అన్నా చక్వతడ్జే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anna Chakvetadze
Анна Чакветадзе
Chakvetadze at the 2007 Acura Cup
దేశం Russia
నివాసంMoscow, Russia
జననం (1987-03-05) 1987 మార్చి 5 (వయసు 37)
Moscow, Soviet Union
now Russia
ఎత్తు1.71 m (5 ft 7 in)
బరువు63 kg (139 lb; 9.9 st)
ప్రారంభం2003
విశ్రాంతి2013
ఆడే విధానంకుడిచేతి వాటం (two-handed backhand)
బహుమతి సొమ్ము$3,909, 854
సింగిల్స్
సాధించిన రికార్డులు296-170
సాధించిన విజయాలు8 WTA, 2 ITF
అత్యుత్తమ స్థానముNo. 5 (September 10, 2007)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్QF (2007)
ఫ్రెంచ్ ఓపెన్QF (2007)
వింబుల్డన్4R (2008)
యుఎస్ ఓపెన్SF (2007)
డబుల్స్
Career record38–64
Career titles0 WTA, 1 ITF
Highest rankingNo. 53 (August 6, 2007)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్1R (2007–2012)
ఫ్రెంచ్ ఓపెన్QF (2006)
వింబుల్డన్2R (2007, 2009)
యుఎస్ ఓపెన్3R (2006)
Last updated on: 2 February 2013.

1987, మార్చి 5న జన్మించిన అన్నా చక్వతడ్జే (Anna Djambulovna Chakvetadze) రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 2007, సెప్టెంబర్ 10న మహిళా టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 5 వ స్థానం పొందింది. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెనిస్‌లో 12 వ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగి క్వార్ట్ర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అక్కడ మరియ షరపోవా చేతిలో ఓడిపోయింది. 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో సమీ ఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది.

సాధించిన విజయాలు

[మార్చు]

చక్వతడ్జే ఇంతవరకు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించకున్ననూ ఆమె ఖాతాలో 6 WTA టైటిళ్ళు ఉన్నాయి.

క్ర.సం. తేది టోర్నమెంటు ఉపరితలం ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1. సెప్టెంబర్ 25, 2006 చైనా గాంగ్జు (చైనా) హార్డ్ స్పెయిన్ అనాబెల్ మెడినా గారిగెస్ 6-3, 6-4
2. అక్టోబర్ 15 2006 Russia మాస్కో కార్పెట్ Russia నడియా పెట్రోవా 6-4, 6-4
3. జనవరి 12 2007 ఆస్ట్రేలియా హోబార్ట్ హార్డ్ Russia వసిల్లా బర్డినా 6-3, 7-6 (3)
4. జూన్ 17, 2007 నెదర్లాండ్స్ హెట్రోజెన్‌బోస్ గ్రాస్ సెర్బియా జెలీనా జాంకోవిచ్ 7-6 (2), 3-6, 6-3
5. జూలై 22, 2007 United States సింసిన్నాటి హార్డ్ జపాన్ అకికో మొరిగామి 6-1, 6-3
6. జూలై 29, 2007 United States స్టాన్‌ఫర్డ్ హార్డ్ భారతదేశం సానియా మీర్జా 6-3, 6-2

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]