అంజలా జవేరీ
స్వరూపం
(అంజలా ఝవేరి నుండి దారిమార్పు చెందింది)
అంజలా జవేరీ ప్రముఖ సినీనటి.
అంజలా జవేరీ | |
|---|---|
అంజలా జవేరి | |
| జననం | 20 April, 1972 |
| Organization(s) | టాలీవుడ్, బాలీవుడ్ |
| భాగస్వామి | తరుణ్ అరోరా |
చిత్ర సమాహారం
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | వివరాలు |
|---|---|---|---|---|
| 1997 | హిమాలయ్ పుత్ర | ఇషా | హిందీ | |
| ప్రేమించుకుందాం రా | కావేరి | తెలుగు | ||
| పగైవాన్ | ఉమ | తమిళం | ||
| బేతాబీ | షీనా అజ్మెరా | హిందీ | ||
| మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడి | హిందీ | అతిథి పాత్ర | ||
| 1998 | ప్యార్ కియా తో డర్నా క్యా | ఉజాలా | హిందీ | |
| చూడాలని ఉంది | ప్రియ | తెలుగు | ||
| 1999 | సమరసింహా రెడ్డి | అంజలి | తెలుగు | |
| రావోయి చందమామ | మేఘన | తెలుగు | ||
| 2001 | ఉల్లమ్ కొల్లై పొగుథె | జ్యోతి | తమిళం | |
| దేవీ పుత్రుడు | సత్యవతి | తెలుగు | ||
| భలేవాడివి బాసు | నెమలి | తెలుగు | ||
| దుబాయ్ | అమ్ము | మలయాళం | ||
| ప్రేమసందడి | సీత | తెలుగు | ||
| 2002 | సోచ్ | హిందీ | అతిథి పాత్ర | |
| 2004 | ముస్కాన్ | శిఖ | హిందీ | |
| బజార్ | హిందీ | |||
| నాని | తెలుగు | అతిథి పాత్ర | ||
| శంకర్ దాదా MBBS | తెలుగు | అతిథి పాత్ర | ||
| ఆప్తుడు | మంజు | తెలుగు | ||
| 2005 | నిగెబాన్ | హిందీ | అతిథి పాత్ర | |
| నమ్మణ్ణ | కన్నడ | |||
| 2010 | ఇనిదు ఇనిదు | శ్రేయ | తమిళం | హ్యాపీ డేస్ సినిమాకి రీమేక్ |
| 2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | మాయ | తెలుగు |