Jump to content

అన్నావదిన

వికీపీడియా నుండి
అన్నావదిన
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖర్ రెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
నిర్మాణ సంస్థ అనూరాధ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

అన్నా వదిన 1993లో విడుదలైన తెలుగు సినిమా. అనూరాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయప్రద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథం సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

నూతన పరిచయం

  • మేనక(సాక్షి శివానంద్)
  • భరత్

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1. ఎంత చల్లని ఇల్లు ఇపుడేమాయే, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.ఎంత చల్లని ఇల్లు అవి ఎంతెంత దయగల కళ్ళు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఎర్రకోక పచ్చరైక ఏమ్మా ఏమ్మాయమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

4.నండూరి వారి ఎంకిని నడయాడే చామంతిని, రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.పెంచుకొన్న మల్లెతీగ పెరడు దాటినంతనే, రచన:మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.కె జె జేసుదాసు, కె.ఎస్ చిత్ర

6.మొలక మీసం ముద్దోస్తుంది అబ్బో ఓ ఎబ్బో , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అన్నావదిన
  • "అన్నా వదిన పూర్తి సినిమా". యూ ట్యూబ్.{{cite web}}: CS1 maint: url-status (link)