అగ్నిగుండం
Jump to navigation
Jump to search
అగ్నిగుండం (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
---|---|
నిర్మాణం | క్రాంతి కుమార్ |
తారాగణం | చిరంజీవి, సుమలత, సుజాత |
సంగీతం | కె.చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రాంతిచిత్ర |
విడుదల తేదీ | నవంబర్ 23,1984 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అగ్నిగుండం 1984 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతిచిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి కుమార్ నిర్మాణ, దర్శకత్వం చేపట్టాడు. చిరంజీవి, సుమలత, సుజాత ముఖ్య తారాగణంగా నిర్మితమైన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- చిరంజీవి
- సుమలత
- రావు గోపాలరావు
- సుజాత
- శరత్ బాబు
- సిల్క్ స్మిత
- నూతన్ ప్రసాద్
- అత్తిలి లక్ష్మి
- మామిడిపల్లి వీరభద్ర రావు
- సుత్తివేలు
- రాళ్ళపల్లి
- ఉదయ్ కుమార్
- రాజీవ్
- రాజశేఖర్ రెడ్డి
- రాజు
- బి. ఐసాక్ ప్రభాకర్
- టెలిఫోన్ సత్యనారాయణ
- మదన్ మోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- సంభాషణలు: సత్యానంద్
- పాటలు:వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
- పోరాటాలు: రాజు
- కళా దర్శకుడు: భాస్కర్ రాజు
- నృత్యం: సలీం
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: కె.వి.రమణ
- అసోసియేట్ డైరక్టర్: నాగండ్ల
- ఛీఫ్ అసోసియేట్ డైరక్టరు: వంకినేని రత్న ప్రతాప్
- సహ దర్శకుడు: జయకుమార్ కనగాల
- కూర్పు: బి. కృష్ణం రాజు
- సినిమాటోగ్రాఫర్: ఎ. వెంకట్
- సంగీతం :కె.చక్రవర్తి
- నిర్మాత: క్రాంతి కుమార్
ప్రొడక్షన్ కంపెనీలు
[మార్చు]- ప్రొడక్షన్ కంపెనీ: శ్రీ క్రాంతి చిత్ర
- స్టుడియోలు: ప్రసాద్ స్టుడియోస్, వాహినీ స్టుడియోస్, ఎ.వి.ఎం.స్టుడియోస్, అరుణాచలం స్టుడియోస్, కర్పగం స్టుడియోస్
పాటలు
[మార్చు]- కవ్విమే సాగర గీతం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- చీకటి పడితే సీతారాం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- రుంబా రుంబా హో , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
- చెంపకు చారెడు కళ్ళమ్మా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ పి శైలజ .