చర్చించేందుకు మీరు సుముఖంగా లేరు, కానీ బొమ్మలను మాత్రం మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు కాబట్టి నిరోధించక తప్పలేదు. నిరోధాన్ని పాక్షికంగానే పెట్టాను -ప్రధాన పేరుబరిలో కాకుండా ఇంకెక్కడైనా రాయగలిగేలా. మీ వాదన చెప్పేందుకు వీలుగా ఉండాలనే ఇలా చేసాను.
నా అభిప్రాయాలు చెప్పాను, మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయమ్మీద, మీ వాదనను రాయవచ్చు. అయితే ఇకపై రచ్చబండలో రాయాలని కోరుతున్నాను. అక్కడైతే సముదాయంలో మరింతమంది పరిశీలిస్తారు.భిన్నాభిప్రాయాలుండవచ్చు. వారి అభిప్రాయాల మేరకు నా నిర్ణయాన్ని సమీక్షించుకోడానికి నాకే అభ్యంతరమూ లేదు. __చదువరి (చర్చరచనలు) 06:53, 15 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

[WikiConference India 2020] Conference & Event Grant proposal[మార్చు]

WikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (చర్చ) 18:21, 19 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అబ్బూరి రామకృష్ణారావు[మార్చు]

మీరు ఈ వ్యాసాన్ని చదివినందుకు ధన్యవాదాలు. తప్పకుండా అండీ. ఆంగ్లం లోకి కూడా పేజ్ సృష్టించే ఉద్దేశ్యం ఉంది. Andhra Pradesh Library Association, General Secretary Dr. శారద గారికి రెఫరన్స్ పంపాను. ఎక్కడైన మిస్సింగ్ ఉంటే చెప్తారు. కంటెంట్ ఒకసారి ఆవిడ చూస్తే నేను ఈపని చేస్తాను. ఇంకా ఈ క్రింది పేజెస్ ని విస్తృతపరచాను https://te.wikipedia.org/wiki/పాతూరి_నాగభూషణం (New page created in English Wiki and approved by them) https://te.wikipedia.org/wiki/బోటు_గ్రంథాలయాలు (Page to be created in English) https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_సర్వస్వము (Page to be created in English) --Vjsuseela (చర్చ) 09:47, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం Vjsuseela గారు. తెవికీ, ఎన్వికీ రెంటిల్లోనూ చురుగ్గా రాస్తూ ఈ రెంటికీ మధ్య వారధుల్లాగా ఉండే వాడుకరులు మనకు ఎవరూ లేరండి. అలాంటివారు ఎవరైనా ఉంటే, ఇక్కడున్న మంచి వ్యాసాలను అక్కడ కూడా రాసేందుకు వీలుంటుంది -ముఖ్యంగా తెలుగువారికి చెందిన విషయాల గురించి. గతంలో వాడుకరి:Gurubrahma గారు రెండిట్లోనూ రాస్తూండేవారు. ఈమధ్య వారు ఇక్కడ కనబడ్డం లేదు. మీరు ఆ వారధి కాగలరు.
పోతే, వికీపీడియా లోని పేజీల నుంచి మరో పేజీకి లింకు ఇవ్వాలంటే దాని యూఅర్‌ఎల్ మొత్తం ఇవ్వాల్సిన పని లేదు ఆ పేజీ పేరును [[ ]] ఇలా రెండేసి స్క్వేర్ బ్రాకెట్ల మధ్య ఇస్తే సరిపోతుంది. [[పాతూరి నాగభూషణం]] - ఇలాగ. దీన్ని వికీలింకు అంటాం. మీరు వ్యాసాల్లో ఈసరికే దీన్ని వాడి ఉంటారు. ఇది వికీపీడియాలో ఏ పేజీలోనైనా పని చేస్తుంది.
వికీలో మీ ప్రయాణం మీకు సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగిస్తూ, వికీ అభివృద్ధికి తోడ్పడుతూ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 12:11, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Sorry that I am not active in either English Wikipedia or Telugu Wikipedia of late. I hope and wish that we soon have editors who are active in both English and Telugu Wikipedias. --Gurubrahma (చర్చ) 06:13, 13 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అబ్బూరి రామకృష్ణారావు[మార్చు]

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ప్రయత్నం చేస్తాను. --Vjsuseela (చర్చ) 14:38, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అటునుండి నరుక్కు రా వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

అటునుండి నరుక్కు రా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2017 అక్టోబరులో సృష్టించబడింది.మూలాలు లేవు .మొలక వ్యాసంగా ఉంది.కొన్ని వాక్యాలు కాపీ రైట్ చట్టం పరిధిలోకి చెందినవిగా ఉన్నవి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అటునుండి నరుక్కు రా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 04:45, 12 మే 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 04:45, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి[మార్చు]

చదువరి గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది.YVSREDDY (చర్చ) 07:05, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ నమస్కారం. ఈ పేజీలో ఇదే విషయంపై చర్చించారు. సూటిగా తేలిపోయే దాని కోసం ఎందుకు మీరు శ్రమ పడుతున్నారో అర్థం కావడం లేదు. మీకు మరోసారి చెబుతాను:
  1. తొలగించిన వ్యాసాన్ని తిరిగి సృష్టించే పద్ధతేంటి అని అడుగుతున్నారు మీరు. అసలు తొలగించడమెందుకు? తొలగింపు ప్రతిపాదన, దానిపై చర్చ, నిర్ణయం, తొలగింపు.. ఇదంతా చెయ్యడం ఎందుకు, ముందే విస్తరించండి అని అంటున్నా న్నేను.
  2. "ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు" అని మీరు అంటున్నారు. ఒక నెల రోజుల సమయం తీసుకోండి. మీకు వీలైనన్ని మొలకలను విస్తరించండి. నెల తరవాత మీరు విస్తరించగా మిగిలిన వాటిని చర్చ ఏమీ లేకుండా తొలగిద్దాం. తొలగించినవాటిని ఎలా సృష్టించాలో తరవాత చూద్దాం.
  3. ఈ ప్రతిపాదనను నేను నాలుగైదు రోజుల కిందటే మీ చర్చ పేజీలో పెట్టాను. మీరు పట్టించుకున్నట్టు లేదు.
రెండు విషయాలు:
  1. నిర్వాహకుల పట్ల మీరు శత్రుభావం వహించకండి. మేమూ మీ పట్ల శత్రుభావంతో లేము.
  2. "వ్యాసాల తొలగింపు చర్చలనే నేను అంగీకరించను, వ్యాసాలను తొలగించడానికి నేను ఎలా అంగీకరిస్తాను." ఇది వికీస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం, వ్యతిరేకం. దీన్ని వెనక్కి తీసుకోండి. తద్వారా మీరు సముదాయం పట్ల శత్రుభావంతో లేరని, వికీ నియమాల పట్ల మీకు గౌరవం ఉందనీ చెప్పినట్లు అవుతుంది.
__చదువరి (చర్చరచనలు) 10:52, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిర్వాహకులు నేను ప్రారంభించిన వ్యాసాల యొక్క మొలక జాబితాను తయారు చేస్తే రోజుకు కనీసం ఒక వ్యాసం చొప్పున మొలక స్థాయిని దాటిస్తాను. నేను ప్రారంభించే కొత్త వ్యాసంలో ప్రారంభించిన రోజునే రెండు వేల బైట్లకు మించి సమాచారమును చేరుస్తాను. తొలగించిన వ్యాసాలను సృష్టించేటప్పుడు, సృష్టించిన రోజునే ఐదు వేల బైట్లకు మించి సమాచారం చేరుస్తాను. చెత్తరాతలు ఉన్న వ్యాసాలు తప్ప ఎవరి రాసిన వ్యాసమైనా, దానిలో అర్థవంతమైన సమాచారం ఒక వాక్యమే ఉన్నా తొలగించరాదు. YVSREDDY (చర్చ) 05:12, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇది 12 మే 2020 న రచ్చబండలో నేను వ్రాసినది.
  • వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను.YVSREDDY (చర్చ) 03:06, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • YVSREDDY గారూ, మొలకల జాబితా తయారు చేసి ఇప్పటికి అనేక సార్లు మీకు చెప్పారు. మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఈ మొలకల పేజీ ఉంది ఈ పేజీ 2015 నుండి ఉంది. అయినా నా మొలకలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు వాడుకరుల జాఅబితాలో మీ మొలకల జాబితా ఉంది. ఇది ఐదు నెల్ల కిందట తయారైంది. దీని గురించి రచ్చబండలో చెప్పి లింకు కూడా పెట్టారు. అయినా నిర్వాహకులు మొలకల జాబితా చెయ్యాలని మీరు అడుగుతున్నారు. వీటి గురించి ఇప్పటికి చాలాసార్లు మీకు చెప్పారు. రెండే రెండు రోజుల కిందట మీ వాడుకరి ఉపపేజీ చర్చాపేజీలో కూడా నేను మీ మొలకల పేజీలకు లింకు ఇచ్చాను. అయినా మీ మొలకల జాబితా తయారు చెయ్యాలని అడుగుతున్నారు. వీటిన్నిటిని బట్టి చూస్తే మీరు వికీపీడియా నియమాల పట్ల సద్భావంతో, సదుద్దేశంతో లేరని నాకు అర్థమైంది.
  • "వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను." తొలగింపుపై వికీపీడియా విధానాన్ని ధిక్కరిస్తూ మీరు గతంలో చెప్పిన దాన్నే తిరిగి ఇక్కడ కూడా వినిపించారు. అ ధిక్కార స్వరాన్ని వెనక్కి తీసుకొమ్మని మిమ్మల్ని కోరాను, అలా చేస్తారనే భావించాను. దాన్ని వెనక్కి తీసుకోకపోగా దాన్నే ఇక్కడ పునరుద్ఘాటించారు. ఇది హద్దు. ఇప్పటికే మీరు చాలా అవకాశాలను తీసుకున్నారు. ఇకపై అవకాశాలు మీకు లభించవు. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 03:31, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీపీడియాలో మొదటి వందపేజీలు[మార్చు]

ఇక్కడ చూడండి--స్వరలాసిక (చర్చ) 03:28, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిన్నటి నుండి పై బాటును నడుపుదామని ప్రయత్నించగా Interface disabled అని వస్తున్నది. --స్వరలాసిక (చర్చ) 10:00, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాళ్ళేదో పని చేస్తున్నట్టున్నారుగా సార్. కొన్నాళ్ళు వేచి చూద్దాం. __చదువరి (చర్చరచనలు) 10:54, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల వర్గీకరణలో (బహుశా) ఒక పొరబాటు[మార్చు]

మీరు మొలకల వర్గీకరణ ఏడబ్ల్యూబీ వాడి చేస్తున్నారు కదా. ఈ క్రమంలో మహల్లో కోకిల వ్యాసాన్ని తెలుగు సినిమా మొలకగా గుర్తించారు. కానీ, అది నవల. వ్యాసంలో వర్గీకరణ కూడా పుస్తకంగానే ఉంది. దీని ఆధారంగా సితార తీసివుండడంతో ఆ ముక్క, తెలుగు సినిమా అన్న పదమూ వ్యాసంలో ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 15:46, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, యర్రా రామారావు గారు మొలకల నుండి సినిమా మొలకలను గుర్తించారు. ఆయన తయారు చేసిన ఆ జాబితాలోని పేజీలన్నిటికీ నేను ఆ వర్గాన్ని చేర్చాను, అంతే. అలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే, వెంటనే తగు సవరణలు చేసెయ్యండి. 6500 పై చిలుకు వ్యాసాలను పరిశీలించి పరిష్కరించే క్రమంలో చెదురుమదురుగా పొరపాట్లు జరగడం అసహజమేమీ కాదని మీకూ తెలుసనుకోండి. యర్రా రామారావు గారూ, బహుశా అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండవచ్చు, మీ అవకాశం మేరకు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 15:54, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, చదువరి గారూ నేను నిరంతర పరిశీలన పనిలోనే ఉన్నాను. మరలా ప్రతి వ్యాసం పరిశీలిస్తాను.ధన్వవాదాలు

ఇది ఒక పొరబాటు అనుకోలేదు. సరైన పరిశీలన చేయకుండానే ఇదేమైనా బ్యాచ్‌లో (ఆటోమేషన్ అనుకుని) జరిగిన పొరబాటేమో, ఎత్తిచూపితే మంచిది అని తొందరలో వచ్చి చెప్పాను. నేనూ ఆ జాబితా పరిశీలించి, సాయంచేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:58, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఆ జాబితా పరిశీలనలోనే ఉన్నాను.అది ఒక్కటే గాదు.ఇంకా గమనించినవి ఉన్నవి.కొన్ని సినిమా పేరులాగున ఉంటాన, కొన్ని పొరపాటున నేను తయారుచేసినప్పుడే చేరినవి. One to One ప్రతిదీ పరిశీలిస్తూన్నాను.గమనించనివాటిని సినిమా వ్యాసాల వర్గం నుండి తొలగించి వేరే జాబితాగా కూర్పు చేస్తున్నాను.తరువాత వాటిని ఏ వర్గానికి చెందితే ఆ వర్గంలో చేరుద్దాం.--యర్రా రామారావు (చర్చ) 06:16, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్వికి లో అబ్బూరి పేజీ[మార్చు]

ఎన్వికి లో అబ్బురి రామకృష్ణా రావు పుటను సృష్టించాను. ఈ లంకె చూడండి https://en.wikipedia.org/wiki/Abburi_Ramakrishna_Rao ముందే చెప్పినట్లు ఈ క్రింది పుటలను సృష్టించాను https://te.wikipedia.org/wiki/బోటు_గ్రంథాలయాలు
https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_సర్వస్వము
--VJS (చర్చ) 13:47, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

VJS గారూ, అబ్బూరి పేజీ చూసానండి. బాగుంది. చివర నున్న కవిత తెలుగు పాఠ్యాన్ని ఉన్నదున్నట్లుగా రోమను లిపిలో రాసి, దానికింద అనువాదాన్ని రాయవచ్చనుకుంటాను. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 14:03, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్లలో సమస్యలు[మార్చు]

చదువరిగారూ! నిన్న నుండి నాకు స్క్రీన్ షాట్‌లో చూపిన విధంగా ARV , Warn, Wel ఇలా స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. వాటిని hide చేయడనికి కుదరడం లేదు. దీని వల్ల దిద్దుబాట్లు చేయడంలో కొంత ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా మూలాలను చేర్చలేకపోతున్నాను. ఈ సమస్య నాకు మాత్రమేనా? లేక అందరికీ ఉందా? మునుపటి మాదిరిగా ఇవి కనిపించకుండా ఉండాలంటే నా కంప్యూటర్‌లో ఏమైనా సెట్టింగులు మార్చాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - స్వరలాసిక (చర్చ) 02:45, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవును స్వరలాసిక గారు చెప్పినట్టు నాక్కూడా అలానే వస్తోంది. నిర్వాకులకు మాత్రమే ఈ సమస్య వచ్చింది. TW లో ఉండాల్సిన ARV , Warn, Wel వంటివి బయటికి రావడం వల్ల ఈ సమస్య వస్తోందనిపిస్తోంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:39, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పై సమస్య నాక్కూడా అలానే వస్తోంది.(ఎందుకో సంతకం కూర్పు కాలేదు)- యర్రా రామారావు.04.48,18 జూన్ 2020 (UTC)
ఈ సమస్య నాక్కూడా వస్తుంది. దిద్దుబాట్లకు ఇబ్బందిగా ఉంది. K.Venkataramana(talk) 05:09, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, ట్వింకిల్ లో ఏదో తాజాకరణలు జరిగినట్లున్నాయి. అందుకే.. TW పై మౌసోవరులో, డ్రాప్ డౌనులో రావాల్సినవి ముందే పరుచుకుని కనిపిస్తున్నాయి. అర్జున గారు రిపోర్టు చేసారు గదా.. ఇక వేచి చూట్టమే మన పని. __చదువరి (చర్చరచనలు) 15:34, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరి శీర్షిక పెట్టలేదు[మార్చు]

నిజమే... 1. నాకు తెలుగు వికీపీడియాలో రాయడం ఇదే ఇదే మొదటిసారి అందువల్లనే కాస్త ఇబ్బంది పడ్డాను. 2. వికీపీడియా తెలుగు డిస్ప్లే అయ్యే భాష కాస్త తికమక గానే ఉంది అది కూడా ఒక కారణం. 3. ప్రాక్సీ సమస్యను నేను చక్కదిద్దుకుంటాను. మీకు నా ధన్యవాదాలు. Vallepu Shankar (చర్చ) 07:26, 30 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Translation request[మార్చు]

Hello.

Can you translate and upload the articles en:Azerbaijan national football team and en:Azerbaijan Premier League in Telugu Wikipedia?

They should not be long.

Yours sincerely, Karalainza (చర్చ) 17:00, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Karalainza, unfortunately, those articles don't belong to my areas of interest. Otherwise, I would have done that. Sorry for not helping you now. __చదువరి (చర్చరచనలు) 17:08, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
I understand. Thank you for your reply. Karalainza (చర్చ) 17:20, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అనువాద వ్యాసాల పతకం[మార్చు]

తెలుగు అనువాద వ్యాసాల పతకం
Chaduvari గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ఋతువు 2020[మార్చు]

చదువరిగారూ మీరు మొలకల విస్తరణకు ఇచ్చిన మొదటి నిర్వచనం ప్రకారం 5120 బైట్లు దాటని వ్యాసాలను నేను తీసివేయలేదు. మీరు సూచించిన వ్యాసాలను ఎంతో కొంత విస్తరించి మొలకలను తీసేస్తాను.స్వరలాసిక (చర్చ) 06:54, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, అలాంటి వ్యాసాలు చాలా ఉండడానికి కారణం ఇదే అయి ఉంటుందని అనుకున్నాను. 5 కెబి కి సంబంధించి మీ సందేహం సరైనదే. అయితే దాని గురించి రెండు ముక్కలు:
  1. 5 కెబి అనేది ఒక సూచిక మాత్రమే. అది ఎందుకు రాసానంటే మొలకలకు సంబంధించి గతంలో రచ్చబండలో జరిగిన చర్చలో నేను అది ప్రతిపాదించాను. (ఇకనుండి 5 కెబి లోపు ఉంటే మొలక అని అందామని అన్నాను. అయితే ఆ చర్చ ముందుకు సాగలేదు.)
  2. ప్రస్తుతం 2 కెబి అనేది మొలకకు హద్దుగా ఉంది. తెవికీకి అది మరీ తక్కువ అని నా ఉద్దేశం. పేజీని మరీ అక్కడి దాకా మాత్రమే తీసుకుపోయి వదిలెయ్యకుండా సమాచారం లభిస్తున్న సందర్భంలో వీలైనంత పెద్దదిగా విస్తరిస్తే బాగుంటుందని భావించాను. అందుకే 5 కెబి అని సూచించాను. మీతో సహా పాల్గొంటున్న వాడుకరులందరికీ అది ముందే దృష్టిలో ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే కొన్ని పేజీలు 10 కెబి, 20 కెబి దాటేంతగా విస్తరించారు. ఎక్కడో సమాచారం దొరకని సందర్భాల్లో మాత్రమే పేజీ పరిమాణం తక్కువగా ఉంటోంది. ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న వాడుకరులందరి చిత్తశుద్ధికి అది గొప్ప సూచిక అని నేను భావిస్తాను. దాన్ని దృఢపరుస్తున్న మాట, ధ్రువీకరిస్తున్న మాట ఇక్కడ మీరు రాసారు -"ఎంతో కొంత విస్తరించి మొలకలను తీసేస్తాను." అని. ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చరచనలు) 07:10, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు[మార్చు]

Chaduvari గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ...[మార్చు]

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
ధన్యవాదాలు స్వరలాసిక గారూ. పతకం బాగుంది. సమష్టిగా మూణ్ణెల్లు కృషి చేసి మున్నెన్నడూ ఎరగని ఫలితాన్ని సాధించాం. మీకు, ఇందులో పాల్గొన్నవారందరికీ పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:34, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

We sent you an e-mail[మార్చు]

Hello Chaduvari/పాత చర్చ 7,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, కొన్ని పేజీలలో పైన కుడివైపున చిన్న బాక్సులో linthint అని వస్తుంది. అది ఏమిటో తెలియజేయగలరు. – K.Venkataramana  – 02:31, 10 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ, ఈ lintHint, పేజీలో ఉన్న వికీటెక్స్టు (తద్వారా hrml) లోపాలను చూపిస్తుంది. ఆ గాడ్జెటు పెట్టుకుంటే పేజీ లోడు కాగానే పైన కుడిపక్కన మీరు చెప్పినట్టు పసుపు రంగులో పెట్టె కనిపిస్తుంది. దాన్ని నొక్కినపుడు ఆ పెట్టె విస్తరించి, పేజిలోని లోపాలను చూపిస్తుంది. ప్రస్తుతం రచ్చబండ పేజీలో 50 కి పైగా లోపాలను చూపించింది. నా ఈ చర్చా పేజీలో కూడా 10 దాకా చూపించింది. అయితే నాకది పెద్ద ప్రయోజనం అనిపించలేదండి. __చదువరి (చర్చరచనలు) 16:35, 10 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి ?[మార్చు]

ఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి, నిర్వహించడము కుదురుతుందా. ఆంగ్లం లో సవరించుతున్న వాడుకరి పేజీ తెలుగు వికీ లో కూడా సవరింపబడుతుందా? నా సందేహము తీర్చగలరు. దీనికి మార్గమేమిటి. నాకు లాగిన్ రెండీంటికీ ఒకటే. --VJS (చర్చ) 16:36, 15 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

VJS గారూ, కుదురుతుందండి. ముందు మీరు మెటా వికీలో వాడుకరిపేజీ సృష్టించుకోవాలి. ఇది సార్వత్రిక పేజీ. వివిధ వికీపీడియాల్లో మీకు స్థానిక వాడుకరి పేజీ లేని చోటల్లా ఈ సార్వత్రిక (మెటావికీ) పేజీయే కనిపిస్తుంది. వాడుకరి పేజీ సృష్టించుకున్న చోట్ల మాత్రం స్థానిక పేజీయే కనిపిస్తుంది. మరిన్ని వివరాలకు en:Wikipedia:Global user page చూడండి.__చదువరి (చర్చరచనలు) 02:22, 16 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సమాధానానికి ధన్యవాదాలు. నేను చూస్తాను. మెటా వికీ లో వాడుకరి పేజి సృష్టించిన తరువాత స్థానిక పేజీలను తొలగించడము కుదురుతుందా? --VJS (చర్చ) 16:02, 16 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

VJS గారూ, మీరు మీ వాడుకరి పేజీని తుడిచివేసారు. ఐతే అది ఖాళీగా ఉన్నట్టే గాని, అసలు ఉనికిలో లేనట్టు కాదు. అసలు ఉనికిలో లేకపోతేనే మెటావికీ నుండి ఇక్కడికి పేజి వస్తుంది. అంచేతనే మీరు తుడిచివేసినా అక్కడి పేజీ ఇక్కడ కనబడలేదు. ఇప్పుడు నేను మీ వాడుకరి పేజీని తొలగించేసాను. ఇక ఆ పేజీ అసలు ఉనికిలో లేనట్లే. అంచేత ఇప్పుడు మెటా పేజీ ఇక్కడ కనిపిస్తోంది. ఇదే విధంగా మీ ఇంగ్లీషు వికీపీడియా పేజీలో కూడా కనబడాలంటే, అక్కడ కూడా మీ వాడుకరి పేజీని తొలగించాల్సి ఉంటుంది. అక్కడ నిర్వాహకులెవరినైన అడగండి. వెంటనే చేసేస్తారు. (తొలగించే పని నిర్వాహకులు మాత్రమే చెయ్యగలరు.) __చదువరి (చర్చరచనలు) 10:49, 19 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మీకు చాల ధన్యవాదాలు. నేను ఎలా పనిచేసుందో అని కొంచెం ప్రయత్నం చేసాను. మీరు గమనించి చాలా సహాయం చేస్తున్నారు. --VJS (చర్చ) 16:10, 19 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Infobox దిగుమతి[మార్చు]

{{Infobox outbreak}} తెలుగు వ్యాసం లో పెడితే రావడం లేదు.. దిగుమతి చేయండిCh Maheswara Raju (చర్చ) 02:37, 11 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@Ch Maheswara Raju:, దిగుమతి అయింది చూడండి. __చదువరి (చర్చరచనలు) 05:56, 11 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

లీపు సంవత్సరం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

లీపు సంవత్సరం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2006 లో సృష్టింపు జరిగినది.అనేక మార్పులు జరిగి చివరలో 2020 ఆగష్టు 10న దీనిలో ఆంగ్లపాఠ్యం గుత్తగంపగా వచ్చి చేరింది.దీనిని అనువదించటం లేదా తగిన మార్పులుతో కుదింపు 2020 డిసెంబరు, 31 లోపు జరగనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లీపు సంవత్సరం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 08:38, 21 డిసెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 08:38, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పరీక్షార్థం[మార్చు]

ఇదొక పరీక్ష సందేశం __ChaduvariAWBNew (చర్చ) 08:14, 18 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పరీక్షా సందేశం[మార్చు]

మరొక పరీక్షా సందేశం - ఈసారి అజ్ఞాతంగా __2409:4070:4814:D20:F3:A35A:2529:4B8B 08:19, 18 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాధాన్యత[మార్చు]

చదువరి గారు, విషయ ప్రాధాన్యత లేదు అని నేను రాసిన వ్యాసాన్ని తొలగించు మూస పెట్టలేదు. వికీపీడియాలో ఈ వ్యాసాన్ని విషయ ప్రాధాన్యత లేదని చర్చించిన తర్వాత కద తొలగించాలి. విషయ ప్రాధాన్యత మూలం ఉంది. గత 16 సంవత్సరాలు ఈ వాడుకరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు, కొత్త వాడుకరులను ఎలా నిలబడాలని ఎన్నో సూచనలతో పేజీలను సృష్టిస్తున్నారు. విషయ ప్రాధాన్యత ఎందుకు లేదని మీరు తొలగించారు, అలాంటి వ్యాసాన్ని ఎందుకు తెలుగు వికీపీడియాలో రాస్తాను, గత ఐదు సంవత్సరాలు అనుభవం అనే నేను విషయ ప్రాధాన్యత ఈ వ్యాసాన్ని ఉంది కాబట్టే రాశాను. అందుకు 100 అంశాలను ఉదాహరణ ఇవ్వగలను, ఆ వ్యాసం ఎవరిది అనేది ముఖ్యం కాదు ఇక్కడ విషయ ప్రాధాన్యత ఉంది అని నేను రాశాను. కాదని విషయ ప్రాధాన్యత లేదు అని ఆ వ్యాసానికి ఇతర వాడుకరును చెప్పమనండి. వ్యాసం రాసిన వ్యక్తి తెలుగు వికీపీడియా లో లో సుమారు 100 వ్యాసాలు రాశాడని మీకు తెలుసు అజ్ఞాత వాడుకరి రాసిన వ్యాసంలా తొలగించడం, నన్ను బాధించింది. దయచేసి వ్యాసాన్ని తిరిగి పునరుద్ధరించ గలరు, లేనిచో నేను రాసిన వ్యాసానికి మీరు విలువ ఇవ్వని ఎడల ఈరోజు నుండి వికీపీడియా నుండి రచనలకు దూరంగా ఉండాలని, అని భావిస్తున్నాను. ఆ వ్యాసాన్ని తిరిగి దయచేసి పునరుద్ధరించాలని నా అభ్యర్థన మన్నించండి లేనిచో తెలుగు వికీ నుండి నన్ను దూరం చేయండి అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను నేను మరి కొన్ని వ్యాసాలు రాశాను, వాటిని కూడా నిర్వాహకులు వాటిని కూడా తొలగిస్తే అని కూడా ఆలోచించండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 04:31, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గారూ, ఈ విషయానికి సంబంధించి నా ఆలోచనలు:
  1. వికీలో విషయ ప్రాధాన్యత గురించి మీకున్న అవగాహనను నేను తక్కువగా భావించడం లేదు. అలాగే, దాని పట్ల నాకున్న అవగాహన కూడా తక్కువని నేను భావించడం లేదు. (ఈ సంగతిని మీరు కూడా గుర్తించాలని నా విజ్ఞప్తి). కాబట్టి విషయ ప్రాధాన్యత పట్ల ఉన్న అవగాహన విషయంలో మనిద్దరం సమానమేనని అనుకుందాం.
  2. ఇకపోతే నాకున్న ప్రశస్తి, ప్రాముఖ్యత, ప్రాధాన్యత లేంటో నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆ విధంగా మీకంటే నాకెక్కువ తెలుసు. కాబట్టి నా అభిప్రాయమే మెరుగు. దీనిపై చర్చించాల్సిన అవసరమే లేదు. నాకు వికీకెక్కేంతటి స్థాయి లేదు.
  3. పై కారాణాల వల్ల ఆ పేజీని తొలగించడం సబబే. కానీ మీకు బాధ కలిగించినందుకు సారీ. అజ్ఞాతలు రాసినవాటి విషయంలో తప్ప నేను సాధారణంగా అలా చెయ్యను. కానీ, ఇది నా గురించి రాసిన పేజీ కాబట్టి, అందులో చర్చించేదేమీ లేదు కాబట్టి, అలా చేసాను. ఆ పేజీని ఉండనిస్తే నాకు వికీ-ప్రాధాన్యత ఉందని నేను అంగీకరించినట్టే. అర్హత లేదని తెలిసినా కూడా నాకు పేజీ ఉండడం నేను భరించలేను.
పోతే, విలువ ఇవ్వాల్సింది వ్యాసానికి, అది ప్రథమం. ఎవరు రాసారనేది ద్వితీయం. మీరు బాధపడకండి. __చదువరి (చర్చరచనలు) 05:12, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, గత నెల రోజుల కింద నేను రాసిన వ్యాసాలు తొలగించడం వికీకి దూరంగా ఉంటానని నేను చిన్న చాణక్య శపధం చేయడం(కాస్త బాధ అనిపించింది లేండి), దానికి కట్టుబడి నాకు నేనుగా ఒక నెలరోజులు దూరంగా ఉన్నాను(నాకు నేనుగా విధించుకున్న డెడ్ లైన్). మా సారు కశ్యప్ గారూ, మీరు ప్రారంభించిన కొత్త సభ్యులకు సూచనలు ఇవ్వడానికి గురువు పేజీలో చేరమని సలహా ఇవ్వటం, కాబట్టి చేరడం జరిగింది. త్రిబుల్ ఐటీ లో కూడా కాస్త బిజీగా ఉండడం వలన కూడా ఈ నెల రోజుల్లో జరిగిపోయిన అంశం, ఇక తిరిగి తెలుగు వికీపీడియాలో ఉంటానని తెలియచేస్తున్నాను, ధన్యవాదాలు. నమస్తే. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 19:14, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గారూ, చాలా సంతోషంగా ఉంది. ఈ చర్చ తరువాత మీరు కనబడక పోవడంతో, ఈ అంశం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఆనాటి కాన్‌కాల్‌లో, ఐఐఐటీ కార్యక్రమంలో చేరానని మీరు చెప్పాక కాస్త నెమ్మదించాను. వికీతో మీరు బంధం తెంచుకోలేదని, ఇక్కడ కొనసాగుతారనీ నమ్మకం కలిగింది. ఇప్పుడు తిరిగి రానే వచ్చారు, భేష్. కలసి పనిచేద్దాం రండి. __చదువరి (చర్చరచనలు) 01:42, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో రచనలు, మార్గదర్శకాలు[మార్చు]

ఒకసారి ఇక్కడ చూడండి, దీనిని కొత్త వాడుకరుల సహాయార్ధం చాలా రోజుల ముందు రూపొందించాము. పవన్ సంతొష్ గారి ద్వారా కొన్ని మార్పులు చేసాను. ప్రచురణకు ఇవ్వలేదు. కారణం ఇటీవలి వాడుకరుల బట్టి ఇంకేవైనా మార్పులు చేర్పులు కావాలేమో అని. దీనిని అవసరమనుకుంటే ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర అడుగుతున్న ప్రశ్న (06:17, 19 మార్చి 2021)[మార్చు]

హలో చదువరి గారు, ఇది ఒక పరీక్షా సందేశం... --రవిచంద్ర (చర్చ) 06:17, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర గారూ, నా ఈ సమాధానం మీ హోంపేజీ లోని మాడ్యూల్లో కనిపిస్తోందా? చదువరి (చర్చరచనలు) 06:24, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమాధానం నా హోంపేజీ మాడ్యూల్లో కనిపించడం లేదు. అలా కనిపించకపోతే ఏదైనా సమస్య ఉన్నట్లా?. హోం పేజీలో ప్రశ్న మీద నొక్కితే మీ చర్చా పేజీకి తీసుకువచ్చింది. రవిచంద్ర (చర్చ) 06:44, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్య కాకపోవచ్చండి. ఈ సందర్భంలో అది ఎలా పనిచేస్తుందో తెలియక అడిగానంతే. __ చదువరి (చర్చరచనలు) 06:47, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj1985 అడుగుతున్న ప్రశ్న (07:50, 19 మార్చి 2021)[మార్చు]

నమస్కారం గురువు గారూ. తెవికీలో మీ నుండి నేను నేర్చుకోవలసింది చాలానే ఉంది. తెలుగు వికీపీడియా పాఠ్యప్రణాళిక ప్రాజెక్టుకు మీ సహకారం, ప్రోత్సాహం కావాలి. -- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:50, 19 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త స్వాగత సందేశపు పరీక్ష[మార్చు]

స్వాగతం[మార్చు]

Chaduvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Chaduvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో మీకు ఎదురయ్యే సందేహాలను తీర్చేందుకు మీకే ప్రత్యేకంగా ఒక గురువును కేటాయించారు. వారు వాడుకరి:రవిచంద్ర. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూసారా? వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు మీకవసరమైన అన్ని రకాల సహాయమూ రవిచంద్ర గారు అక్కడ సిద్ధంగా ఉన్నారు. పలకరించండి.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   చదువరి (చర్చరచనలు) 10:58, 23 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

Chaduvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Chaduvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో మీకు ఎదురయ్యే సందేహాలను తీర్చేందుకు మీకే ప్రత్యేకంగా ఒక గురువును కేటాయించారు. వారు వాడుకరి:రవిచంద్ర. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూసారా? వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు మీకవసరమైన అన్ని రకాల సహాయమూ చేసేందుకు రవిచంద్ర గారు అక్కడ సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   చదువరి (చర్చరచనలు) 11:02, 23 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం[మార్చు]

చదువరిగారూ, వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలులో ఉన్న వ్యాసాలలో చాలా వ్యాసాలు ప్రచురించడానికి నాణ్యత లేనివిగా ఉన్నాయి. ప్రస్తుతం వాటిని శుద్ధి చేసే సమయం నాకు లేదు. ఈ వారం పరిగణన మూస లేని మంచి వ్యాసాలు కూడా వికీలో ఉండవచ్చు. వాటిని గుర్తించి, ఈ వారం వ్యాస పరిగణనకు మంచి విధానాలను రూపకల్పనచేసి, మీరు ఈ వారం వ్యాసం ప్రచురించే బాద్యతలను చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం.-- K.Venkataramana -- 23:32, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరే, @K.Venkataramana గారు.__ చదువరి (చర్చరచనలు) 01:16, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Why revert?[మార్చు]

Hi! I noticed Special:Diff/3160631. Why revert me adding {{free media}}? --MGA73 (చర్చ) 13:12, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73, I am sorry, that was a mistake - corrected it now. చదువరి (చర్చరచనలు) 13:22, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Great! Thank you very much ^ _ ^ --MGA73 (చర్చ) 13:23, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Do you have a bot or AWB? If yes do you know how to add {{Information}} on the free files (వర్గం:Wikipedia free files)? I made a test at Special:Diff/3160660 but we also need a source and author (that would be uploader if uploader is the photographer). --MGA73 (చర్చ) 17:06, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73, I have an AWB account. But I have no idea how to read the text on the page and then do the necessary changes accordingly. It looks it is beyond me. __ చదువరి (చర్చరచనలు) 17:25, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you! Do you think there are any local users that could do that and would like to try? --MGA73 (చర్చ) 17:37, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, Yes, I think @arjuna చదువరి (చర్చరచనలు) 18:16, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc will be helpful. చదువరి (చర్చరచనలు) 18:17, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you! As mentioned on వికీపీడియా:రచ్చబండ#Cleaning_up_files_on_te.wiki some files should probably just be deleted. But the rest of the files could use the {{Information}} and if uploader is still active it should be easy to have uploader make a statement that "All the files (on this list or except the black and white photos or whatever) are photographed by me" so source and author could be added to the file pages. --MGA73 (చర్చ) 18:59, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73:, Thanks for your efforts to guide us on cleaning up files. I have the ability to use Pywikipediabot scripts for general changes. I initiated efforts to clean up files in October 2013 and cleaned up all my uploads. (see discussion at Village pump in Telugu). Unfortunately, there was no response from other admins and users at that time. From that time, I have taken steps during my active time periods to ensure that uploads have requisite information, by alerting uploaders about the required information. Users have generally complied with such alerts for their future uploads, but have not corrected their past uploads with problems. Currently I am focusing on work towards ensuring quality of textual content on popular pages. If any community member comes forward to cleanup his/her files, I will be happy to assist with any technical support. అర్జున (చర్చ) 23:21, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Chaduvari గారూ. మీకు Chaduvari గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 16:55, 9 ఏప్రిల్ 2021 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

పరీక్షా సందేశం చదువరి (చర్చరచనలు) 16:55, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]