అద్భుతం (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అద్భుతం 2000లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనిని 1999లో విడుదలైన అమర్కళం అనే తమిళ సినిమా నుండి తెలుగులోనికి డబ్ చేశారు. ఇదే సినిమాను లీలామహల్ సెంటర్ పేరుతో 2004లో పునర్మించారు. 2001లో ఇదే సినిమా అసుర పేరుతో కన్నడ భాషలో రీమేక్ చేయబడింది.

అద్భుతం
అద్భుతం (2000 సినిమా).jpg
అద్భుతం సినిమా వి.సి.డి. కవర్ పేజీ
దర్శకత్వంశరణ్
నిర్మాతవి.సత్యనారాయణ, వి.సుధీర్ కుమార్, వి.సుమంత్ కుమార్
నటవర్గంఅజిత్ కుమార్, షాలిని, రఘువరన్, నాజర్, రాధిక
సంగీతంరమణీ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
ఆస్కార్ ఫిల్మ్స్
విడుదల తేదీలు
2000
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: శరణ్
  • సంగీతం: రమణీ భరద్వాజ్

పాటలు[మార్చు]

పాటల వివరాలు [2]
క్ర.సం. పాట గాయనీ గాయకులు
1 కాలం కలికాలం ఆగిపోదురా అప్పులు దేవతగా మనో
2 జరిగిందతా మాయే ఇక జరిగేదంతా మాయే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 జాను తెనుగు పాట సుస్వారాల పేట చిత్ర
4 నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
5 నీతోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహమే చిత్ర
6 మేఘాలు వెన్ను తట్టి పోయే నేడు చిక్కు పిడుగులు నన్ను తాకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Adbutham". indiancine.ma. Retrieved 28 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అధ్బుతం - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 28 January 2022.