అమ్మపాలెం
స్వరూపం
- అమ్మపాలెం (శ్రీకాళహస్తి) - చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (డోర్నకల్లు) - వరంగల్ జిల్లా, డోర్నకల్లు మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (జంగారెడ్డిగూడెం) - పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (బుట్టాయగూడెం) - పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (వెంకటగిరి) - నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (కొణిజర్ల) - ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలానికి చెందిన గ్రామం
- అమ్మపాలెం (వేంశూరు) - ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామం