అమర్ ఉజాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ ఉజాలా
రకముదిన పత్రిక
ఫార్మాటు

యాజమాన్యం:{{{owners}}}
ప్రచురణకర్త:అమర్ ఉజాలా పబ్లికేషన్ లిమిటెడ్
స్థాపన1948; 76 సంవత్సరాల క్రితం (1948)
భాషహిందీ
ప్రధాన కేంద్రమునోయిడా, ఉత్తరప్రదేశ్
సర్క్యులేషన్1,744,512

అమర్ ఉజాలా అనేది భారతదేశంలో ప్రచురితమయ్యే హిందీ భాషా దినపత్రిక, ఈ పత్రికను 1948లో స్థాపించారు. ఈ పత్రిక ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 22 ఎడిషన్లు కలిగి ఉంది, 180 జిల్లాలలో ఈ పత్రిక ప్రతిరీతమవుతుంది.[1][2] ఈ పత్రిక నాలుగు కోట్ల అమ్మకాలతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. . 2019 ఇండియన్ రీడర్షిప్ సర్వే ప్రకారం, ఈ పత్రిక తొమ్మిది కోట్ల మంది పాఠకులను కలిగి ఉంది.[3]

అమర్ ఉజాలా 1948లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా లో స్థాపించబడింది.[4][5] 1994లో అమర్ ఉజాలా, పత్రికకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం మంది పాఠకులు ఉన్నారు ఈ పత్రిక అమ్మకాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది.[6]

అమర్ ఉజాలా పత్రికలో 16 నుండి 18 పేజీలు ఉంటాయి , అలాగే వృత్తి, జీవనశైలి, వినోదం మహిళలు వంటి విషయాలపై దృష్టి సారించే అనుబంధాంశాలను ఈ పత్రిక ప్రచురిస్తుంది‌

ఎడిషన్లు

[మార్చు]

అమర్ ఉజాలా ఆరు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. (ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్) రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్) 22 సంచికలు ఉన్నాయి ఈ పత్రిక ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో పాఠకులని ఎక్కువ కలిగి ఉంది.   [<span title="This claim needs references to reliable sources. (December 2022)">citation needed</span>]

అమర్ ఉజాలా దినపత్రిక వెబ్సైటును కూడా కలిగి ఉంది. భారతదేశం అంతటా 60 మిలియన్ + వినియోగదారులకు సేవలు అందించే ప్రముఖ హిందీ వార్తా వెబ్సైట్లలో అమర్ ఉజాలా దినపత్రిక వెబ్ సైట్ ఒకటి.[7] డిసెంబర్ 2022 నాటికి, Amarujala.com కు ఫేస్బుక్లో ఎనిమిది కోట్ల నాలుగు లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్ 3.8 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు.[8]

మై రెసల్ట్ ప్లస్ కూడా అమర్ ఉజాలా వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది నిర్వహించబడుతుంది.[9]

ప్రముఖ కాలమిస్టులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "अमर उजाला Epaper: छह राज्य और दो केंद्र शासितों के 22 संस्करणों की बड़ी खबरें यहां पढ़ें". Amarujala.com (in హిందీ). Retrieved 2022-06-11.
  2. "Top 10 Best Media Companies In India In 2022 - Inventiva" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Retrieved 2022-06-11.
  3. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 2 November 2021. Retrieved 10 March 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Ninan, Sevanti (2007-05-03). Headlines From the Heartland: Reinventing the Hindi Public Sphere (in ఇంగ్లీష్). SAGE Publishing India. ISBN 978-93-5280-059-9.
  5. "Amar Ujala". india.mom-gmr.org (in ఇంగ్లీష్). Retrieved 2022-06-11.
  6. Dilip Awasthi (15 November 1994). "Belligerent as ever, Mulayam Singh Yadav takes on the press". India Today. Retrieved 12 September 2014.
  7. "hindi News हिंदी न्यूज़, Latest News In Hindi, Hindi Samachar, Hindi News Headlines". amarujala.com. Retrieved 26 Dec 2022.
  8. "Amar Ujala". YouTube. Retrieved 26 December 2022.
  9. "UP Board Result 2021". results.amarujala.com. Retrieved 19 July 2021.