హారిస్ పేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"హారిస్ పేట" గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన ఒక కుగ్రామం. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరువెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

మండలంలో మారుమూల ప్రాంతంలో, ఒక చివరకు విసిరివేసినట్లుగా ఉండే ఈ గ్రామానికి సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. ఈ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు గ్రామం నుండి బయటకు రావాలంటే అష్టకష్టాలూ పడవలసినదే. అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించుకోవాలన్న, ప్రైవేటు వాహనాలు గూడా రాలేని పరిస్థితి. [2]

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామములో త్రాగు/సాగునీటి సౌకర్యాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చిప్పల వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013, ఆగస్టు-6; 1వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, జూన్-1; 2వపేజీ.