రెండవ నరసింహ రాయలు
వికీపీడియా నుండి
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఇతను సాళువ నరసింహదేవ రాయలు రెండవ కుమారుడు, అన్నగారు అయిన తిమ్మ భూపాలుడు మరణించిన పిదప ఇతను రాజ్యాధిపతి అయినాడు, కానీ తుళువ నరస నాయకుడు ఇతనిని పెనుగొండ దుర్గమున గృహనిర్భంధమున ఉంచి రాజ్యమునకు తానే అధిపతి అయినాడు. తరువాత తుళువ నరస నాయకుని కుమారుడు అయిన వీరనరసింహ రాయలు ఆ భాగ్యము కూడా లేకుండా ఇతనిని చంపి తానే అధికారానికి రాజయినాడు
| ఇంతకు ముందు ఉన్నవారు: తిమ్మ భూపాలుడు |
విజయనగర సామ్రాజ్యము 1491 — 1491 |
తరువాత వచ్చినవారు: తుళువ నరస నాయకుడు |