అడవిలో అర్ధరాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవిలో అర్ధరాత్రి
(1989 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రవణ మూవీస్
భాష తెలుగు

అడవిలో అర్ధరాత్రి 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రావణ మూవీస్ పతాకంపై ఎస్.శ్రావణకుమారి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

కె.ఎస్.ఆర్.దాస్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
 • నిర్మాత: ఎస్.శ్రావణకుమారి
 • కథ: కె.ఎస్.ఆర్.దాస్
 • మాటలు: సుదర్శన్ భట్టాచార్య
 • పాటలు: జాలాది, రాజశ్రీ
 • నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, చిత్ర
 • దుస్తులు:సాయి
 • మేకప్: రాజు
 • నృత్యం: ప్రమీల
 • పోరాటాలు: అప్పారావు
 • కళ:సూర్యకుమార్
 • స్టిల్స్: జగన్ జీ
 • కూర్పు: కె.ఆర్.మోహనరావు
 • ఛాయాగ్రహణం: ఎన్.ఆర్.కె. మూర్తి
 • సంగీతం: రాజ్ కోటి
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • నిర్మాణ సంస్థ: శ్రవణ మూవీస్
 • సమర్పణ: కె.శ్యామలమ్మ

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

 • "Adavilo Ardharathri Telugu Full Length Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-06.