రెండవ బుక్క రాయలు
వికీపీడియా నుండి
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రెండవ బుక్క రాయలు రెండవ హరిహర రాయలు పెద్ద కొడుకు, సింహాసనానికి వారసుడు, కానీ తన తముడైన విరూపాక్ష రాయలు సింహాసనాన్ని ఆక్రమిస్తే, విధేయులు, సామంతులతో కలిసి స్వాధీనం చేసుకుంటాడు, కానీ మరొక తమ్ముడైన మొదటి దేవరాయలు అన్నగారిని తొలగించి సింహాసనాన్ని ఆక్రమించాడు.
ఇతని గురించి చెప్పుకోవలసినది, ఇతను తండ్రిగారి హయాములో చేసిన పద్మనాయకులపై దండయాతలు వీటిగురించి రెండవ హరిహర రాయలు వ్యాసంలో చదవండి
| ఇంతకు ముందు ఉన్నవారు: విరూపాక్ష రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1405 — 1406 |
తరువాత వచ్చినవారు: మొదటి దేవరాయలు |