Jump to content

అండమాన్ నికోబార్ దీవుల్లో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
అండమాన్ నికోబార్ దీవుల్లో కోవిడ్-19 మహమ్మారి
వ్యాధికోవిడ్-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంఅండమాన్ నికోబార్ దీవులు, భారతదేశం
ప్రవేశించిన తేదీ26 మార్చి 2020
(4 సంవత్సరాలు, 8 నెలలు, 1 వారం , 3 రోజులు)
మూల స్థానంవుహన్, చైనా
కేసులు నిర్ధారించబడింది6,398 (10 మే 2021)
బాగైనవారు6,125 (10 మే 2021)
క్రియాశీలక బాధితులు195
మరణాలు
78 (10 మే 2021)
ప్రాంతములు
12 జిల్లాలు

భారతదేశలో కోవిడ్-19 మహమ్మారిమొదటి కేసు కేరళలో 2020 జనవరి 30 నమోదైనది. నెమ్మదిగా,అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మహమ్మారి వ్యాపించింది. మొదటి పాజిటివ్ కేసు 2020 మార్చి 26 నమోదైనది.

కాలక్రమం

[మార్చు]

అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ కోవిడ్ -19 మహమ్మారి మొదటి పాజిటివ్ కేసు 2020 మార్చి 26 నమోదైనది.కోల్‌కత్తా నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు.[1] మార్చి 24న కోల్‌కత్తా నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ లో అండమాన్ దీవులకు చేరుకున్నట్టు గుర్తించారు. 2020 మే 23 నాటికి, అండమాన్ నికోబార్ దీవులలో మొత్తం కేసుల సంఖ్య 33. ప్రస్తుతం కేసులు లేవు. ఎందుకంటే మొత్తం 33 మంది వైరస్ నుండి విజయవంతంగా కోలుకున్నారు.[2]

ఇంకా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Covid-19 in Andaman and Nicobar Islands". Covid-19 India. Retrieved 14 May 2020.[permanent dead link]
  2. "Covid-19 in India". Covid-19 India. Retrieved 14 May 2020.