అత్తసొమ్ము అల్లుడుదానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తసొమ్ము అల్లుడుదానం
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
తారాగణం వినోద్ కుమార్,
రోజా
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

అత్తసొమ్ము అల్లుడు దానం 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతాన్నందించారు.

రోజా

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: కె.ఈశ్వరమ్మ, భారతి
  • బ్యానర్: బాబా సినీ ఎంటర్ ప్రైజెస్
  • కథ, మాటలు: తనికెళ్ళ భరణి
  • చిత్రానువాదం: కొమ్మనాపల్లి గణపతి రావు
  • పాటలు: భువనచంద్ర
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నృత్యం: తార, దిలీప్, సుచిత్ర
  • స్టిల్స్: సెబాస్టియన్ అండ్ బ్రదర్స్
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సెల్వం
  • కళ: రాజు
  • పోరాటాలు: త్యాగరాజన్
  • కూర్పు: పి.వెంకటేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: బి.ప్రసాద్ బాబు
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్వహణ: ఎన్.వెంకటేశ్వరరావు
  • నిర్మాత: కె.నాగేందర్
  • దర్శకత్వం; వై.నాగేశ్వరరావు

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

  • "ATHASOMMU ALLUDU DANAM | TELUGU FULL MOVIE | VINOD KUMAR | ROJA | TELUGU MOVIE ZONE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.