అరుంధతి కిర్కిరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుంధతి కిర్కిరే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అరుంధతి కిర్కిరే
పుట్టిన తేదీ (1980-05-31) 1980 మే 31 (వయసు 43)
ఇండోర్, మహారాష్ట్ర, భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం
పాత్రబాటర్, అప్పుడప్పుడు వికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 54)2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 59)2000 6 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2005 1 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
2000/01–2004/05రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 1 30 6 49
చేసిన పరుగులు 3 304 191 658
బ్యాటింగు సగటు 3.00 19.00 47.75 22.68
100లు/50లు 0/0 1/1 0/1 1/2
అత్యుత్తమ స్కోరు 3 106 81 106
వేసిన బంతులు 128 194
వికెట్లు 7 7
బౌలింగు సగటు 10.28 13.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/13 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 9/4 1/– 23/19
మూలం: CricketArchive, 2022 జూన్ 3

అరుంధతి కిర్కిరే ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1980 మే 31న మధ్య ప్రదేశ్, ఇండోర్ లో జన్మించింది.

ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా ఆడింది. ఆమె 2000, 2005 మధ్య భారతదేశం తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 30 ఒక రోజు అంతర్జాతీయ పోటీలు ఆడింది. ఆమె మధ్యప్రదేశ్ జట్టు, రైల్వేస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

2017లో మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘం తరపున సంజయ్ మంజ్రేకర్ తోటి మహిళా క్రీడాకారులైన రూపాంజలి శాస్త్రి, రేఖా పునేకర్, బిందేశ్వరి గోయల్ లతో పాటు అరుంధతికి రు.15.00 లక్షల నగదు బహుమతి ప్రదానం చేసాడు.[3]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Player Profile: Arundhati Kirkire". ESPNcricinfo. Retrieved 3 June 2022.
  2. "Player Profile: Aru Kirkire". CricketArchive. Retrieved 3 June 2022.
  3. "IPL main copy April 20". Times of India. 17 April 2023. Retrieved 25 August 2023.

బాహ్య లింకులు[మార్చు]