అపుర్ సంసార్
Jump to navigation
Jump to search
అపుర్ సంసార్ (1959 బెంగాలీ సినిమా) | |
దర్శకత్వం | సత్యజిత్ రే |
---|---|
నిర్మాణం | సత్యజిత్ రే ప్రొడక్షన్స్ |
రచన | బిభూతి భూషణ్ బెనర్జీ [1] |
తారాగణం | సౌమిత్ర చటర్జీ షర్మిలా ఠాగూర్ స్వపన్ ముఖెర్జీ అలోక్ చక్రవర్తి |
సంగీతం | పండిట్ రవి శంకర్ |
ఛాయాగ్రహణం | సుబ్రాత మిత్ర |
కూర్పు | దులాల్ దత్త |
నిడివి | 106 నిముషాలు |
దేశం | భారతదేశం |
అవార్డులు | జాతీయ పురస్కారం |
భాష | బెంగాలీ |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అపుర్ సంసార్ 1959 లో విడుదలైన ఒక బెంగాలీ చలన చిత్రం. అపు త్రయం అను మూడు బెంగాలీ చిత్రత్రయంలో ఆఖరిది. భారతదేశంలో అతి ప్రసిద్ధులైన సత్యజిత్ రే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అపు అనే ఒక మనిషి బాల్యం, యవ్వన దశల చుట్టూ ఈ అపు త్రయం కథనం తిరుగుతుంది. శ్రీ బిభూతి భూషణ్ బెనర్జీ రాసిన అపరాజితో నవల ఆధారంగా ఈ చలన చిత్రం నిర్మించబడింది.
అపు యొక్క యవ్వన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు ఈ చిత్రంలో వుంటాయి. ఈ చిత్రానికి చాలా పురస్కారాలు వచ్చాయి. భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఈ సినిమాకు లభించింది. అంతే కాకుండా చాలా అంతర్జాతీయ పురస్కారాలు కూడా లభించాయి.
మూలాలు
[మార్చు]- ↑ "అపుర్ సంసార్ చలన చిత్ర వివరాలు". satyajitray.org. Archived from the original on 2007-06-29. Retrieved 2015-01-03.