Jump to content

అనంత్ నాగ్ (నటుడు)

వికీపీడియా నుండి
(అనంత్ నాగ్ నుండి దారిమార్పు చెందింది)
అనంత్ నాగ్
అనంత్ నాగ్
జననం
అనంత్ నాగరకట్టె

(1948-09-04) 1948 సెప్టెంబరు 4 (వయసు: 77)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
భాగస్వామిగాయత్రి నాగ్
తల్లిదండ్రులుసదానంద నాగరకట్టె
ఆనంది
బంధువులుశంకర్ నాగ్ (సోదరుడు)

అనంత్ నాగ్ భారతీయ సినీనటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించాడు.

అనంత్ నాగ్ కళా రంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

తెలుగు సినిమాలు

[మార్చు]

కన్నడ సినిమాలు

[మార్చు]
  • హంసగీతె (1975)
  • మించిన ఓట (1980)
  • హొసనీరు
  • అవస్థె
  • గంగవ్వ గంగామాయి
  • నా నిన్న బిడలారె
  • బర
  • హెండ్తిగే హేళ్బేడి
  • ఉద్భవ
  • గౌరి గణేశ
  • గోధి బణ్ణ సాధారణ మైకట్టు
  • అరమనే (2008)
  • తాజ్‌మహల్ (2008)
  • వాస్తు ప్రకార (2015)
  • విజయానంద్ (2022)

హిందీ సినిమాలు

[మార్చు]
  1. నిశాంత్[2]
  2. మంథన్
  3. భూమిక

పురస్కారాలు

[మార్చు]
కర్ణాటాక్ రాష్ట్ర పురస్కారాలు
సంవత్సరముపురస్కారముచిత్రంఇతర వివరాలు
1979-80ఉత్తమ నటుడుమించిన ఓట
1985-86ఉత్తమ నటుడుహొసనీరు
1994-95ఉత్తమ నటుడుగంగవ్వ గంగామయి
2011-12డాక్టర్ విష్ణువర్ధన్ రాష్ట్ర పురస్కారము[3]జీవితకాల సాఫల్యము
దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు
సంవత్సరముపురస్కారముచిత్రంఇతర వివరాలు
1978ఉత్తమ నటుడునా నిన్న బిదలారే
1982ఉత్తమ నటుడుబర
1989ఉత్తమ నటుడుహెండెతి గెల్బెడి
1991ఉత్తమ నటుడుగౌరీ గణేశ
2008ఉత్తమ సహాయ నటుడుతాజ్ మహల్నామినేటెడ్
2008ఉత్తమ సహాయ నటుడుఅరమనెనామినేటెడ్

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కన్నడ చిత్రసీమ మర్చిపోలేని నటుడు అనంత్‌నాగ్‌". Eenadu. 26 January 2025. the original నుండి 26 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2025.
  2. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2019.
  3. "Karnataka State Film Awards 2010-11 winners - Times Of India". Timesofindia.indiatimes.com. 2013-03-14. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-03-19.