వాడుకరి చర్చ:Sampathreddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sampathreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mradeepbot (చర్చ) 08:28, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దిద్దుబాటు సారాంశం

వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశం అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

నేను తెలుగులో టైప్ చేయడానికి తెలుగు సాఫ్టువేర్ నా కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుపగలరు.


స్వాగతం. తెలుగులో టైప్ చేయడానికి ఎటువంటి సాఫ్టువేర్ అవసరం లేదు. http://lekhini.org/ లో టైపు చేసి ఇక్కడ paste చేస్తే సరిపోతుంది. --Svrangarao 00:57, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇప్పుడు తెలుగులో టైపు చేయడానికి వివిధ సాధనాలున్నాయి. మొదటి పేజీలో ఉన్న వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం] లింకు చూడవచ్చు. కాని మీరు ప్రశ్నను తెలుగులో చక్కగా వ్రాయ గలిగారు. కనుక వేరే విధానం అవుసరం లేదనుకొంటాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగడానికి సందేహించకండి.--కాసుబాబు 04:00, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]