Jump to content

వాడుకరి చర్చ:Dev

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
పాత చర్చలు : వాడుకరి చర్చ: Dev/ క్రితం చర్చ 4, వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ1, వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ3,వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 5, వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 6,వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 7,వాడుకరి చర్చ:Dev/పాత పేజీ,వాడుకరి చర్చ:Dev/కొత్త పేజీ 


వ్యాఖ్య

[మార్చు]

దేవా గారు, మీరు తెవికీ నుండి నిష్క్రమించాలనుకోవడం నాకు బాధగా ఉంది. మీరు మళ్ళీ తిరిగి వస్తారని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ............మీ ప్రియమైన -- C.Chandra Kanth Rao-చర్చ 19:53, 25 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

దేవాగారూ, చాలా రోజుల అనంతరం తెవికీలో కనిపించారు. సంతోషంగా ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:33, 20 సెప్టెంబర్ 2009 (UTC)
ధన్యవాదాలు δευ దేవా 18:09, 20 సెప్టెంబర్ 2009 (UTC)

ఓసారి పరికించండి

[మార్చు]

దేవాగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:10, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Dev! I'm trying to find someone who can help me start an article about Ram Narayan. I don't speak Telugu but I know his name is written like this: రామ్ నారయణ్ Perhaps you want to help and translate the introduction? Thank you Hekerui 19:06, 2 నవంబర్ 2009 (UTC)

Thanks for helping! :) Hekerui 17:16, 5 నవంబర్ 2009 (UTC)

కుశలమా

[మార్చు]

దేవా గారూ, చాలా రోజుల అనంతరం కనిపించారు, కుశలమా? సి. చంద్ర కాంత రావు - చర్చ 19:37, 10 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

దేవా గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:43, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణా జిల్లా మండలాల గురించి

[మార్చు]

మీరు కృష్ణా జిల్లా మండలాల మూసలో మందవల్లి అనే గ్రామాన్ని చేర్చారు. అందుకు నిర్ధారణ, ఋజువు ఏమయినా ఉన్నాయా? అధికార వెబ్ సైట్లన్నిటా మందవల్లి బాపులపాడు మండలానికి చెందిన గ్రామంగా గుర్తించబడింది. దయచేసి తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:26, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
దేవా గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో వికీ ప్రకటనల తయారీ, నిర్వహణ పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

బ్రోమిన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2007 అక్టోబరు 12 న మీచే సృష్టించబడింది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.మీరు జనవరి 20 లోపు ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయగలరు.లేనియెడల తొలగించటానికి ప్రతిపాదించబడును.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 07:48, 12 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:48, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జెర్మేనియం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించబడును

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 10:04, 12 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 10:04, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నియాన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ శీర్షికతో పేజీ 2014 డిశెంబరు 24 న సృష్టించబడింది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించబడును

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 18:38, 12 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 18:38, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బోరాన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ శీర్షికతో పేజీ 2014 డిశెంబరు 24 న సృష్టించబడింది.అప్పటి నుండి ఇప్పటి వరకు 423 బైట్లుతో మొలక గానే ఉంది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించబడును

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 12:24, 13 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:24, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గాలియం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ శీర్షికతో పేజీ 2014 డిశెంబరు 24 న సృష్టించబడింది. ఇప్పటికీ 340 బైట్లుతో మొలక గానే ఉంది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించడమైనది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 16:18, 19 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:18, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నికోలా టెస్లా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2009 మే 12 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 07:44, 27 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:44, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చక్రవాతము వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

చక్రవాతము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2008 జనవరిలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.విస్తరించటానికి ప్రయత్నించగా సాంకేతిక పదాలలో ఉన్నందున విస్తరించటానికి సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చక్రవాతము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 12:57, 4 మే 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:57, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:04, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రంగుల పట్టిక వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

రంగుల పట్టిక వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను. వ్యాసంలో చేర్చిన తొలగింపు ప్రతిపాదన గమనింపు, ఎందుకో వివరిస్తుంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రంగుల పట్టిక పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. రహ్మానుద్దీన్ (చర్చ) 18:32, 15 జూన్ 2023 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 18:32, 15 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]