వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 24
Jump to navigation
Jump to search
- 1603 : బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం (జ.1533).
- 1775 : భారత దేశానికి చెందిన కవి,రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం (మ.1835)
- 1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- 1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.(చిత్రంలో)
- 1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
- 1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
- 1998 : భారత లోక్సభ స్పీకర్గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
- 1982 : ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం