Jump to content

అత్త మెచ్చిన అల్లుడు

వికీపీడియా నుండి
(అత్తమెచ్చిన అల్లుడు నుండి దారిమార్పు చెందింది)
అత్త మెచ్చిన అల్లుడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం వాకాడ అప్పారావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
సత్యనారాయణ,
భానుమతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లలితా కళాంజలి ప్రొడక్షన్స్
భాష తెలుగు

అత్త మెచ్చిన అల్లుడు 1989లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, భానుమతి, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను కె.వి.మహదేవన్ స్వరపరిచాడు. ఈ పాటలను పి.భానుమతి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వందేమాతరం శ్రీనివాస్ గానం చేయగా, సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసారు.[2]

  • అత్త మెచ్చిన అల్లుడు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • దైవమా పదిలమా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఘల్లు ఘల్లున, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమోలా
  • పాటంతే కాదురా , రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి.భానుమతి
  • రైతు బాంధవులు(బుర్రకథ) రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
  • తూర్పున పొడిసాడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. వందేమాతరం శ్రీనివాసరావు .

మూలాలు

[మార్చు]
  1. "సినిమా ముచ్చట్లు అత్త మెచ్చిన అల్లుడు" [Cinema talks: Aththa Mechhina Alludu]. Andhra Patrika. 2020-01-23. Archived from the original on 2020-07-28.
  2. "Atha Mechina Alludu Songs".

. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]