వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 11
Jump to navigation
Jump to search
- 1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)
- 1689: మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం (జ.1657)
- 1955: పెన్సిలిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు (జ.1881). (చిత్రంలో)
- 1990: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- 1999: అమెరికా లోని నాస్డాక్ స్టాక్ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
- 2013: రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం (జ.1913)