వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 14
Jump to navigation
Jump to search
- AD 496 (Rome): ప్రేమికుల రోజు
- 1779: నావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు జేమ్స్ కుక్ మరణం (జ.1728).
- 1898: విజయవాడకు చెందిన న్యాయవాది, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం (మ.1992).
- 1921: ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జననం (మ.1954). (చిత్రంలో)
- 1931: మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ జననం (మ.2008).
- 1952: భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేత, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం.
- 1973: తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు వై.వి. రావు మరణం (జ.1903).
- 1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం (జ.1935).