వాడుకరి చర్చ:Psubbachary

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Psubbachary గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 10:09, 22 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మూలాలు

వికీలో మీరు వ్యాసాలు రాసేటపుడు ఎక్కడి నుంచి సమాచారాన్ని సమీక్షిస్తున్నారో రాయడం మరువకండి. ఉదాహరణకు మీరు http://www.kalamkariart.org నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారనుకోండి. <ref>{{cite web|url=http://www.kalamkariart.org|title=కలంకారీఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> అనీ లేదా <ref>http://www.kalamkariart.org</ref> అనీ చేర్చండి. వ్యాసం చివరలో {{మూలాలజాబితా}}అని చేర్చడం మరచి పోకండి. ఇలా చేయడం వలన మనం వ్యాసంలో రాసిన మూలాలు వాటంతట అవే జాబితాగా మర్పు చెందుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సూచన[మార్చు]

చాలా సంతోషం సుబ్బాచారి గారూ! మీరు రాయ దలుచుకున్న వ్యాసాలు తెలుగు వికీపీడియాలో ప్రచురించాలంటే ఎవరికీ మెయిల్ చెయ్యనవసరం లేదు. మీరు ఒక విషయం పై వ్యాసం ప్రారంభించాలంటే ముందుగా ఎడమవైపున ఉన్న వెతుకు అనే పెట్టె లో వెతకండి. ఒక వేళ దాని గురించి ఇది వరకే వ్యాసం ఉంటే, ఆ పేజీ పై ఉన్న మార్చు అనే ట్యాబు నొక్కడం ద్వారా సమాచారాన్ని చేర్చవచ్చు. అలాగే ఆ వ్యాసం లేకపోతే కొత్త వ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఇంకా ఏ సందేహమున్నా ఇదే పేజీలో అడగండి, సభ్యులు వచ్చి సహాయం చేయగలరు. -- రవిచంద్ర(చర్చ) 10:17, 22 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషి[మార్చు]

వికీపీడియా మీలాంటి వారి కృషి చాలా అవసరం ఉన్నది. మీ ఫోన్ నంబర్ ఇస్తే నేను మాట్లాడతాను. లేదా 9246376622 కి రింగ్ చేయండి. వివరంగా చర్చిద్దాం. లేదా ప్రతి శనివారం వెబ్ ఛాట్ లో గాని వికీపేజీల ద్వారా చర్చించవచ్చును. మీ వ్యాసాల్ని మొదలుపెట్టండి. లేదా మీతోటి విద్యార్ధుల్ని ఒక్కొక్క కళకు ఒక పేజీ క్రింద పేజీలు తయారుచేసి సమాచారాన్ని చేర్చండి. నేను తప్పుల్ని సవరించి వీలుంటే విస్తరిస్తాను.AngajalaARS 05:50, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి ఎన్నిక గడువు పొడిగింపు[మార్చు]

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను --అర్జున 10:13, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ ప్రచారాంశాలుగా[మార్చు]

తెలంగాణ తల్లి ప్రార్థనాగీతం పేజీ ప్రచారాంశాలుగా ఉన్నది. పేజీని సరిదిద్దటం బాగుంటుంది. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి.ప్రభాకర్ గౌడ్ నోముల 05:28, 24 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.