అనంత్ నాగ్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అనంత్ నాగ్
అనంత్ నాగ్
జననం
అనంత్ నాగరకట్టె

(1948-09-04) 1948 సెప్టెంబరు 4 (వయసు 75)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
జీవిత భాగస్వామిగాయత్రి నాగరకట్టె
తల్లిదండ్రులుసదానంద నాగరకట్టె
ఆనంది
బంధువులుశంకర్ నాగ్ (సోదరుడు)

అనంత్ నాగ్ భారతీయ సినీనటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

తెలుగు సినిమాలు

[మార్చు]

కన్నడ సినిమాలు

[మార్చు]
 • హంసగీతె (1975)
 • మించిన ఓట (1980)
 • హొసనీరు
 • అవస్థె
 • గంగవ్వ గంగామాయి
 • నా నిన్న బిడలారె
 • బర
 • హెండ్తిగే హేళ్బేడి
 • ఉద్భవ
 • గౌరి గణేశ
 • గోధి బణ్ణ సాధారణ మైకట్టు
 • అరమనే (2008)
 • తాజ్‌మహల్ (2008)
 • వాస్తు ప్రకార (2015)
 • విజయానంద్ (2022)

హిందీ సినిమాలు

[మార్చు]
 1. నిశాంత్[1]
 2. మంథన్
 3. భూమిక

పురస్కారాలు

[మార్చు]
కర్ణాటాక్ రాష్ట్ర పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1979-80 ఉత్తమ నటుడు మించిన ఓట
1985-86 ఉత్తమ నటుడు హొసనీరు
1994-95 ఉత్తమ నటుడు గంగవ్వ గంగామయి
2011-12 డాక్టర్ విష్ణువర్ధన్ రాష్ట్ర పురస్కారము[2] జీవితకాల సాఫల్యము
దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1978 ఉత్తమ నటుడు నా నిన్న బిదలారే
1982 ఉత్తమ నటుడు బర
1989 ఉత్తమ నటుడు హెండెతి గెల్బెడి
1991 ఉత్తమ నటుడు గౌరీ గణేశ
2008 ఉత్తమ సహాయ నటుడు తాజ్ మహల్ నామినేటెడ్
2008 ఉత్తమ సహాయ నటుడు అరమనె నామినేటెడ్

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.
 2. "Karnataka State Film Awards 2010-11 winners - Times Of India". Timesofindia.indiatimes.com. 2013-03-14. Retrieved 2013-03-19.