లడఖ్‌లో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లడఖ్‌లో కోవిడ్-19 మహమ్మారి
వ్యాధికోవిడ్-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంలడఖ్, భారతదేశం
ప్రవేశించిన తేదీ18 మార్చి 2020
(4 సంవత్సరాలు, 1 నెల , 1 రోజు)
మూల స్థానంవుహన్, చైనా
కేసులు నిర్ధారించబడింది549 (14 జూన్ 2020)
బాగైనవారు80 (14 జూన్ 2020)
క్రియాశీలక బాధితులు468
మరణాలు
1 (2 జూన్ 2020)

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి మొదటి కేసు 2020 జనవరి 30 న నమోదైనది.నెమ్మదిగా ఈ వైరస్ లడఖ్ లో 2020 మార్చి 18 న మొదటి కేసు నమోదైంది.[1]

వైరస్ కాలక్రమం[మార్చు]

2020 మే 30 నాటికి, లడఖ్‌లో మొత్తం 77 కేసులు, 43 రికవరీలు ఉన్నాయి.[2]

ఇంకా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Covid-19 in Ladakh". Covid-19 India. Retrieved 30 May 2020.[permanent dead link]
  2. "Covid-19 in India". Covid-19 India. Retrieved 30 May 2020.