వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 22

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1993: ప్రపంచ జల దినోత్సవం
  • 1739: నాదిర్షా ఢిల్లీ ని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
  • 1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్. (మరణం1953)
  • 1946: బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లబించింది.
  • 1957: భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు మరియు 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది.
  • 1960: ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
  • 1982: నాసా స్పేస్ షటిల్ కొలంబియా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబడినది.
  • 2000: భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
  • 2007: భారత తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి మరణం. (జననం:1918)
  • 2009: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణం. (చిత్రంలో)