అమితాబ్ బచ్చన్ సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Amitabh Bachchan is looking at the camera.
2009లో అమితాబ్

అమితాబ్ బచ్చన్ ప్రముఖ భారతీయ నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, టివి ప్రముఖుడు. 1969లో సాత్ హిందుస్తానీ సినిమాతో తెరంగేట్రంచేసిన అమితాబ్, అదే ఏడాది భువన్ షోమ్ సినిమాలో కూడా నటించారు.[1] ఆ తరువాత హృషీకేశ్ ముఖర్జీ తీసిన ఆనంద్ (1971) సినిమాలో డాక్టర్ భాస్కర్ బెనర్జీ పాత్రలో ఆయన నటనకు ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు.[1] 1973లో ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో జంజీర్ సినిమాలో ఇన్స్పెక్టర్ విజయ్ ఖన్నా పాత్రలో నటించారు ఆయన. ఆ తరువాత చాలా సినిమాల్లో విజయ్ పేరుగల పాత్రల్లో నటించారు.[2] అదే సంవత్సరం అభిమాన్, నమక్ హరామ్ సినిమాల్లో నటించారు. నమక్ హరం సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నారాయన. ఆ తరువాత యశ్ చోప్రా దర్శకత్వంలో ఆయన నటించిన దీవార్ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు గెలిచారు అమితాబ్. దీవార్, జంజీర్ సినిమాల్లోని ఆయన పాత్రల వల్ల "యాంగ్రీ యంగ్ మ్యాన్" బిరుదు ఇచ్చారు ప్రేక్షకులు, అభిమానులు.[3] 1975లో రమేష్ సిప్పీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన షోలే సినిమా భారతీయ సినీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప చిత్రంగా నిలిచింది.[4] 1976లో కభీ కభీ, 1977లో అమర్ అక్బరు ఆంతోనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు అమితాబ్. అమర్ అక్బరు ఆంతోనీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. 1978లో డాన్ సినిమాలో డాన్, విజయ్ పాత్రల్లో ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు అమితాబ్.

1980లో అమితాబ్ పలు విజయవంతమైన సినిమాల్లోనటించారు. వాటిలో దోస్తానా, షాన్ మంచి విజయం నమోదు చేసుకున్నాయి. ఆ తరువాత కాలియా (1981), సిల్ సిలా (1981), శక్తి (1982) వంటి సినిమాల్లో చేశారు అమితాబ్. దోస్తానా, శక్తి సినిమాల్లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్లు లభించాయి. కూలీ (1983) సినిమా సమయంలో తగిలిన తీవ్ర గాయం కారణంగా 5 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు అమితాబ్.[5] 5 ఏళ్ళ తరువాత 1988లో ఆయన నటించిన షెహెన్ షా సినిమా విజయం సాధించింది.[6][7] 1990లో అగ్నిపథ్, 91లో హమ్ సినిమాల్లో నటించారు ఆయన. అగ్నిపథ్ ఫ్లాప్ అయినా ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం, హమ్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు అమితాబ్. విజయం సాధించకపోయినా అగ్నిపథ్ క్లాసిక్ గా నిలిచింది.[8][9][10] మళ్ళీ సినిమాల నుంచీ విరామం తీసుకున్నరు.[6] 1996లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ను స్థాపించి తేరే మేరే సప్నే సినిమాను తీశారు ఆయన. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.[11]

2000లో ఆయన నటించిన మొహొబ్బతేకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారాం అందుకున్నారు అమితాబ్. అదే సంవత్సరం కౌన్ బనేగా కరోడ్ పతీ షోతో బుల్లితెరకు పరిచయమయ్యారు.[12] ఒక్క మూడో సీజన్ తప్ప ఆ షోలో అన్ని సీజన్లలోనూ ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2002లో ఆంఖే, 2003లో బఘ్బాన్, 2004లో ఖాకీ సినిమాల్లో నటించారు అమితాబ్.[13] 2005లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చెవిటి, గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో బ్లాక్ సినిమాలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు అమితాబ్.[14][15] 2009లో పా సినిమాలోని నటనకూ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు. భూతనాథ్ (2008), భూతనాథ్ రిటర్న్స్ (2014)లో మంచి దెయ్యం పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు అమితాబ్. 2015లో పీకూ సినిమాలోని నటనకు నాలుగో జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.[16]

శత్రంజ్ కె ఖిలారీ (1977), లగాన్ (2001), పరిణీతా (2005), రా.వన్ (2011), క్రిష్ 3 (2013) వంటి సినిమాలకు నేపథ్యగాత్రం అందించారు అమితాబ్. మిస్టర్ నట్వర్ లాల్ (1979), లావారిస్ (1981), సిల్ సిలా, బగ్బాన్ సినిమాల్లో పాటలు కూడా పాడారాయన.

సినిమాలు[మార్చు]

నటునిగా[మార్చు]

చిత్రం సంవత్సరం పాత్ర దర్శకుడు నోట్స్ Ref.
సాత్ హిందుస్థానీ 1969 అన్వర్ అలీ ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ జాతీయ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం [17]
[11]
భువన్ షోమే 1969 కథకుడు మృణాల్ సేన్ [18]
బాంబే టాకీ 1970 స్వంత పాత్ర జేమ్స్ ఐవరీ అతిథి పాత్ర [19]
పర్వానా 1971 కుమార్ సేన్ జ్యోతి స్వరూప్ [20]
ఆనంద్ 1971 డాక్టర్. భాస్కర్ బెనర్జీ హృషీకేశ్ ముఖర్జీ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం [21]
ప్యార్ కీ కహానీ 1971 రామ్ చంద్ రవికాంత్ నగైచ్ [22]
రేష్మా ఔర్ షేరా 1971 చోటూ సునీల్ దత్ [23]
గుడ్డీ 1971 స్వంతపాత్ర హృషీకేశ్ ముఖర్జీ అతిథి పాత్ర [24]
సంజోగ్ 1971 మోహన్ ఎస్.బాలసుబ్రహ్మణియం [25]
పియా కా ఘర్ 1972 బాసూ ఛటర్జీ అతిథి పాత్ర [26]
బాంబే టు గోవా 1972 రవి కుమార్ ఎస్.రామనాథన్ [27]
బావర్చీ 1972 కథకుడు హృషీకేశ్ ఛటర్జీ [18]
బన్సీ బిర్జు 1972 బిర్జు ప్రకాశ్ వర్మ [28]
ఏక్ నజర్ 1972 మన్మోహన్ ఆకాశ్ త్యాగీ బి.ఆర్.ఇష్రా [29]
రాస్తే కా పత్తర్ 1972 జై శంకర్ రాయ్ ముకుల్ దత్ [30]
గరమ్ మసాలా 1972 రాబర్ట్ టైలర్ అస్పీ ఇరానీ అతిథి పాత్ర [31]
జబన్ 1972 పలాష్ బెనర్జీ అతిథి పాత్ర [31]
జంజీర్ 1973 ఇన్స్పెక్టర్ విజయ్ ఖన్నా ప్రకాష్ మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [2]
[11]
బందే హాత్ 1973 శ్యాం దీపక్Shyam /Deepak[a] ఒ.పి.గోయ్లే [30]
గెహ్రీ చాల్ 1973 రతన్ సి.వి.శ్రీధర్ [33]
అభిమాన్ 1973 సుబిర్ కుమార్Subir Kumar హృషీకేశ్ ముఖర్జీ [34]
సౌదాగర్ 1973 మోతి సుధేందు రాయ్ [35]
నమక్ హరమ్ 1973 విక్రమ్ మహరాజ్ 'విక్కీ' హృషీకేశ్ ముఖర్జీ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం [36]
[11]
బడా కబూతర్ 1973 దేవన్ వర్మా అతిథి పాత్ర [31]
దోస్త్ 1974 ఆనంద్ దులల్ గుహా అతిథి పాత్ర [11]
కసౌటి 1974 అమితాబ్ శర్మ అరవింద్ సేన్ [37]
బినామ్ 1974 అమిత్ శ్రీవాస్తవ నరేంద్ర బేడీ [38]
రోటీ కపడా ఔర్ మకాన్ 1974 విజయ్ మనోజ్ కుమార్ [2]
కున్వారా బాప్ 1974 ఆంతోని మహమద్ అలీ అతిథి పాత్ర [31]
మజ్బూర్ 1974 రవి ఖన్నా రవి టండన్ [39]
దీవార్ 1975 విజయ్ వర్మ యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [40]
[11]
జమీర్ 1975 బాదల్ రవి చోప్రా [41]
షోలే 1975 జయ్ (జయదేవ్) రమేశ్ సిప్పీ [42]
ఫరార్ 1975 రాజేశ్ (రాజ్) శంకర్ ముఖర్జీ [43]
చోటీ సీ బాత్ 1975 అతిథి పాత్ర బాసు ఛటర్జీ [31]
చుప్కే చుప్కే 1975 సుకుమార్ సిన్హా/పరిమళ్ త్రిపాఠీ హృషీకేశ్ ముఖర్జీ [44]
మిలీ 1975 శేఖర్ దయాళ్ హృషీకేశ్ ముఖర్జీ [45]
దో అంజానే 1976 అమిత్ రాయ్/నరేశ్ దత్తా దులై గుహా [46]
ఖభీ ఖభీ 1976 అమితాబ్ మల్హోత్రా యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [47]
[11]
హేరా ఫేరి 1976 విజయ్/ఇన్స్పెక్టర్ హిరాచంద్ ప్రకాశ్ మెహ్రా [48]
అదాలత్ 1976 ఠాకూర్ ధరమ్ చంద్/రాజు నరేంద్ర బేడి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ [49]
బాలికా బధు 1976 వ్యాఖ్యాత తరుణ్ మజుందార్ [50]
చరణ్ దాస్ 1977 కవ్వాలీ గాయకుడు బి.ఎస్.థపా దేఖ్ లో పాటలో అతిథి పాత్ర [24]
అమర్ అక్బరు ఆంతోనీ 1977 ఆంతోని గోంజల్వెస్ మన్మోహన్ దేసీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం [51]
[11]
ఇమ్మాన్ ధరమ్ 1977 అహ్మద్ రజా దేశ్ ముఖర్జీ [52]
ఖూన్ పసీనా 1977 శివ/టైగర్ రాకేశ్ కుమార్ [53]
షత్రంజ్ కే ఖిలారీ 1977 వ్యాఖ్యాత సత్యజిత్ రాయ్ [54]
పర్వరిష్ 1977 అమిత్ Amit మన్మోహన్ దేశాయ్ [55]
బేషరమ్ 1977 రామ్ కుమార్ చంద్ర/ప్రిన్స్ చంద్రశేఖర్ దేవన్ వర్మ [53]
చలా మురారి హీరో బన్నే 1977 స్వంత పాత్ర అస్రని అతిథి పాత్ర [31]
అలాప్ 1977 అలోక్ ప్రసాద్ హృషీకేశ్ ముఖర్జీ [56]
గంగాకీ సుగంధ్ 1978 జీవా సుల్తాన్ అహ్మద్ [57]
కస్మే వాదే 1978 అమిత్/శంకర్ రామేశ్ బెహ్ల్ [53]
త్రిశూల్ 1978 విజయ్ కుమార్ యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ [58]
[11]
డాన్ 1978 డాన్/విజయ్ చంద్ర బరోత్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు [59]
మకుద్దర్ కా సికందర్ 1978 సికందర్ ప్రకాశ్ మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [60]
[11]
ది గ్రేట్ గాంబ్లర్ 1979 జయ్/ఇన్స్పెక్టర్ విజయ్ శక్తి సమంత దో లఫ్జోన్ కీ పాట కూడా పాడారు. [53]
[61]
గోల్ మాల్ 1979 స్వంత పాత్ర హృషీకేశ్ ముఖర్జీ అతిథి పాత్ర [31]
అహ్సాస్ 1979 స్వంత పాత్ర సురిందర్ సూరిSurinder Suri అతిథి పాత్ర [62]
జుర్మానా 1979 ఇందెర్ సక్సేనా హృషీకేశ్ ముఖర్జీ [63]
మంజిల్ 1979 అజయ్ చంద్ర బాసు ఛటర్జీ [64]
మిస్టర్.నట్వర్ లాల్ 1979 నట్వర్లాల్/అవతార్ సింగ్ రాకేశ్ కుమార్ మేరే పాస్ ఆవో పాట పాడారు
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాలకు నామినేషన్
[11]
[65]
కాలా పత్తర్ 1979 విజయ్ పాల్ సింగ్ యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [2]
[11]
సుహాగ్ 1979 అమిత్ కపూర్ మన్మోహన్ దేశాయ్ [66]
దో ఔర్ దో పాంచ్ 1980 విజయ్/రామ్ రాకేశ్ కుమార్ [67]
దోస్తానా 1980 విజయ్ వర్మ రాజ్ ఖొస్లా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [2]
[11]
రామ్ బలరామ్ 1980 బలరామ్ సింగ్ విజయ్ ఆనంద్ [68]
షాన్ 1980 విజయ్ కుమార్ రమేశ్ సిప్పీ [69]
కమాండర్ 1981 ట్రక్ డ్రైవర్ రాకేశ్ కుమార్ అతిథి పాత్ర [31]
యారనా 1981 కిషన్ కుమార్ రాకేశ్ కుమార్ [70]
బర్సాత్ కీ ఏక్ రాత్ 1981 ఎసిపి అభిజీత్ రాయ్ శక్తి సమంత [71]
నసీబ్ 1981 జానీ మన్మోహన్ దేశాయ్ చల్ మేరే భాయ్ పాట పాడారు. [72]
[73]
చష్మే బుద్దూర్ 1981 స్వంతపాత్ర సాయి పరంజ్పే అతిథిపాత్ర [74]
లావారిస్ 1981 హీరా ప్రకాశ్ మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్. మేరే అంగానే మే పాట కూడా పాడారు. [75]
సిల్ సిలా 1981 అమిత్ మల్హోత్రా యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
నీలా ఆస్మాన్, రంగ్ బర్సే భిగే చునార్ వాలీ పాటలు పాడారు.
[76]
[77]
కాలీయా 1981 కల్లు/కాలియా తిన్ను ఆనంద్ [78]
విలయాతి బాబు 1981 ధరం కుమార్ అతిథి పాత్ర
పంజాబీ సినిమా
[31]
సత్తే పె సత్తే 1982 రవి ఆనంద్/బాబు రాజ్.ఎన్.సిప్పీ [79]
బెమిసల్ 1982 డాక్టర్.సుధీర్ రాయ్/అధిర్ రాయ్ హృషీకేశ్ ముఖర్జీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [80]
దేశ్ ప్రేమే 1982 మాస్టర్ దినాంత్/రాజు మన్మోహన్ దేశాయ్ [81]
నమక్ హలాల్ 1982 అర్జున్ సింగ్ ప్రకాశ్ మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [82]
ఖుద్-దార్ 1982 గోవింద్ శ్రీవాస్తవ/చోటు ఉస్తాద్ రవి టండన్ [53]
శక్తి 1982 విజయ్ కుమార్ రమేశ్ సిప్పీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [83]
[84]
నాస్తిక్ 1983 శంకర్ ప్రమోద్ చక్రవర్తి [85]
అంధా కానూన్ 1983 జాన్ నిస్సార్ అక్తర్ ఖాన్ తాతినేని రామారావ్ అతిథి పాత్ర [86]
మహాన్ 1983 రాణా రణ్ వీర్/గురు/ఇన్స్పెక్టర్ శంకర్ (త్రిపాత్రాభినయం)[87] ఎస్.రామనాథన్ [30]
పుకార్ 1983 రామ్ దాస్ రమేశ్ బెహ్ల్ తు మైకే మత్ జైయో పాట కూడా పాడారు. [88]
[89]
కూలీ 1983 ఇక్బాల్ ఎ.ఖాన్ మన్మోహన్ దేశాయ్ [40]
ఇంక్విలాబ్ 1984 అమర్నాథ్ తాతినేని రామారావు [90]
ఖబడ్దార్ (విడుదల కాలేదు) 1984 తాతినేని రామారావు విడుదల కాలేదు [91]
కానూన్ క్యా కరేగా 1984 వ్యాఖ్యాత ముకుల్ ఎస్.ఆనంద్ [50]
పాన్ ఖయే సైయాన్ హమార్ 1984 స్వంతపాత్ర సుజిత్ కుమార్ అతిథిపాత్ర [31]
షరాబీ 1984 విక్కీ కపూర్ ప్రకాశ్ మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [92]
గెరాఫ్తార్ 1985 ఇన్స్పెక్టర్.కరన్ కుమార్ ఖన్నా ప్రయాగ్ రాజ్ [30]
గులామీ 1985 వ్యాఖ్యాత జె.పి.దత్తా [50]
మర్ద్ 1985 రాజు మన్మోహన్ దేశాయ్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [93]
ఆఖ్రే రాస్తా 1986 డేవిడ్ డి 'కోస్టా/విజయ్ సండలియా కె.భాగ్యరాజ్ [30]
జల్వా 1987 స్వంతపాత్ర పంకజ్ పరషర్ అతిథిపాత్ర [94]
కౌన్ జీతా కౌన్ హారా 1988 స్వంతపాత్ర రాకేశ్ కుమార్ అతిథిపాత్ర
జీవన్ ప్యార్ బినా పాట కూడా పాడారు.
[24]
[95]
షెహన్ షా 1988 ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ శ్రీవాస్తవ/షెహన్ షా టిన్ను ఆనంద్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [96]
హీరో హిరాలాల్ 1988 స్వంతపాత్ర కేతన్ మెహతా అతిథిపాత్ర [97]
గంగా జమునా సరస్వతి 1988 గంగా ప్రసాద్ మన్మోహన్ దేశాయ్ [98]
సూర్మా బోపాలీ 1988 పోలీస్ ఇన్స్పెక్టర్ జగ్దీప్ అతిథిపాత్ర [99]
తూఫాన్ 1989 శ్యామ్/తూఫాన్ కేతన్ దేశాయ్ [30]
బట్వారా 1989 వ్యాఖ్యాత జె.పి.దత్తా [50]
జాదూగర్ 1989 గోగా/గోగేశ్వర్ ప్రకాశ్ మెహ్రా పడోసన్ అప్నీ ముర్గీ పాట పాడారు. [30]
[100]
మైన్ ఆజాద్ హూ 1989 అజాద్ తిన్ను ఆనంద్ ఇత్నే బాజు పాట కూడా పాడారు. [101]
[102]
అగ్నిపథ్ 1990 విజయ్ దీననాథ్ చౌహాన్ ముకుల్ ఎస్.ఆనంద్ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
[103]
[104]
[105]
క్రోధ్ 1990 స్వంతపాత్ర శశిలాల్ కె.నాయర్ అతిథి పాత్ర [106]
ఆజ కా అర్జున్ 1990 భీమా కె.సి.బొకాడియా [107]
హమ్ 1991 టైగర్/శేఖర్ మల్హోత్రా ముకుల్ ఎస్.ఆనంద్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం [30]
[105]
అజోబా 1991 అజోబా/జఫ్ఫర్ అలీ రిజ్వన్ శశి కపూర్
గెన్నడి వసిల్యెవ్
[108]
ఇంద్రజిత్ 1991 ఇంద్రజిత్ కె.వి.రాజు [109]
అకయ్లా 1991 ఇన్స్పెక్టర్ విజయ్ వర్మ రమేశ్ సిప్పీ [2]
ఖుదా గవా 1992 బద్షా ఖాన్ ముకుల్ ఎస్.ఆనంద్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [110]
జుల్మ్ కీ హుకుమత్ 1992 వ్యాఖ్యాత భరత్ రంగాచార్య్ [50]
ప్రొఫెసర్ కీ పడోసన్ 1993 శాంతీలాల్ సోని అతిథి పాత్ర [31]
ఇన్సనియాత్ 1994 ఇన్స్పెక్టర్ అమర్ టోనీ జునెజా [111]
అక్కా 1994 స్వంతపాత్ర శ్రీధర్ జోషి అతిథిపాత్ర
మరాఠీ సినిమా
[112]
ఘటక్:లెథల్ 1996 స్వంతపాత్ర రాజ్ కుమార్ సంతోషి అతిథిపాత్ర [113]
తేరే మేరే సప్నే 1996 వ్యాఖ్యాత జాయ్ అగస్టినే నిర్మాత కూడా [50]
మృత్యుదాత 1997 డాక్టర్.రామ్ ప్రసాద్ ఘయల్ మెహుల్ కుమార్ నిర్మాత కూడా [53]
[114]
మేజర్ సాబ్ 1998 మేజర్ జస్బిర్ సింగ్ రాణా టిన్ను ఆనంద్ నిర్మాత కూడా [115]
హీరో హిందుస్తానీ 1998 వ్యాఖ్యాత అజీజ్ సెజవల్ [50]
లాల్ బాద్షా 1999 లాల్ బాద్షా సింగ్/రణబీర్ సింగ్ కె.సి.బొకాడియా [116]
సూర్యవంశ్ 1999 ఠాకూర్ భానుప్రతాప్ సింగ్/హీరా సింగ్ ఇ.వి.వి.సత్యనారాయణ చోరీ సే పాట కూడా పాడారు. [117]
[118]
బీవీ నెం.1 1999 స్వంతపాత్ర డేవిడ్ ధావన్ అతిథి పాత్ర [119]
హిందుస్థాన్ కీ కసమ్ 1999 కబీరా వీరూ దేవగణ్ [120]
కొహ్రమ్ 1999 కల్నల్ బల్బీర్ సింగ్ సోడి (దేవరాజ్ హతోడా/దాదాభాయ్) మెహుల్ కుమార్ [121]
హలో బ్రదర్ 1999 దేవుడు (చిన్న బిట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.) సొహైల్ ఖాన్ [50]
బడే మియాన్ చోటే మియాన్ 1999 ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్/బడే మియాన్ డేవిడ్ ధావన్ [122]
మొహొబ్బతే 2000 నారాయణ్ శంకర్ ఆదిత్య చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం [123]
[105]
ఏక్ రిష్తా:ది బాండ్ ఆఫ్ లవ్ 2001 విజయ్ కపూర్ సునీల్ దర్శన్ [124]
లగాన్ 2001 వ్యాఖ్యాత అశుతోష్ గోవారికర్ [54]
అక్స్ 2001 ఇన్స్పెక్టర్ మను వర్మ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా నిర్మాత
ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
[125]
[53]
కభీ ఖుషీ కభీ గమ్... 2001 యశ్ వర్ధన్ "యశ్" రాయ్ చంద్ కరణ్ జోహార్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారానికి నామినేషన్
షావా షావా పాట కూడా పాడారు.
[123]
[126]
ఆంఖేం 2002 విజయ్ సింగ్ రాజ్ పుత్ విపుల్ అమృత్ లాల్ షా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [127]
[128]
హమ్ కిసీసే కమ్ నహీ 2002 డాక్టర్.రస్తోగీ డేవిడ్ ధావన్ [129]
అగ్ని వర్ష 2002 ఇంద్ర అర్జున్ సజ్నాని [130]
కాంటే 2002 యశ్ వర్ధన్ రాంపాల్ 'మేజర్ ' సంజయ్ గుప్తా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [131]
ఖుషీ 2003 వ్యాఖ్యాత ఎస్.జె.సూర్య [50]
అర్మాన్ 2003 డాక్టర్.సిద్ధార్ధ్ సిన్హా హనీ ఇరానీ ఆవో మిల్కే గయే పాట కూడా పాడారు. [132]
[133]
ముంబై సే ఆయా మేరా దోస్త్ 2003 వ్యాఖ్యాత అపూర్వ లఖియా [50]
బూమ్ 2003 బడే మియా కైజాద్ గుస్తాద్ [134]
బఘ్బాన్ 2003 రాజ్ మల్హోత్రా రవి చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
చలీ చలీ, హోలీ ఖేలే, మై యహా పాటలు పాడారు.
[123]
[135]
ఫన్ 2ష్:డ్యూడ్స్ ఇన్ ది 10త్ సెంచరీ 2003 వ్యాఖ్యాత ఇంటైజ్ పంజాబీ [50]
ఖాకీ 2004 డిసిపి అనంత్ కుమార్ శ్రీవాస్తవ రాజ్ కుమార్ సంతోషి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [136]
[137]
ఏత్బార్ 2004 డాక్టర్.రణ్ వీర్ మల్హోత్రా విక్రమ్ భట్ జీనా హై పాట కూడా పాడారు. [138]
[139]
రుద్రాక్ష్ 2004 వ్యాఖ్యాత మణి శంకర్ [50]
ఇన్సాఫ్: ది జస్టిస్ 2004 వ్యాఖ్యాత శ్రేయ్ శ్రీవాస్తవ్ [50]
దేవ్ 2004 డిసిపి దేవ్ ప్రతాప్ సింగ్ గోవింద్ నిహలానీ [140]
లక్ష్య 2004 కల్నల్ సునీల్ దామ్లే ఫర్హాన్ అఖ్తర్ [141]
దీవార్ 2004 మేజర్ రణ్ వీర్ కౌల్ మిలన్ లుథరై [142]
క్యూం! హో గయా నా... 2004 రాజ్ చౌహాన్ సమీర్ కర్నిక్ [143]
హమ్ కౌన్ హై? 2004 మేజర్ ఫ్రాంక్ జాన్ విలియమ్స్ శర్మ శంకర్ [144]
వీర్-జారా 2004 చౌదరీ సుమేర్ సింగ్ యశ్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [145]
[137]
అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో 2004 మేజర్ జర్నల్ అమర్ జీత్ సింగ్ అనిల్ శర్మ [146]
బ్లాక్ 2005 దెబ్రాజ్ సహై సంజయ్ లీలా భన్సాలీ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు పురస్కారం
[147]
[14]
[15]
వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ 2005 ఈశ్వర్ చంద్ ఠాకూర్ విపుల్ అమృత్ లాల్ షా [148]
బంటీ ఔర్ బబ్లీ 2005 డిసిపి దశరథ్ సింగ్ షాద్ అలీ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [149]
[150]
పరిణీతా 2005 వ్యాఖ్యాత ప్రదీప్ సర్కార్ [18]
పహెలీ 2005 గడరియా అమోల్ పాలేకర్ [151]
సర్కార్ 2005 సుభాష్ నగ్రే/ సర్కార్ రాం గోపాల్ వర్మ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [152]
విరుద్ధ్...ఫ్యామిలీ కమ్స్ ఫర్స్ట్ 2005 విధ్యాధర్ పట్వర్ధన్ మహేష్ మంజ్రేకర్ నిర్మాత కూడా [153]
రామ్జీ లండన్ వాలే 2005 స్వంతపాత్ర సంజయ్ దయ్మా అతిథి పాత్ర [154]
దిల్ జో భీ కహే.. 2005 శేఖర్ సిన్హా రోమేష్ శర్మ [155]
అమృతధారే 2005 స్వంతపాత్ర నాగతిహళ్ళి చంద్రశేఖర్ అతిథిపాత్ర
కన్నడ సినిమా
[156]
ఏక్ అజ్నబీ 2005 సూర్యవీర్ సింగ్ అపూర్వ లఖియా [157]
ఫ్యామిలీ 2006 వీరెన్ సహాయ్ రాజ్ కుమార్ సంతోషి నిర్మాత కూడా [158]
[159]
డర్నా జరూరీ హై 2006 సునీల్ ఖన్నా రాం గోపాల్ వర్మ చిన్న పాత్రలో కనిపించారు. [160]
అమృత వర్షం 2006 స్వంతపాత్ర నాగతిహళ్ళి చంద్రశేఖర్ అతిథి పాత్ర
తెలుగు సినిమా
[156]
కభీ అల్విదా నా కెహ్నా 2006 సమర్జీత్ తల్వార్ కరణ్ జోహార్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [161]
[162]
గంగ 2006 ఠాకూర్ విజయ్ సింగ్ అభిసేక్ చడ్ఢా భోజ్ పురీ సినిమా [163]
బాబుల్ 2006 బాల్ రాజ్ కపూర్ రవి చోప్రా కమ్ ఆన్ పాట కూడా పాడారు. [164]
[165]
ఏకలవ్య: ది రాయల్ గార్డ్ 2007 ఏకలవ్య విధు వినోద్ చోప్రా [166]
నిశ్శబ్ధ్ 2007 విజయ్ రాం గోపాల్ వర్మ [167]
ఏక్ క్రాంతివీర్: వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే 2007 వ్యాఖ్యాత గజేంద్ర అహిరే మరాఠీ సినిమా [50]
చీనీ కమ్ 2007 బుద్ధదేవ్ గుప్తా ఆర్.బల్కీ [168]
షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా 2007 అడ్వకేట్ ధింగ్రా అపూర్వ లఖియా [169]
స్వామి 2007 వ్యాఖ్యాత గణేశ్ ఆచార్య [50]
ఝూమ్ బరాబరు ఝూమ్ 2007 సుత్రధార్ షాద్ అలీ [170]
ఆగ్ 2007 బబ్బన్ సింగ్ రాం గోపాల్ వర్మ [171]
ది లాస్ట్ ఇయర్ 2007 హరీష్ మిశ్రా రితుపర్నో ఘోష్ ఇంగ్లీష్ సినిమా [172]
ఓం శాంతి ఓం 2007 స్వంతపాత్ర ఫరా ఖాన్ అతిథి పాత్ర [173]
జోధా అక్బర్ 2008 వ్యాఖ్యాత అశుతోష్ గోవారికర్ [174]
యార్ మేరీ జిందగీ 2008 డాక్టర్.అజయ్ సింగ్ అశోక్ గుప్త [175]
భూత్ నాథ్ 2008 కైలాష్ నాథ్/భూత్ నాథ్ వివేక్ శర్మ మేరే బుడ్డీ, చలో జానే దో పాటలు కూడా పాడారు. [176]
[177]
సర్కార్ రాజ్ 2008 సుభాష్ నగ్రే/సర్కార్ రాం గోపాల్ వర్మ [178]
గాడ్ తుస్సీ గ్రేట్ హో 2008 దేవుడు రుమీ జఫ్రే [179]
ఢిల్లీ-6 2009 దాదాజీ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అతిథిపాత్ర
నూర్ అనే పాట కూడా పాడారు.
[180]
[181]
జోర్ లగా కే..హైయా! 2009 వ్యాఖ్యాత గిరిజా జోషి [50]
అల్లాదీన్ 2009 జిన్/జీనియస్ సుజోయ్ ఘోష్ జీనీ రాప్, ఓ రే సవారియా పాటలు కూడా పాడారు. [182]
[183]
పా 2009 ఔరో ఆర్.బల్కీ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు
నిర్మాత
మేరే పా పాట కూడా పాడారు.
[184]
[185]
[186]
[187]
రన్న్ 2010 విజయ్ హర్షవర్ధన్ మాలిక్ రాం గోపాల్ వర్మ [188]
తీన్ పట్టీ 2010 ప్రొఫెసర్.వెంకట్ సుబ్రహ్మణియం లీనా యాదవ్ [189]
కందహర్ 2010 లోకనాథ శర్మ మేజర్ రవి మలయాళం సినిమా [190]
బుడ్డా... హోగా తేరా బాప్ 2011 విజయ్ 'విజ్జు ' మల్హోత్రా పూరీ జగన్నాథ్ నిర్మాత
బుడ్డా హోగా తేరా బాప్ పాట కూడా పాడారు.
[185]
[191]
[192]
ఆరక్షణ్ 2011 ప్రభాకర్ ఆనంద్ ప్రకాశ్ ఝా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [193]
రా.వన్ 2011 వ్యాఖ్యాత అనుభవ్ సిన్హా [194]
కహానీ 2012 వ్యాఖ్యాత సుజోయ్ ఘోష్ ఏక్ల చలో రే పాట కూడా పాడారు. [195]
మిస్టర్.భట్టీ ఆన్ చుట్టీ 2012 స్వంతపాత్ర కరణ్ రజ్దాన్ అతిథిపాత్ర [196]
డిపార్ట్ మెంట్ 2012 సర్జీరావ్ గైక్వాడ్ రాం గోపాల్ వర్మ [197]
బోల్ బచ్చన్ 2012 స్వంతపాత్ర రోహిత్ శెట్టి బోల్ బచ్చన్ పాట పాడారు [198]
ఇంగ్లీష్ వింగ్లీష్ 2012 స్వంతపాత్ర గౌరీ షిండే అతిథి పాత్ర [199]
ది గ్రేట్ గట్స్బే 2013 మేయర్ వోల్ఫ్షైమ్ బజ్ లుహ్రమన్ అతిథి పాత్ర
ఇంగ్లీష్ సినిమా
[200]
బాంబే టాకీస్ 2013 స్వంతపాత్ర అనురాగ్ కశ్యప్ అతిథి పాత్ర [201]
సత్యాగ్రహ్ 2013 ద్వారకా ఆనంద్ ప్రకాశ్ ఝా [202]
బాస్ 2013 వ్యాఖ్యాత ఆంతోనీ డి 'సౌజా [203]
క్రిష్ 3 2013 వ్యాఖ్యాత రాకేష్ రోషన్ [54]
మహాభారత్ 2013 భీష్మ అమాన్ ఖాన్ యానిమేషన్ సినిమా [204]
భూత్ నాథ్ రిటర్న్స్ 2014 కైలాశ్ నాథ్/భూత్ నాథ్ నితీశ్ తివారీ [205]
మనం 2014 ప్రతాప్ విక్రం కుమార్ అతిథి పాత్ర
తెలుగు సినిమా
[206]
షమితాబ్ 2015 అమితాబ్ సిన్హా ఆర్.బల్కీ నిర్మాత
పిడ్డ్లీ పాట కూడా పాడారు.
[207]
[208]
హే బ్రో 2015 అజయ్ చందోక్ బిర్జు పాటలో అతిథి పాత్ర [209]
పీకూ 2015 భాస్కర్ బెనర్జీ షూజిత్ సిర్కర్ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
[210]
[211]
[212]
[213]
వాజిర్ 2016 పండిట్ ఓంప్రకాశ్ ధార్ బిజోయ్ నంబియార్ [214]
కి & కా 2016 స్వంత పాత్ర ఆర్.బల్కీ అతిథి పాత్ర [215]
టె3న్ 2016 జాన్ బిస్వాస్ రిభు దస్ గుప్తా [216]
పింక్ 2016 దీపక్ అనిరుద్ధా రాయ్ చౌదరి 2016 సెప్టెంబరు 16న విడుదలైంది. [217]

నిర్మాతగా[మార్చు]

చిత్రం సంవత్సరం నటించిన పాత్ర దర్శకుడు నోట్స్ మూలాలు
గులాబీ 1995 కృష్ణ వంశీ నిర్మాత
తెలుగు సినిమా
[218]
తేరే మేరే సప్నే 1996 వ్యాఖ్యాత జాయ్ అగస్టీన్ నిర్మాత [50]
యువతుర్కీ 1996 భద్రన్ నిర్మాత
మలయాళం సినిమా
[218]
మృత్యుదూత 1997 డాక్టర్.రాం ప్రసాద్ ఘయల్ మెహుల్ కుమార్ నిర్మాత [53]
[114]
ఉల్లాసం 1997 జె.డి.జెర్రీ నిర్మాత
తమిళ సినిమా
[218]
సాత్ రంగ్ కే సప్నే 1998 ప్రియదర్శన్ నిర్మాత [53]
మేజర్ సాబ్ 1998 మేజర్ జస్బీర్ సింగ్ రాణా టిన్నూ ఆనంద్ నిర్మాత [115]
అక్స్ 2001 ఇన్స్పెక్టర్ మను వర్మ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా నిర్మాత
ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు పురస్కారం
[125]
[53]
విరుద్ధ్..ఫ్యామిలీ కమ్స్ ఫర్స్ట్ 2005 విద్యాధర్ పట్వర్ధన్ మహేశ్ మంజ్రేకర్ నిర్మాత [153]
అంతర మహల్ 2005 రితుపర్ణో ఘోష్ నిర్మాత
బెంగాలీ సినిమా
[219]
ఫ్యామిలీ 2006 విరెన్ సహై రాజ్ కుమార్ సంతోషీ నిర్మాత [158]
[159]
పా 2009 ఔరో ఆర్.బాల్కీ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
నిర్మాత
మేరే పా పాట కూడా పాడారు.
[184]
[185]
[186]
[187]
విహిర్ 2010 ఉమేష్ వినాయక్ కుల్ కర్ణి నిర్మాత
మరాఠీ సినిమా
[220]
బుడ్డా హోగా తేరా బాప్ 2011 విజయ్ 'విజ్జు ' మల్హోత్రా పురీ జగన్నాధ్ నిర్మాత
బుడ్డా హోగా తేరా బాప్ పాట కూడా పాడారు.
[185]
[191]
[192]
సప్తపది 2013 నిరంజన్ తడే నిర్మాత
గుజరాతీ సినిమా
[221]
షమితాబ్ 2015 అమితాబ్ సిన్హా ఆర్.బల్కీ నిర్మాత
పిడ్డ్లే పాట కూడా పాడారు.
[207]
[208]

టివిలో[మార్చు]

డాక్యుమెంటరీలు[మార్చు]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

ఫుట్ నోట్స్[మార్చు]

  1. He played dual roles.[32]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Gera, Sonal (11 October 2015).
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Amitabh Bachchan aka Vijay".
  3. "Film legend promotes Bollywood".
  4. "Top 10 Indian Films".
  5. "Five lessons from Amitabh Bachchan's life".
  6. 6.0 6.1 Roy, Gitanjali (7 December 2012).
  7. Denison, Rayna; Mizsei Ward, Rachel (2015).
  8. Chintamani, Gautam (2014).
  9. Bhattacharya, Roshmila (16 September 2011).
  10. Sharma, Sanjukta (27 January 2012).
  11. 11.00 11.01 11.02 11.03 11.04 11.05 11.06 11.07 11.08 11.09 11.10 11.11 11.12 Joshi, Sumit.
  12. "Amitabh's KBC saga".
  13. Ray, Arnab (27 January 2004).
  14. 14.0 14.1 "National awards: Big B, Sarika win top honours".
  15. 15.0 15.1 "'Black' wins 12 Filmfare awards Amitabh is Best Actor, Rani Best Actress".
  16. Nanda, Tanmaya (8 May 2015).
  17. Warrier, Shobha. "'I went to Sabarimala for AB's well-being'". Rediff.com. Retrieved 15 October 2015.
  18. 18.0 18.1 18.2 "Amitabh Bachchan on 'Shamitabh': Balki Offers Me Strange Characters". The New Indian Express. 6 February 2015. Archived from the original on 24 నవంబర్ 2015. Retrieved 15 October 2015. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  19. Moray, Tejas. "10 Most Unusual Roles Played by Big B". MensXP.com. Retrieved 22 October 2015.
  20. Lokapally, Vijay (21 August 2014). "Parwana (1971)". The Hindu. Retrieved 22 October 2015.
  21. "The Real Shahenshah of Bollywood: Amitabh Bachchan @72". NDTV. Retrieved 21 October 2015.
  22. "Its flashback time for Amitabh Bachchan". The Indian Express. 5 May 2015. Retrieved 23 October 2015.
  23. Roy, Gitanjali (26 March 2013). "Amitabh Bachchan on shooting near the LoC and living in tents". NDTV. Retrieved 23 October 2015.
  24. 24.0 24.1 24.2 "Big B films you may not have seen". Mid Day. Retrieved 22 October 2015.
  25. "Sanjog". The Times of India. Retrieved 23 October 2015.
  26. "Piya Ka Ghar (1972)". Bollywood Hungama. Retrieved 23 October 2015.
  27. Lokapally, Vijay (12 September 2013). "Bombay to Goa (1972)". The Hindu. Retrieved 25 October 2015.
  28. "Bansi Birju (1972)". Bollywood Hungama. Retrieved 23 October 2015.
  29. Malhotra, Aps (28 June 2012). "Ek Nazar (1972)". The Hindu. Retrieved 23 October 2015.
  30. 30.0 30.1 30.2 30.3 30.4 30.5 30.6 30.7 "Filmography: Amitabh Bachchan". Sify. 27 February 2009. Retrieved 21 October 2015.
  31. 31.00 31.01 31.02 31.03 31.04 31.05 31.06 31.07 31.08 31.09 31.10 Tuteja, Joginder (9 October 2010). "Did you know this about Amitabh Bachchan?". Bollywood Hungama. Retrieved 25 October 2015.
  32. Raj, Ashok (2009). Hero Vol.2 Bollywood series. Hay House, Inc. p. 71. ISBN 978-93-81398-03-6.
  33. "Gehri Chaal (1973)". Bollywood Hungama. Retrieved 25 October 2015.
  34. Gargi, Parsai (2 December 2012). "Abhimaan (1973)". The Hindu. Retrieved 23 October 2015.
  35. Kohli, Suresh (10 January 2013). "Saudagar (1973)". The Hindu. Retrieved 17 March 2013.
  36. Lokapally, Vijay (26 June 2014). "Namak Haraam (1973)". The Hindu. Retrieved 26 October 2015.
  37. Lokapally, Vijay (26 December 2014). "Kasauti (1974)". The Hindu. Retrieved 25 October 2015.
  38. "Benaam". DirecTV. Retrieved 25 October 2015.
  39. Lokapally, Vijay (29 August 2013). "Majboor (1974)". The Hindu. Retrieved 25 October 2015.
  40. 40.0 40.1 "Bollywood's special connection with number 786". NDTV. 6 December 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2015. Retrieved 22 October 2015.
  41. Lokapally, Vijay (20 November 2014). "Zameer (1975)". The Hindu. Retrieved 21 November 2014.
  42. Chopra, Anupama (2000). Sholay, The Making of a Classic. Penguin Books, India. ISBN 0-14-029970-X.
  43. Kohli, Suresh (24 January 2013). "Faraar (1975)". The Hindu. Retrieved 24 October 2015.
  44. Goyal, Divya (11 September 2014). "Finding 'Oddballs': Amitabh Bachchan, Aamir, Salman and Other Khans". NDTV. Retrieved 23 October 2015.
  45. Lokpally, Vijay (3 July 2014). "Mili (1975)". The Hindu. Retrieved 24 October 2015.
  46. "Do Anjaane (1976)". Bollywood Hungama. Retrieved 25 October 2015.
  47. Salam, Ziya Us (16 April 2015). "Kabhie Kabhie (1976)". The Hindu. Retrieved 26 October 2015.
  48. Kohli, Suresh (10 October 2013). "Hera Pheri (1976)". The Hindu. Retrieved 24 October 2015.
  49. Malhotra, APS (27 February 2014). "Adalat (1976)". The Hindu. Retrieved 5 July 2015.
  50. 50.00 50.01 50.02 50.03 50.04 50.05 50.06 50.07 50.08 50.09 50.10 50.11 50.12 50.13 50.14 50.15 50.16 "Amitabh Bachchan's Brilliant Baritone, 25 times over". Rediff.com. 13 May 2014. Retrieved 16 October 2015.
  51. Bhatia, Sidharth (3 August 2013). "Excerpt: Amar Akbar Anthony". Mint. Retrieved 6 August 2013.
  52. Lokapally, Vijay (19 February 2015). "Immaan Dharam (1977)". The Hindu. Retrieved 25 October 2015.
  53. 53.00 53.01 53.02 53.03 53.04 53.05 53.06 53.07 53.08 53.09 "Amitabh Bachchan filmography". Live India. Retrieved 18 October 2015.
  54. 54.0 54.1 54.2 "Amitabh Bachchan joins Krrish 3 star cast". Rediff.com. 26 August 2013. Retrieved 11 October 2015.
  55. Kohli, Suresh (6 September 2013). "Parvarish (1977)". The Hindu. Retrieved 25 October 2015.
  56. Lokapally, Vijay (24 July 2014). "Alaap (1977)". The Hindu. Retrieved 24 October 2015.
  57. "Ganga Ki Saugandh". Netflix. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 October 2015.
  58. Lokapally, Vijay (15 August 2013). "Trishul (1978)". The Hindu. Retrieved 24 October 2015.
  59. "The Real Shahenshah of Bollywood: Amitabh Bachchan @72". NDTV. Retrieved 21 October 2015.
  60. "Muqaddar Ka Sikandar (1978)". The New York Times. Arthur Ochs Sulzberger, Jr. Retrieved 26 October 2015.
  61. "Do Lafzon Ki Hai Dil Ki Kahani". Saavn. Retrieved 26 October 2015.
  62. "Ahsaas (1979)". Vimeo. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 13 August 2016.
  63. "Jurmana". iTunes. Retrieved 25 October 2015.
  64. Lokapally, Vijay (27 August 2015). "Manzil (1979)". The Hindu. Retrieved 25 October 2015.
  65. "Singing for 'Mr Natwarlal' was a nightmare: Amitabh Bachchan". Zee News. 9 June 2015. Archived from the original on 10 సెప్టెంబరు 2015. Retrieved 25 October 2015.
  66. "Suhaag (1979)". Bollywood Hungama. Retrieved 26 October 2015.
  67. "Do Aur Do Paanch (1980)". Rotten Tomatoes. Retrieved 26 October 2015.
  68. Ghosh, Tapan K. (2013). Bollywood Baddies: Villains, Vamps and Henchmen in Hindi Cinema. SAGE Publications India. p. 98. ISBN 978-81-321-1326-3.
  69. "The return of Ramesh Sippy's Shaan". Rediff.com. 21 April 2005. Retrieved 25 October 2015.
  70. "Yaarana: Formulas galore". India Today. 30 November 1981. Retrieved 25 October 2015.
  71. "Barsaat Ki Ek Raat (1981)". Bollywood Hungama. Retrieved 26 October 2015.
  72. Sethi, Sunil (31 May 1981). "Naseeb: Trendy trash". India Today. Retrieved 25 October 2015.
  73. "Naseeb". Saavn. Archived from the original on 8 అక్టోబరు 2015. Retrieved 25 October 2015.
  74. Raheja, Dinesh (24 February 2003). "A chuckle of a film". Rediff.com. Retrieved 23 October 2015.
  75. "Amitabh Bachchan remembers 'Laawaris' as it turns 34". The Economic Times. 23 May 2015. Retrieved 26 October 2015.
  76. "In pictures: Unconventional love stories from Bollywood". Mid Day. Retrieved 25 October 2015.
  77. Khan, Ujala Ali (24 February 2015). "Top five tunes sung by Amitabh Bachchan". The National. Retrieved 26 October 2015.
  78. "Amitabh Bachchan's Kaalia to be remade". The Times of India. 4 September 2012. Retrieved 26 October 2015.
  79. Sharma, Gaurav (15 October 2003). "Satte Pe Satta: a fun treat!". Rediff.com. Retrieved 25 October 2015.
  80. "Bemisal (1982)". Bollywood Hungama. Retrieved 26 October 2015.
  81. "Desh Premee (1982)". Bollywood Hungama. Retrieved 26 October 2015.
  82. Heyman, Michael (2007). The Tenth Rasa. Penguin Books. p. 197. ISBN 978-93-5118-214-6.
  83. Jha, Subhash K. (7 September 2012). "The power of the titans". The Financial Express. Archived from the original on 8 డిసెంబరు 2015. Retrieved 23 September 2015.
  84. Rishi, Tilak (2012). Bless You Bollywood!: A tribute to Hindi Cinema on completing 100 years. Trafford Publishing. p. 70. ISBN 978-1-4669-3962-2.
  85. "Nastik". Hotstar. Retrieved 23 September 2015.
  86. "Andha Kanoon (1983)". Bollywood Hungama. Retrieved 23 September 2015.
  87. "15 unknown facts about Amitabh Bachchan". India Today. Retrieved 28 October 2015.
  88. "Pukar (1983)". Bollywood Hungama. Retrieved 22 September 2015.
  89. "Pukar". Saavn. Retrieved 22 September 2015.
  90. "Inquilaab (1984)". Rotten Tomatoes. Retrieved 22 September 2015.
  91. Unnithan, Sandeep (3 July 2013). "No Day No Show". India Today. Retrieved 19 December 2013.
  92. "Shahenshah to Black: Big B's films that Abhishek Bachchan should attem ..." The Times of India. Retrieved 21 October 2015.
  93. "Amitabh Bachchan starrer 'Mard' turns 30". The Indian Express. 11 October 2015. Retrieved 22 October 2015.
  94. "Jalwa (1987)". Bollywood Hungama. Retrieved 21 September 2015.
  95. "Kaun Jeeta Kaun Haara". Gaana.com. Retrieved 21 September 2015.
  96. Bhargava, Simran (15 March 1988). "Return of the hero". India Today. Retrieved 21 October 2015.
  97. "Hero Hiralal (1988)". Bollywood Hungama. Retrieved 21 September 2015.
  98. Tripathi, Salil (31 January 1989). "Formula failure". India Today. Retrieved 21 September 2015.
  99. "Soorma Bhopali (1988)". Bollywood Hungama. 1 January 1988. Retrieved 24 February 2012.
  100. "Padosan Apni Murgi Ko Rakhna". Saavn. Archived from the original on 8 మార్చి 2016. Retrieved 27 October 2015.
  101. "CINEMASCOOP". The Tribune. 20 February 2005. Retrieved 21 October 2015.
  102. Vijayakar, Rajiv (22 April 2010). "It's a Man's World". The Indian Express. Retrieved 21 October 2015.
  103. Chatterjee, Rituparna (24 January 2012). "1990–2012: Evolution of Vijay Dinanath Chauhan". CNN-IBN. Retrieved 3 March 2015.
  104. "Award for the Best Actor" (PDF). Directorate of Film Festivals. p. 26. Archived from the original (PDF) on 26 మార్చి 2012. Retrieved 30 July 2011.
  105. 105.0 105.1 105.2 "Amitabh Bachchan Biography". Saavn. Retrieved 19 September 2015.
  106. "Kroadh (1990)". Bollywood Hungama. Retrieved 15 January 2012.
  107. "Amitabh Bachchan remembers difficult 'Aaj ka Arjun' shoot". The Indian Express. 11 August 2015. Retrieved 19 September 2015.
  108. Roy, Gitanjali (21 March 2013). "Amitabh Bachchan has a funny story about Shashi Kapoor and his 'stick of discipline'". NDTV. Retrieved 19 September 2015.
  109. "Indrajeet (1991)". Rotten Tomatoes. Retrieved 19 September 2015.
  110. "Amitabh Bachchan gets nostalgic as 'Khuda Gawah' clocks 23 years". Daily News and Analysis. 9 May 2015. Retrieved 18 October 2015.
  111. "Insaniyat (1994)". Bollywood Hungama. Retrieved 6 September 2015.
  112. "Rare Amitabh Bachchan Guest Appearance In Akka - 1994 (Marathi Movie)". Firstpost. Retrieved 18 October 2015.
  113. "Ghatak (1996)". Bollywood Hungama. Retrieved 18 October 2015.
  114. 114.0 114.1 "Mrityudaata (1997)". Rotten Tomatoes. Retrieved 18 October 2015.
  115. 115.0 115.1 "Major Saab (1998)". The New York Times. Arthur Ochs Sulzberger, Jr. Retrieved 10 March 2015.
  116. Verma, Suparn (6 March 1999). "It makes you see red". Rediff.com. Retrieved 18 October 2015.
  117. "'Sooryavansham' has personal connect with many: Amitabh Bachchan". The Indian Express. 22 May 2015. Retrieved 18 October 2015.
  118. "Bollywood Best Couple Amitabh & Rekha". iTunes. Retrieved 26 October 2015.
  119. "Biwi No. 1 (1999)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  120. Taliculam, Sharmila (23 July 1999). "A clutch of cliches". Rediff.com. Retrieved 15 February 2015.
  121. Chopra, Anupama (23 August 1999). "Two's a crowd". India Today. Retrieved 18 October 2015.
  122. Gopal, Sangita; Moorti, Sujata (2008). Global Bollywood: Travels of Hindi Song and Dance. U of Minnesota Press. p. 144. ISBN 978-0-8166-4578-7.
  123. 123.0 123.1 123.2 "Amitabh Bachchan's best films in the last 10 years". NDTV. 10 October 2012. Retrieved 18 October 2015.
  124. Rajput, Dharmesh (24 May 2001). "Ek Rishtaa (Bond of Love) (2001)". BBC. Retrieved 18 October 2015.
  125. 125.0 125.1 "'Aks' gave me my French beard permanently: Amitabh Bachchan". The Free Press Journal. 14 July 2015. Retrieved 18 October 2015.
  126. Verma, Sukanya (16 October 2011). "The music review of Kabhi Khushi Kabhie Gham ..." Rediff.com. Retrieved 10 May 2012.
  127. Fernandes, Vivek (3 April 2002). "Movies: A guide to Aankhen". Rediff.com. Retrieved 12 March 2014.
  128. "48th Filmfare Awards". Filmfare Awards. 21 February 2003. Star Plus. 
  129. Mahesh, Chitra (7 June 2002). "Hum Kisise Kam Nahin". The Hindu. Retrieved 18 October 2015.
  130. Lalwani, Vickey (21 August 2002). "What exactly is Amitabh's role in Agni Varsha?". Rediff.com. Retrieved 18 October 2015.
  131. Sukanya, Verma (27 July 2002). "Who is the surprise package of Kaante?". Rediff.com. Retrieved 22 July 2011.
  132. Mohamed, Khalid (18 May 2003). "What's up doc?". Mid Day. Archived from the original on 5 February 2004. Retrieved 5 December 2011.
  133. "Armaan". Gaana.com. Archived from the original on 15 అక్టోబరు 2015. Retrieved 26 October 2015.
  134. "It's Boom time for glamour". The Tribune. 3 August 2003. Archived from the original on 3 డిసెంబరు 2005. Retrieved 20 April 2014.
  135. "Original Soundtrack Baghban". AllMusic. Retrieved 26 October 2015.
  136. Elley, Derek (31 January 2004). "Review: 'Khakee'". Variety. Retrieved 30 August 2014.
  137. 137.0 137.1 "50th Filmfare Awards". Filmfare Awards. 26 February 2005. Star Plus. 
  138. "Aetbaar (2004)". Bollywood Hungama. Retrieved 22 August 2015.
  139. "Original Soundtrack: Aetbaar". AllMusic. Retrieved 26 October 2015.
  140. Gupta, Parul (11 June 2004). "Dev: Gujarat in Bollywood, finally". The Times of India. Retrieved 19 November 2007.
  141. Ashraf, Syed Firdaus (8 April 2004). "Lakshya is about Hrithik, about finding yourself". Rediff.com. Retrieved 29 June 2011.
  142. Kermode, Mark (27 June 2004). "Bombay meets Boy's Own". The Guardian. Retrieved 5 August 2014.
  143. Verma, Sukanya (21 June 2004). "In the mood for romance?". Rediff.com. Retrieved 20 June 2011.
  144. Banerjee, Arnab (1 December 2004). "Hum Kaun Hai". Hindustan Times. Archived from the original on 7 మార్చి 2005. Retrieved 30 December 2011.
  145. "Veer Zaara (2004)". Bollywood Hungama. Retrieved 18 May 2014.
  146. N, Patcy (22 November 2004). "Amitabh: I'm trying to improve". Rediff.com. Retrieved 16 October 2015.
  147. Sharma, Sarika (11 April 2013). "Amitabh Bachchan still haunted by an error he made in Black". The Indian Express. Retrieved 16 October 2015.
  148. Pandohar, Jaspreet (14 April 2005). "Waqt: The Race Against Time (2005)". BBC. Archived from the original on 6 October 2009. Retrieved 30 August 2014.
  149. Joshi, Namrata (13 June 2005). "Bunty aur Babli". Outlook. Retrieved 7 May 2013.
  150. "51st Annual Filmfare Awards Nominees". Sify. Retrieved 15 October 2015.
  151. Dev, Anindita (25 June 2015). "Amitabh Bachchan rejoices 10 years of SRK's 'Paheli'!". Zee News. Archived from the original on 30 సెప్టెంబరు 2015. Retrieved 15 October 2015.
  152. Sen, Raja (30 June 2005). "Sarkar is just Godfather, dumbed-down". Rediff.com.
  153. 153.0 153.1 "Viruddh ... Family Comes First". Bollywood Hungama. Retrieved 15 October 2015.
  154. Adarsh, Taran. "Ramji Londonwaley". Sify. Retrieved 15 October 2015.
  155. "Dil Jo Bhi Kahey (2005)". Bollywood Hungama. Retrieved 15 October 2015.
  156. 156.0 156.1 "Birthday special: 10 Bollywood actors who worked in regional films". Mid Day. Retrieved 15 October 2015.
  157. "Amitabh Bachchan: Man On Fire". Rediff.com. 11 November 2005. Retrieved 28 March 2012.
  158. 158.0 158.1 "Family – Ties of Blood (2006)". Bollywood Hungama. Retrieved 16 June 2014.
  159. 159.0 159.1 Nag, Ashoke (19 February 2005). "Big B plans big for ABCL revival". The Economic Times. Retrieved 16 October 2015.
  160. Chopra, Anpama (15 May 2006). "Ho hum horror". India Today. Retrieved 15 October 2015.
  161. "Kabhi Alvida Naa Kehna (2006)". Bollywood Hungama. Retrieved 18 May 2014.
  162. "Happy Birthday Amitabh Bachchan". NDTV Good Times. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 15 October 2015.
  163. Salam, Ziya Us (7 October 2005). "A feast from the East". The Hindu. Archived from the original on 20 జూలై 2017. Retrieved 16 February 2015.
  164. "Ravi Chopra's Death Fills Amitabh Bachchan With Grief, Sorrow". NDTV. 13 November 2014. Retrieved 15 October 2015.
  165. "Baabul". Gaana.com. Archived from the original on 31 అక్టోబరు 2015. Retrieved 26 October 2015.
  166. Gahlot, Deepa. "Review: Eklavya". Sify. Retrieved 15 October 2015.
  167. "Star-struck in Munnar". The Hindu. 20 May 2006. Retrieved 20 May 2007. {{cite news}}: Cite uses deprecated parameter |authors= (help)
  168. Sen, Raja (25 May 2007). "BigB-ittersweet Symphony". Rediff.com. Retrieved 15 October 2015.
  169. Kazmi, Nikhat (26 May 2007). "Shootout At Lokhandwala Movie Review". The Times of India. Retrieved 15 October 2015.
  170. "Jhoom Barabar Jhoom (2007)". Bollywood Hungama. Retrieved 30 January 2015.
  171. Salam, Ziya Us (1 September 2007). "An insincere tribute to evergreen 'Sholay' Film Review". The Hindu. Retrieved 15 October 2015.
  172. Dhaliwal, Nirpal (23 September 2008). "The most god-awful film I have ever seen in any genre, anywhere in the world". The Guardian. Retrieved 23 January 2015.
  173. "Om Shanti Om (2007)". Bollywood Hungama. Retrieved 18 May 2014.
  174. "Big B in Jodhaa Akbar". The Times of India. 12 January 2008. Retrieved 15 October 2015.
  175. "Out at last! Big B starrer 'Yaar Meri Zindagi' releases after 37 years". Zee News. 5 April 2008. Archived from the original on 6 జూన్ 2014. Retrieved 3 June 2014.
  176. Sen, Raja (9 May 2008). "Bhoothnath cries too much". Rediff.com. Retrieved 15 October 2015.
  177. "Bhoothnath". Saavn. Retrieved 15 October 2015.
  178. Masand, Rajeev. "Masand's Verdict: Sarkar Raj is punishingly slow". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 15 October 2015.
  179. "Katrina Kaif to Amitabh Bachchan: Actors who played God". The Times of India. Retrieved 15 October 2015.
  180. Kotwani, Hiren (13 January 2011). "Amitabh Bachchan to star in Rakeysh Mehra's next". Hindustan Times. Retrieved 15 October 2015.
  181. Rathore, Tajpal (6 March 2009). "A R Rahman Delhi - 6 Review". BBC. Retrieved 30 May 2013.
  182. Chopra, Anupama (30 October 2009). "Aladin Review". NDTV. Archived from the original on 8 అక్టోబరు 2013. Retrieved 20 February 2013.
  183. Kher, Ruchika (29 September 2009). "Music review: Aladin". Hindustan Times. Retrieved 26 October 2015.
  184. 184.0 184.1 "Big B wins National Award for Paa". The Times of India. 15 September 2010. Retrieved 17 January 2015.
  185. 185.0 185.1 185.2 185.3 Dasgupta, Koral (2014). POWER OF A COMMON MAN: Connecting With Consumers The Srk Way. Westland. p. 96. ISBN 93-84030-15-5.
  186. 186.0 186.1 "Winners of 55th Idea Filmfare Awards 2009". Bollywood Hungama. 27 February 2010. Retrieved 22 January 2015.
  187. 187.0 187.1 Pal, Chandrima (17 November 2009). "Paa has artistic music". Rediff.com. Retrieved 15 October 2015.
  188. Lovece, Frank (14 October 2010). "Rann -- Film Review". The Hollywood Reporter. Retrieved 13 October 2015.
  189. Kazmi, Nikhat (25 February 2010). "Teen Patti". The Times of India. Retrieved 21 October 2013.
  190. George, Meghna (17 December 2010). "Big B, Mohanlal shine in Kandahar". Rediff.com. Retrieved 13 October 2015.
  191. 191.0 191.1 "Bbuddah ... Hoga Terra Baap". Saavn. Retrieved 18 October 2015.
  192. 192.0 192.1 "Shahrukh Khan surviving on pain killers". CNN-IBN. 21 June 2011. Retrieved 12 March 2015.
  193. "Will Aarakshan draw in the crowds?". Rediff.com. Retrieved 4 April 2013.
  194. Shah, Kunal M (6 October 2011). "After Rajinikanth, SRK turns to Big B". The Times of India. Retrieved 30 November 2015.
  195. Mumbai Mirror (29 February 2012). "Kahaani music review". The Times of India. Retrieved 15 May 2012.
  196. "Big B's special appearance in MR. BHATTI ON CHUTTI". Yahoo! News. 15 June 2011. Retrieved 12 October 2015.
  197. "Department". The Times of India. 10 April 2012. Retrieved 13 October 2015.
  198. "Music Review: Bol Bachchan". NDTV. 23 June 2012. Retrieved 12 October 2015.
  199. "Amitabh to do a cameo in 'English Vinglish'". CNN-IBN. 29 November 2011. Retrieved 1 January 2012.
  200. Henderson, Barney (8 September 2011). "Bollywood legend Amitabh Bachchan to make Hollywood debut in The Great Gatsby". Telegraph. Retrieved 9 September 2011.
  201. Srivastava, Priyanka (16 January 2012). "Big B shoots for Kashyap's short story". India Today. Retrieved 28 January 2012.
  202. Sengar, Resham (30 August 2013). "'Satyagraha' review: A mission left unaccomplished". Daily News and Analysis. Retrieved 17 February 2014.
  203. "Amitabh Bachchan to introduce Akshay's character in 'Boss'". Deccan Chronicle. 2 September 2013. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 12 October 2015.
  204. Pathak, Ankur (8 October 2013). "Deepti Naval is Kunti in Mahabharat". Mumbai Mirror. Retrieved 12 February 2015.
  205. "Make 'Bhootnath Returns' tax free, poll panel urged". Business Standard. 22 April 2014. Retrieved 11 October 2015.
  206. "Amitabh Bachchan cameo in Manam". The Times of India. 27 April 2014. Archived from the original on 6 ఫిబ్రవరి 2015. Retrieved 6 February 2015.
  207. 207.0 207.1 Gupta, Shubhra (9 February 2015). "'Shamitabh' movie review: Amitabh Bachchan's voice powers the movie". The Indian Express. Retrieved 11 October 2015.
  208. 208.0 208.1 "Amitabh Bachchan sings about 'Piddly' in new Shamitabh song". Daily News and Analysis. 31 December 2014. Retrieved 11 October 2015.
  209. Rodricks, Allan Moses (25 February 2015). "A double take on twins". The Hindu. Retrieved 6 July 2015.
  210. "63rd National Film Awards: List of winners". The Times of India. 28 March 2013. Retrieved 28 March 2016.
  211. Saltz, Rachel (7 May 2015). "Review: In 'Piku,' Amitabh Bachchan Plays a Dad to Deepika Padukone". The New York Times. Retrieved 11 October 2015.
  212. "Full list of winners of the 61st Britannia Filmfare Awards". Filmfare. 15 January 2016. Retrieved 16 January 2016.
  213. "Nominations for the 61st Britannia Filmfare Awards". Filmfare. 11 January 2016. Retrieved 24 January 2016.
  214. Ramakrishnan, Swetha (4 June 2015). "Wazir trailer: Amitabh, Farhan are as mysterious and intriguing as a game of chess". Firstpost. Retrieved 11 October 2015.
  215. "Amitabh Bachchan: 'Ki and Ka' bold of R. Balki". The Times of India. 27 March 2016. Retrieved 19 April 2016.
  216. Bhatia, Uday (10 June 2016). "Film review: Te3n". Mint. Retrieved 13 June 2016.
  217. "Amitabh Bachchan - The lawyer shoots for 'Pink'". Mid Day. 22 April 2016. Retrieved 27 April 2016.
  218. 218.0 218.1 218.2 Srivastava, Priyanka (13 September 2014). "Going regional: How celebs stars are taking to cinema here in a big way". India Today. Retrieved 15 October 2015.
  219. Sengupta, Reshmi (23 October 2005). "She returns to her roots". The Telegraph. Retrieved 16 October 2015.
  220. Parande, Shweta (25 March 2010). "Amitabh to produce more Marathi films". CNN-IBN. Retrieved 13 October 2015.
  221. "AB Corp's Gujarati film 'Saptapadii a hit, Big B elated". Mid Day. 8 February 2013. Retrieved 12 October 2015.