విజయ నగర రాజులు - పరిపాలన కాలం
(విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి నుండి దారిమార్పు చెందింది)
సంగమ వంశం
[మార్చు]- మొదటి బుక్క భూపతి రాయలు, 1082 - 1087
- మొదటి హరిహర రాయలు, 1087 - 1104
- బుక్క మహా రాయలు, 1104 - 1126
- సదా శివ రాయలు, 1126 - 1152
- పురందర రాయలు, 1152 - 1207
- ప్రతాప్ దెవ రాయలు, 1207 - 1227
- వీర ప్రతాప్ దెవ రాయలు,1227-1242
- ప్రతాప్ వెంకట్ రాయలు,1242-1251
- రెండవ బుక్కభూపతి రాయలు,1251-1260
- రెండవ హరిహర రాయలు,1260-1280
- బుక్కన్నా వొడయారు రాయలు,1280-1285
- కుమారా కంపా రాయలు,1285-1290
- మొదటి బుక్క రాయలు,1290
- మొదటి దెవ రాయలు, 1290
- గుండమ్మా రాయలు, 1290
- మొదటి బుక్క రాయలు,1290-1294
- విద్యారన్య రాయలు , 1294
- మొదటి బుక్క రాయలు,1294
- సంగమా రాయలు , 1294
- ముడప హరిహర రాయలు,1294
- కుమారా కంపా రాయలు, 1294
- రెండప బుక్క రాయలు,1294
- మారప్పా ముద్దాప్పా రాయలు,1294
-1295
- బుక్కన్నా వొడయారు రాయలు,1295-1304
- అభినవ బుక్క రాయలు,1304-1306
- రెండవ బుక్క రాయలు ఇంకా అయినా కుమారుడు ప్రతాప్ హరిహర రాయలు,1306-1322
- ముడవ బుక్క రాయలు,1322-1330
- నరసింహా రాయలు,1330-1332
- రెండవ దెవ రాయలు,1332-1339
- మొదటి మల్లికార్జున రాయలు,1339-1347
- అచ్చుత దెవ రాయలు,1347-1360
- కృష్ణ రాయలు ,1360-1380
- యిమ్మాడి హరిహర రాయలు,1380-1390
- ముడవ దెవ రాయలు,1390-1404
- మొదటి విరూపాక్ష రాయలు,1404-1405
- నాలుగవ బుక్క రాయలు,1405-1406
- నాలుగవ దెవ రాయలు,1406-1422
- రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు!
- వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426
- రెండవ దేవ రాయలు, 1426 - 1446
- త్రయంబక్ రాయలు, 1446-1458
- రెండవ మల్లికార్జున రాయలు, 1458 - 1465
- రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485
- ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము
సాళువ వంశం
[మార్చు](నిజానికి రెండవ నరసింహ రాయలు కాలాన అధికారం మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గం నందు గృహదిగ్భందలో ఉండేవాడు!)
తుళువ వంశం
[మార్చు]- వీరనరసింహ రాయలు, 1506 - 1509
- శ్రీ కృష్ణదేవ రాయలు, 1509 - 1529
- అచ్యుత దేవ రాయలు, 1529 - 1542
- సదాశివ రాయలు,??
ఆరవీడు వంశం
[మార్చు]- అళియ రామ రాయలు??
- తిరుమల దేవ రాయలు, 1565 - 1572
- శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
- రామ రాజు, 1585
- వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
- శ్రీరంగ రాయలు, 1614 - 1614
- రామదేవ రాయలు, 1617 - 1630[1]
- వేంకటపతి రాయలు, 1630 - 1642
- శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
- వేంకట పతి రాయలు, 1678 - 1680
మూలాలు
[మార్చు]- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.