అభిమానవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిమానవతి
(1975 తెలుగు సినిమా)
అభిమానవతి సినెమా పోస్టర్.png
దర్శకత్వం డూండీ
కథ కె.రామలక్ష్మి
తారాగణం ఘట్టమనేని కృష్ణ, వాణిశ్రీ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

డూండీ

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం, స్క్రీన్ ప్లే : డూండీ
  • నిర్మాతలు: జి.సాంబశివరావు, పి.బాబ్జీ
  • మాటలు: కె.రామలక్ష్మి
  • సంగీతం: చక్రవర్తి
  • పాటలు: ఆరుద్ర, సినారె, దాశరథి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

పాటలు[మార్చు]

  • ఎట్టా పోనిత్తురా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • ఏనాడూ లేని - పి.సుశీల
  • నీపైన నాకెంత ప్రేముందో నీకెలా తెలిపేది

- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన:దాశరథి

  • మామిడి తోటలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం