అడవిలో అర్ధరాత్రి
స్వరూపం
(అడవిలో అర్థరాత్రి నుండి దారిమార్పు చెందింది)
అడవిలో అర్ధరాత్రి (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | కె.వి.మహదేవన్ |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రవణ మూవీస్ |
భాష | తెలుగు |
అడవిలో అర్ధరాత్రి 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రావణ మూవీస్ పతాకంపై ఎస్.శ్రావణకుమారి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ఎస్.శశికుమార్ - నూతన కథానాయకుడు
- దివ్య
- నిర్మలమ్మ
- ముచ్చర్ల అరుణ
- హరిప్రియ
- కుయిలి
- త్యాగరాజు
- పొట్టి ప్రసాద్
- డి.పి.రాజు
- విక్రమ
- విశ్వనాథ్
- రామకృష్ణ
- విజయకుమార్
- కొండా శేషగిరిరావు
- ప్రసాద్ బాబు (అతిథి నటుడు)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: ఎస్.శ్రావణకుమారి
- కథ: కె.ఎస్.ఆర్.దాస్
- మాటలు: సుదర్శన్ భట్టాచార్య
- పాటలు: జాలాది, రాజశ్రీ
- నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, చిత్ర
- దుస్తులు:సాయి
- మేకప్: రాజు
- నృత్యం: ప్రమీల
- పోరాటాలు: అప్పారావు
- కళ:సూర్యకుమార్
- స్టిల్స్: జగన్ జీ
- కూర్పు: కె.ఆర్.మోహనరావు
- ఛాయాగ్రహణం: ఎన్.ఆర్.కె. మూర్తి
- సంగీతం: రాజ్ కోటి
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: శ్రవణ మూవీస్
- సమర్పణ: కె.శ్యామలమ్మ
పాటల జాబితా
[మార్చు]1.ఇది ఎన్నో జన్మల బంధం నేడు పండింది, రచన: రాజశ్రీ, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.అర్ధరాత్రి వేళ నాకు చందమామ, రచన: రాజశ్రీ, గానం.కె.ఎస్.చిత్ర
3 . ఓయమ్మో ఓయమ్మో ఎందమ్మో ఈవింత, రచన: రాజశ్రీ, గానం.వాణి జయరాం, కె.ఎస్.చిత్ర
4.పూచీ పూయని పువ్వులా తెలిసీ తెలియని నవ్వులా, రచన: రాజశ్రీ, గానం.పి సుశీల
5.ఎందబ్బా ఎందుకబ్బా కొంగుజారి పోతుంది, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- "Adavilo Ardharathri Telugu Full Length Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-06.