విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
(విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
విశాఖపట్నం | |
---|---|
లోక్‌సభ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
శాసనసభ నియోజకవర్గం | తూర్పు విశాఖపట్నం ఉత్తర విశాఖపట్నం పశ్చిమ విశాఖపట్నం దక్షిణ విశాఖపట్నం భీమిలి శృంగవరపుకోట గాజువాక |
మొత్తం ఓటర్లు | 17,23,011 |
లోక్‌సభ సభ్యుడు | |
17వ లోక్‌సభ | |
ప్రస్తుతం | |
పార్టీ | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
[మార్చు]లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ బొమ్మ మొదటి 1952-57 లంక సుందరం, గాము మల్లుదొర ఇండిపెండంట్ రెండవ 1957-62 పూసపాటి విజయరామ గజపతి రాజు సోషలిస్ట్ పార్టీ మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్ ఐదవ 1971-77 పూసపాటి విజయరామ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కె.అప్పలస్వామి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-09 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదిహేనవ 2009-14 దగ్గుపాటి పురందరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్ పదిహారవ 2014-19 కంభంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ పదిహేడవ 2019 - 2024 ఎంవీవీ సత్యనారాయణ వైయస్ఆర్‌సీపీ 18వ[1] 2024 - ప్రస్తుతం మతుకుమిల్లి భరత్ తెలుగుదేశం పార్టీ
2004 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | నేదురుమల్లి జనార్థనరెడ్డి | 524,122 | 54.27 | +8.71 | |
తెలుగుదేశం పార్టీ | డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి | 393,551 | 40.75 | -9.21 | |
బహుజన సమాజ్ పార్టీ | కొలవెంటి సుందరరావు | 16,673 | 1.73 | ||
Independent | భారనికాన రామారావు | 11,002 | 1.14 | ||
సమాజవాదీ పార్టీ | మండెం సుభాష్ చంద్ర బోస్ యాదవ్ | 5,685 | 0.59 | -0.47 | |
Independent | సత్యనారాయణ మచిరాజు | 5,602 | 0.58 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | బి.వంశీ కిరణ్ | 2,920 | 0.30 | ||
Independent | ఎస్.వి.బి.రెడ్డి | 2,358 | 0.24 | ||
రాష్ట్రీయ జనతాదళ్ | మామిడి సోమునాయుడు | 2,018 | 0.21 | ||
Independent | గుడివాడ అప్పారావు | 1,809 | 0.19 | ||
మెజారిటీ | 130,571 | 13.52 | +17.92 | ||
మొత్తం పోలైన ఓట్లు | 965,740 | 63.75 | -0.65 | ||
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ | Swing | +8.71 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డి.వి.సుబ్బారావు పోటీ చేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు (1999, 2004) బాపట్ల లోక్‌సభ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉంది.[3] బాపట్ల నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పురంధేశ్వరికి స్థానచలనం కలిగింది. ఈ ఎన్నికలలో దగ్గుపాటి పురందరేశ్వరి సమీప ప్రత్యర్థి ఐన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై విజయం సాధించారు.
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
దగ్గుపాటి పురందరేశ్వరి (కాంగ్రెస్) | 3,68,812
|
పల్లా శ్రీనివాసరావు ( ప్రజారాజ్యం) | 3,02,126
|
2014 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | కంభంపాటి హరిబాబు | 5,66,832 | 48.71 | +45.71 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వై.ఎస్.విజయమ్మ | 4,76,344 | 40.94 | +40.94 | |
భారత జాతీయ కాంగ్రెస్ | బొల్లిసెట్టి సత్యనారాయణ | 50,632 | 4.35 | -32.08 | |
BSP | ఇమండి వెంకట కూర్మారావు | 14,947 | 1.28 | +0.41 | |
JSAP | సబ్బం హరి | 6,644 | 0.57 | +0.57 | |
NOTA | None of the Above | 7,329 | 0.63 | +0.63 | |
మెజారిటీ | 90,488 | 7.78 | +1.20 | ||
మొత్తం పోలైన ఓట్లు | 11,63,558 | 67.54 | -5.41 | ||
BJP gain from INC | Swing | +12.28 |
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Visakhapatnam". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009