Jump to content

అజయ్ పట్నాయక్

వికీపీడియా నుండి
Ajay Patnaik (Composer)
అజయ్ పట్నాయక్
జననంవిజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసినిమా
వృత్తిస్వరకర్త, సంగీత దర్శకుడు
వాయిద్యాలుకీబోర్డ్, డ్రమ్స్, మాండొలిన్
క్రియాశీల కాలం2008–ప్రస్తుతం

అజయ్ పట్నాయక్ (Ajay Patnaik), ప్రధానంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పనిచేసే ఒక భారతీయ సినీ స్వరకర్త మరియు సంగీత దర్శకుడు. సకల కళా వల్లభుడు, నేనే కేడీ నెం.1, ప్రేమదేశపు యువరాణి మరియు బహిర్భూమి తెలుగు చలన చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ కి సోదరుడు అజయ్ పట్నాయక్.[1][2][3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సోదరుడు ఆర్. పి. పట్నాయక్ ప్రభావంతో సంగీతం మీద ఆసక్తితో కీబోర్డ్ నేర్చుకొని సంగీత దర్శకుడిగా 2008 లో తెలుగు సినిమాలకి సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. 12 కి పైగా చిత్రాలకి సంగీతం అందించాడు.[5][6][7]

డిస్కోగ్రఫీ

[మార్చు]

చలన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం భాష
2019 సకల కళా వల్లభుడు తెలుగు
2019 నేనే కేడీ నెం.1 తెలుగు
2023 ప్రేమదేశపు యువరాణి తెలుగు
2024 బహిర్భూమి తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "రాజమౌళి కారణంగా తెలుగు టెక్నిషన్స్ కి గౌరవం పెరిగింది: అజయ్ పట్నాయక్". www.sakshi.com. Sakshi. Retrieved 1 October 2024.
  2. "Bahirbhoomi to release on October 4". www.deccanchronicle.com. Deccan Chronicle. Retrieved 29 September 2024.
  3. "Ajay Patnaik : మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న ఆర్పీ పట్నాయక్‌ కజిన్ అజయ్ పట్నాయక్.. ఒక్క సినిమాతో నాలుగు సినిమా ఛాన్సులు." 10tv.in. 10TV. Retrieved 1 October 2024.
  4. "New single 'Gammathaina' from Bahirbhoomi out". www.cinemaexpress.com. Cinema Express. Retrieved 25 September 2024.
  5. "మ్యాడ్‌నెస్‌ పీక్‌, `బహిర్బూమి` పేరుతో సినిమా, ఏం చూపించారో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!". www.telugu.asianetnews.com. Asianet News. Retrieved 2 October 2024.
  6. "Bahirbhoomi: బహిర్భూమి నాకు మంచి పేరు తీసుకొస్తుందిa: అజయ్ పట్నాయక్". www.ntvtelugu.com. Ntv Telugu. Retrieved 2 October 2024.
  7. "Ajay Patnaik: RP పట్నాయక్ కజిన్ బ్రదర్.. 'బహిర్భూమి' మంచి పేరు తీసుకొస్తుంది". www.chitrajyothy.com. Chitra Jyothy. Retrieved 1 October 2024.

బయటి లింకులు

[మార్చు]